"దిగవల్లి వేంకటశివరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
[[దస్త్రం:As Lawyer D.V.Sivarao in 1956.jpg|thumbnail|కుడి|1956లో న్యాయవాదిగా శివరావు]]
1923 డిసెంబరు 28 తారీఖనాడు కాకినాడ కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు డాక్టరు [[వెలిదండ్ల హనుమంతరావుగారుహనుమంతరావు]]గారు డాక్టరు [[ఘంటసాల సీతారామ శర్మగారుశర్మ]]గారు వైద్య సిబిరం నెలకొలిపి కాంగ్రెస్సు కార్యకర్తలకు సభకు వచ్చిన ఇతర ప్రజానీకానికానికి కావలసిన వైద్య సహాయమునిచ్చారు. ఆ కాకి నాడకాకినాడ కాంగ్రెస్సు మహా ఘనంగా జరిగింది. చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు దిగవల్లి శివరావు గారు స్వరాజ్య పత్రికాప్రతినిధులుగా ఆరోజు సభలో పాల్గొన్నట్లు శివరావుగారి డైరీలో వ్రశారు. 1924లో ఆయ్యదేవర కాళేశ్వర రావు గారు దక్షిణాప్రికామీద పుస్తకము వ్రాయమని శివరావుగారిని ప్రేరణచేసి దక్షిణాఫ్రికామీద ( South Africa in the series of Story of Nations అనే) ఒక పుస్తకమునిచ్చారు అప్పట్లో విజ్ఞాన చంద్రికా మండలికి కాళేశ్వరావుగారు అధ్యక్షడు గానుండి శివరావుగారిని సభ్యునిగా వేశారు. 1926 లో శివరావుగారి స్నేహితుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య మద్రాసు నుండి ఉత్తరం పోస్టుకార్డు మీద వారి బావగారి చిరునామాకి కేర్ ఆఫ్ బి.పూర్ణయ్య టెలిగ్రాఫ్ సూపరింటెండెటు బెజవాడ అని వ్రాశారు. ఆ కార్డు సూపరింటెండెంట్ టెలిగ్రాఫ్ బదులుగా సూపరింటెండెంట్ పోలీసుకు బట్వాడా చేశారు దాంతో పాపం శివరావుగారి బావగారైన బొడ్డపాటి పూర్ణయ్య గారు ప్రభుత్వోద్యోగి గానుండి స్వతంత్ర సమరయోధంలో పాలు పంచుకుంటున్నారనే అనుమానంతో పోలీసువారు పై అధికారులకు తెలపగా పూర్ణయ్య గారిని సస్పెండ్ చేశారు. అటుతరువాత విచారణ జరిపి తిరిగి పదవిలోకి నియమించారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్సు కార్యకర్తగా శివరావుగారికి అప్పటికే గుర్తింపు జరింగిందని చెప్పవచ్చు. 1927 డిసేంబరులో ఆంధ్రా యూనివర్సిటీ కాన్వొకేషన్ కి బెజవాడ వచ్చి న వేదం వెంకటరాశాస్త్రి గారిని బెజవాడ మునిసిప ల్ కౌన్సిల్ వారు లిటీ వారు సన్నామానించటానికి సభ ఏర్వాటు చేసి, శివరావుగారిచేత సన్నాన పత్రం వ్రాయించి శాస్త్రిగారికి సమర్పించారు. 1927 డిశంబరు 2 న బెజవాడ మునిసిపాలిటీ వారు భ్రహ్మశ్రీ వేదం వెంకటరామ శాస్త్రి గారిని సన్మానించారు. 1929 ఫిబ్రవరిలో “అల్లాహో అక్బర్” అనే భోగరాజు నారాయణమూర్తి గారు రచించిన పుస్తకమునకు శివరావుగారు తొలిపలుకు వ్రాశారు. వీరు వ్రాసిన తొలిపలుకు బ్రిటిష్ ప్రభుత్వమును బ్రటిష్ ప్రభు భక్తులను చాల ఖఠినముగా విమర్సించటం వల్ల ఆపుస్తకము ప్రభుత్వ టెక్టస్టు బుక్కు కమిటీవారిచే తిరస్కరించ బడింది.
 
అదే సంవత్సరంలో కోఆపరెటివ్ న్యూస్ అను పత్రికలో ‘భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు ఆవ్యాసమునే ఆధారం చేసు కుని మరల “నిరభాగ్య భారతము” అను వ్యాసమును కృష్ణా పత్రికలో ప్రకటించారు.
2,16,381

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042819" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ