సి.సుబ్రమణ్యం
స్వరూపం
(చిదంబరం సుబ్రహ్మణ్యం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| భారతరత్న చిదంబరం సుబ్రహ్మణ్యం | |||
| పదవీ కాలం 28 July 1979 – 14 January 1980 | |||
| ప్రధాన మంత్రి | Charan Singh | ||
|---|---|---|---|
| ముందు | Jagjivan Ram | ||
| తరువాత | Indira Gandhi | ||
| పదవీ కాలం 1975 – 1977 | |||
| ప్రధాన మంత్రి | Indira Gandhi | ||
| ముందు | Yashwantrao Chavan | ||
| తరువాత | Haribhai M. Patel | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1910 జనవరి 30 | ||
| మరణం | 2000 నవంబర్ 7 (వయసు: 90) | ||

సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 30- 2000 నవంబరు 7) భారతదేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డ రాజకీయ నాయకుడు.1964-67లో ఇతను కేంద్రప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది.భారతప్రభుత్వం 1998లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది.