"1799" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3,276 bytes added ,  7 నెలల క్రితం
విస్తరణ
చి (→‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(విస్తరణ)
 
== సంఘటనలు ==
 
* జనవరి: కాశీరావు హోల్కరు స్థానంలో ఖండే రావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
* [[మే 4]]: [[ఆంగ్లో-మైసూరు యుద్ధాలు|శ్రీరంగపట్నం యుద్ధం]]<nowiki/>లో బ్రిటిషు వారు [[టిప్పు సుల్తాన్|టిపు సుల్తాన్ను]] ఓడించారు. ఆ యుద్ధంలో అతడు మరణించాడు
* [[జూన్ 30]]: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
* [[జూలై 12]]: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
* జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
* [[డిసెంబర్ 31|డిసెంబరు 31]]: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
* తేదీ తెలియదు: [[కొంగు నాడు]], ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
* తేదీ తెలియదు: 1799-1800 లో [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] [[శ్రీ అంజనేయ స్వామి దేవాలయం (పొనుగుపాడు)|శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం]] నిర్మించారు
* తేదీ తెలియదు: కాన్రాడ్ జాన్ రీడ్ అనే అతను నార్త్ కరోలినాలో కాబరస్ కౌంటీలో దొరికిన పసుపు రంగు రాయిని తెచ్చి తన ఇంటి తలుపుకు స్టాపరుగా పెట్టుకున్నాడు. అది రాయి కాదు, బంగారపు ముద్ద అని 1802 లో అతడి తండ్రి కనుక్కున్నాడు
* తేదీ తెలియదు: బెల్జియంలో విలియం కాకరిల్ కాటన్ స్పిన్నింగు యంత్రాన్ని తయారు చెయ్యడం మొదలుపెట్టాడు.
 
== జననాలు ==
 
* జనవరి: ఖండే రావు హోల్కరు ఇండోర్ మహారాజు (మ. [[1807]])
* [[మే 21]]: [[మేరీ అన్నింగ్]] శిలాజ సేకర్త, శాస్త్రవేత్త. (మ. [[1847]])
 
== మరణాలు ==
[[File:Gilbert Stuart Williamstown Portrait of George Washington.jpg|thumb|Gilbertజార్జి Stuartవాషింగటన్ Williamstown Portrait of George Washingtonచిత్రం]]
* [[మే 4]]: [[టిప్పు సుల్తాన్]], [[మైసూరు]] రాజు. (జ.[[1750]])
* [[డిసెంబరు 14]]: [[జార్జి వాషింగ్టన్]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు. (జ.[[1732]])
 
== పురస్కారాలు ==
 
[[వర్గం:1799|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979754" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ