నక్షత్రం (జ్యోతిషం)

వికీపీడియా నుండి
(నక్షత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

కొన్నినక్షత్ర వివిరాలు[మార్చు]

జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.

జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:

నక్షత్ర వివరాల జాబితా[మార్చు]

నక్షత్రం నక్షత్రాధిపతి అధిదేవత గణము జాతి జంతువు పక్షి వృక్షము రత్నం నాడి రాశి
అశ్విని కేతువు అశ్వినీదేవతలు దేవగణము పురుష గుర్రము గరుడము అడ్డసరం,విషముష్టి,జీడిమామిడి వైడూర్యం ఆదినాడి 4మేషము
భరణి శుక్రుడు యముడు మానవగణము స్త్రీ ఏనుగు పింగళ దేవదారు,ఉసిరిక వజ్రము మధ్యనాడి 4మేషరాశి
కృత్తిక సూర్యుడు సూర్యుడు రాక్షసగణము పురుష మేక కాకము బెదంబర,అత్తి కెంపు అంత్యనాడి 1మేషము-2-4వృషభం
రోహిణి చంద్రుడు బ్రహ్మ మానవగణము పురుష సర్పం కుకుటము జంబు, (నేరేడు ) ముత్యం అంత్యనాడి 4వృషభం
మృగశిర కుజుడు దేవగణం ఉభయ సర్పం మయూరము చండ్ర,మారేడు పగడం మధ్యనాడి 2వృషభం2మిధునం
ఆరుద్ర రాహువు రుద్రుడు మానవగణం పురుష శునకం గరుడము రేల,చింత గోమేధికం ఆదినాడి 4మిధునం
పునర్వసు గురువు అధితి దేవగణం పురుష మార్జాలం (పిల్లి) పింగళ వెదురు,గన్నేరు కనక పుష్యరాగం ఆదినాడి 1-3మిధునం4కటకం
పుష్యమి శనిగ్రహం బృహస్పతి దేవగణం పురుష మేక కాకము పిప్పిలి నీలం మధ్యనాడి 4కటకం
ఆశ్లేష బుధుడు జ్యోతిషం సర్పము రాక్షసగణం స్త్రీ మార్జాలం కుకుటము నాగకేసరి,సంపంగి,చంపక పచ్చ అంత్యనాడి 4కటకం
మఖ కేతువు పితృదేవతలు రాక్షసగణం పురుష మూషికం మయూరము మర్రి వైడూర్యం అంత్యనాడి 4సింహరాశి
పూర్వఫల్గుణి శుక్రుడు భర్గుడు మానవసగణం స్త్రీ మూషికం గరుడము మోదుగ వజ్రం మధ్యనాడి 4సింహం
ఉత్తర సూర్యుడు ఆర్యముడు మానవగణము స్త్రీ గోవు పింగళ జువ్వి కెంపు ఆదినాడి 1సింహం3-4కన్య
హస్త చంద్రుడు సూర్యుడు దేవగణం పురుష మహిషము కాకము కుంకుడు,జాజి ముత్యం ఆదినాడి 4కన్య
చిత్త కుజుడు త్వష్ట్ర రాక్షసగణం వ్యాఘ్రం (పులి) కుకుటము తాటిచెట్టు,మారేడు పగడం మధ్యనాడి 2కన్య2తుల
స్వాతి రాహువు వాయు దేవుడు దేవగణం మహిషి మయూరము మద్ది గోమేధికం అంత్యనాడి 4తుల
విశాఖ గురువు ఇంద్రుడు,అగ్ని రాక్షసగణం స్త్రీ వ్యాఘ్రము (పులి) గరుడము నాగకేసరి,వెలగ,మొగలి కనక పుష్యరాగం అంత్యనాడి 1-3తుల4వృశ్చికం
అనూరాధ శని సూర్యుడు దేవగణం పురుష జింక పింగళ పొగడ నీలం మధ్యనాడి 4వృశ్చికం
జ్యేష్ట బుధుడు ఇంద్రుడు రాక్షసగణం ... లేడి కాకము విష్టి పచ్చ ఆదినాడి 4వృశ్చికం
మూల కేతువు నిరుతి రాక్షసగణం ఉభయ శునకం కుకుటము వేగిస వైడూర్యం ఆదినాడి 4ధనస్సు
పూర్వాఆషాఢ శుక్రుడు గంగ మానవగణం స్త్రీ వానరం మయూరము నిమ్మ,అశోక వజ్రం మధ్యనాడి 4ధనస్సు
ఉత్తరాషాఢ సూర్యుడు విశ్వేదేవతలు మానవగణం స్త్రీ ముంగిస గరుడము పనస కెంపు అంత్యనాడి 1ధనస్సు2-4మకరం
శ్రవణము చంద్రుడు మహావిష్ణువు దేవగణం పురుష వానరం పింగళ ముత్యం జిల్లేడు అంత్యనాడి 4మకరం
ధనిష్ట కుజుడు అష్టవసుడు రాక్షసగణం స్త్రీ సింహము కాకము జమ్మి పగడం మధ్యనాడి 2మకరం2కుంభం
శతభిష రాహువు జ్యోతిషం వరుణుడు రాక్షసగణం ఉభయ అశ్వం (గుర్రం) కుకుటము అరటి,కడిమి గోమేధికం ఆదినాడి 4కుంభం
పూర్వాభద్ర గురువు అజైకపాదుడు మానవగణం పురుష సింహం మయూరము మామిడి కనక పుష్యరాగం ఆదినాడి 3కుంభం1మీనం
ఉత్తరాభద్ర శని అహిర్పద్యువుడు మానవగణం పురుష గోవు మయూరము వేప నీలం మధ్యనాడి 4మీనం
రేవతి బుధుడు పూషణుడు దేవగణం స్త్రీ ఏనుగు మయూరము విప్ప పచ్చ అంత్యనాడి 4మీనం

శిశు జనన నక్షత్ర పాదదోషాలు[మార్చు]

నక్షత్రములు 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం
అశ్వని శిశువునకు,తండ్రికి దోషంలేదు దోషంలేదు సామాన్యదోషం
భరణి సామాన్యదోషం దోషంలేదు మగ-తండ్రికి,ఆడ-తల్లికి శిశువునకు
కృత్తిక మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి తల్లికి
రోహిణి మేనమామకు,తల్లికి మేనమామకు,తల్లికి మేనమామకు,తల్లికి మేనమామకు,తండ్రికి
మృగశిర మంచిది మంచిది మంచిది మంచిది
ఆరుద్ర మంచిది మంచిది మంచిది తల్లికి
పునర్వసు మంచిది మంచిది మంచిది మంచిది
పుష్యమి సామాన్యదోషం పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి సామాన్యదోషం
ఆశ్రేష దోషంలేదు శిశువునకు,ధనమునకు తల్లికి తండ్రికి
మఖ శిశువుకు,తండ్రికి మగ-తండ్రికి,ఆడ-తల్లికి మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
పూర్వఫల్గుణి మంచిది మంచిది మంచిది తల్లికి
ఉత్తరఫల్గుణి మగ-తండ్రికి మంచిది మంచిది మగ-తండ్రికి
హస్త మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
చిత్త మగ-తండ్రికి తండ్రికి తండ్రికి సామాన్యదోషం
స్వాతి మంచిది మంచిది మంచిది మంచిది
విశాఖ మగ-బావమరది,ఆడ-మరదలు మగ-బావమరది,ఆడ-మరదలు మగ-బావమరది,ఆడ-మరదలు మగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు
అనూరాధ మంచిది మంచిది మంచిది మంచిది
జ్యేష్ట సౌఖ్యహాని,తల్లికి సోదరులకు,మేనమామకు శిశువుకు,తల్లికి,పెదతండ్రికి తండ్రికి,అన్నకు
మూల తండ్రికి తల్లికి ధనమునకు మంచిది
పూర్వాషాఢ మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
ఉత్తరాషాఢ మంచిది మంచిది మంచిది మంచిది
శ్రవణం మంచిది మంచిది మంచిది మంచిది
ధనిష్ట మంచిది మంచిది మంచిది మంచిది
శతభిషం మంచిది మంచిది మంచిది మంచిది
పూర్వాభద్ర మంచిది మంచిది మంచిది మంచిది
ఉత్తరాభద్ర మంచిది మంచిది మంచిది మంచిది
రేవతి మంచిది మంచిది మంచిది తండ్రికిదోషం

జన్మతార[మార్చు]

వివాహాది శుభకార్యాల నిమిత్తం వేళ్ళేటప్పుడు. కొన్ని ముఖ్యమైన కార్యాలు చేసే సమయంలో ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తారాబలం చూస్తారు. తొమ్మిది రకాల ఫలితాలు ఉంటాయి. వీటిని వరుసగా తొమ్మిది రోజులకు అన్వయించి చూసుకుంటారు. ఒక్కొక విభాగంలో తొమ్మిది నక్షత్రాల లెక్కన మూడు విభాలు ఉంటాయి.నక్షత్రాలు వాటి ఫలితాలు వరుసగా ! ఈక్రింది పట్టికలో చూడ వచ్చు.

తారలు జన్మతార సంపత్తార విపత్తార క్షేమతార ప్రత్యక్ తార సాధన తార నైధన తార మిత్ర తార పరమ మిత్ర తార
అశ్విని మఖ మూల అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి
భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల
కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ
రోహిణి హస్త శ్రవణం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని-మఖ-మూల భరణి- పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ
మృగశిర చిత్త ధనిష్ట మృగశిర చిత్త ధనిష్ట ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం
ఆర్ద్ర స్వాతి శతభిష ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట
పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పుష్యమి-అనూరాధ- ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక- ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ట ఆర్ద్ర- స్వాతి- శతభిష
పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ట ఆర్ద్ర- స్వాతి- శతభిష పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర
ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ట ఆర్ద్ర- స్వాతి- శతభిష పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర

తారలు ఫలితము[మార్చు]

తారలు తార నామం దినాధిపతి ఫలితం
1 తార జన్మ తార శని శరీర శ్రమ
2. తార సంపత్తార గురువు ధనలాభం
3. తార విపత్తార కుజుడు కార్యహాని
4. తార క్షేమ తార సూర్యుడు క్షేమం
5. తార ప్రత్యక్ తార రాహువు ప్రయత్న భంగం
6. తార సాధన తార శుక్రుడు కార్యసిద్ధి, శుభం
7. తార నైత్య తార కేతువు బంధనం
8. తార మిత్ర తార చంద్రుడు సుఖం
9. తార అతి మిత్ర తార బుధుడు సుఖం, లాభం

నక్షత్రాలు మరికొన్ని వివరాలు[మార్చు]

  • పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
  • స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి.
  • నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష.

ఇవి కూడా చూడండి[మార్చు]