రేవతి నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 74: పంక్తి 74:
=== చిత్ర మాలిక ===
=== చిత్ర మాలిక ===
<gallery>
<gallery>
దస్త్రం:Example.jpg|రేవతి నక్షత్రమువృక్షము
దస్త్రం:Terminalia belerica Bhopal.JPG|రేవతి నక్షత్రమువృక్షము [[ ఇప్ప|విప్ప]]
దస్త్రం:Elephant_near_ndutu.jpg|రేవతి నక్షత్రమ జంతువు
దస్త్రం:Elephant_near_ndutu.jpg|రేవతి నక్షత్రమ జంతువు
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|రేవతి నక్షత్ర జాతి(పురుష)
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|రేవతి నక్షత్ర జాతి(పురుష)
పంక్తి 82: పంక్తి 82:
దస్త్రం:indra deva.jpg|రేవతి నక్షత్రగణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.
దస్త్రం:indra deva.jpg|రేవతి నక్షత్రగణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.
</gallery>
</gallery>

=== ఇతర వనరులు ===
=== ఇతర వనరులు ===
=== రేవతి నక్షత్రము ప్రాశస్త్యము ===
=== రేవతి నక్షత్రము ప్రాశస్త్యము ===

04:01, 28 ఆగస్టు 2011 నాటి కూర్పు

రేవతీనక్షత్రము గుణగణాలు

రేవతీ నక్షత్రము అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గనము దేవగణము, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రములో పుట్తిన వారు కనిపించని మేధావులు. ఆడంబరము తక్కువ. గణితములో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యము తగాదాలకు దూరముగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంధాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్తపడే మనతత్వము ఉంటుంది. ప్రశాంతముగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్తి చక్కగా నిద్రిస్తారు. స్నానము పత్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితముగా కోపము రాదు. వ్యాపరములో మోసము చేసే భాస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయము చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనము ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడనికి బమ్ధువుల సహకారము ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మమ్చి పెరు ఊంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయము చేస్తారు. వివాహ జీవితములో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగములో అధికము. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానము ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనముతో జీవితములో ముఖ్యమైన విషయాలను అనుకూలము చేసుకుంటారు. విద్యాభ్యాసములో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యము నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
రేవతి బుధుడు దేవ పురుష ఏనుగు విప్ప అంత్య పూషణుడు మీనం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము
నక్షత్రం/వివరం ప్రత్యేక వివరం
నక్షత్ర అధిపతి
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షం
రాశి
అధిదేవత
నాడి

రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ
సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం
విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం
ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం
సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం
మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం
అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

రేవతీనక్షత్రము నవాంశ

  • 1వ పాదము - ధనసురాశి.
  • 2వ పాదము - మకరరాశి.
  • 3వ పాదము - కుంభరాశి.
  • 4వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

రేవతి నక్షత్రము ప్రాశస్త్యము