రేవిడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేవిడి శాసనసభ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన రేవిడి శాసనసభ నియోజకవర్గం, 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దయ్యి గొంప శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 రేవిడి కోళ్ల అప్పలనాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 14833 ఎస్.సత్యనారాయణ పు కాంగ్రేసు 9468
1955 రేవిడి కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 15214 జి.రామునాయుడు పు సి.పి.ఐ 3335

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 27.