వాడుకరి చర్చ:రవిచంద్ర/పాత చర్చ 4
My article on లెక్ వలీసా
[మార్చు]Sorry about the bad redirects, there may be more floating around out there. I will keep this to a minimum from now on. --జ్ఞానము 04:54, 26 మే 2010 (UTC)
- No Probs. We have a policy that we don't allow naming an article with non-telugu in telugu wiki. Keep up your good work. we will guide you in the process. --రవిచంద్ర (చర్చ) 11:31, 26 మే 2010 (UTC)
template creation
[మార్చు]I notice that we still don't have IPA and pronunciation templates up and running on telugu wikipedia. just wondering what your thoughts might be on the subject. --జ్ఞానము 09:07, 26 మే 2010 (UTC)
- You can simply copy the templates from en:wiki to te:wiki. template is translated to మూస in telugu. So a page in english wiki with the name Template:TemplateName will be మూస:TemplateName in telugu wiki. --రవిచంద్ర (చర్చ) 11:30, 26 మే 2010 (UTC)
- cool, please tell me what you think of this, its an infobox prime ministers template, with all the parameters translated to telugu, please visit ఇందిరా గాంధీ, మన్మోహన్_సింగ్ articles and let me now how you think it looks. --జ్ఞానము 17:19, 26 మే 2010 (UTC)
- These changes look fine. Good work. --రవిచంద్ర (చర్చ) 17:48, 26 మే 2010 (UTC)
- cool, please tell me what you think of this, its an infobox prime ministers template, with all the parameters translated to telugu, please visit ఇందిరా గాంధీ, మన్మోహన్_సింగ్ articles and let me now how you think it looks. --జ్ఞానము 17:19, 26 మే 2010 (UTC)
please adopt me!
[మార్చు]i need help with this lol...i know you're an administrator but im a good, neutral editor, its just that i have problems porting things over because im not good at telugu...i dont even know how to put the "adopt me" template on my page! --జ్ఞానము 17:34, 26 మే 2010 (UTC)
వికీపీడియా:2009 సమీక్ష
[మార్చు]వికీపీడియా:2009 సమీక్ష ని పరిశీలించి మార్పులు చేయండి. అర్జున 11:07, 16 జూన్ 2010 (UTC)
- అలాగే. మార్పులు చేస్తాను.--రవిచంద్ర (చర్చ) 15:44, 16 జూన్ 2010 (UTC)
- ధన్యవాదాలు. అర్జున 15:51, 16 జూన్ 2010 (UTC)
తెవికీ వార్త కి కథనం
[మార్చు]రవిచంద్ర, తెవికీ వార్త రూపుకి కావలసిన మూసలు తయారవుతున్నాయి. తెవికీ గణాంకాల వికీపీడియా ప్రాజెక్టు పేజకి బాగుంటుంది. మీరు కొత్త వాడుకరి చూపు (beta of UI) పై వ్యాసం ఈ నెల 27 కి తయారు చేయగలరా?. అర్జున 05:45, 18 జూన్ 2010 (UTC)
మంత్రుల పేజీలు
[మార్చు]చంద్రకాంత రావు గారూ, మంత్రుల గురించి ఎవరో బయటికి లింకులిస్తూ ఏక వాక్య వ్యాసాలు రాసినా వాటికి ప్రాధాన్యత ఉందని భావించడం చేత కొద్ది సమాచారం అనే మూస ఉంచి కొంచెం సమయం ఇద్దామనుకున్నాను. ఇప్పుడే తొలగించేయడం ఓకేనంటారా? --రవిచంద్ర (చర్చ) 17:27, 22 జూన్ 2010 (UTC)
- ఎవరో బయటి వ్యక్తులు వారి వెబ్‌సైట్ ప్రచారం కోసం లింకులు మాత్రమే ఇచ్చారు. మీరు చాలా కొద్ది సమాచారం అని మూస పెట్టారు. అసలు అందులో ఒక్క ముక్క సమాచారం కూడా లేదు. నా అసలు ఉద్దేశ్యం లింకును తొలిగించడం, ఎందుకంటే తెవికీ వెబ్‌సైట్ల ప్రచార వేదిక కాదు. లింకులు తొలిగిస్తే మిగిలేది కేవలం మూసనే కదా! కాబట్టి పేజీనే తొలిగించాను. ఏ మాత్రం సమాచారం లేని పేజీలు ఉండటం బాగుండదు, కావాలంటే సమాచారం సేకరించి మళ్ళీ పేజీ సృష్టించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. C.Chandra Kanth Rao-చర్చ 17:36, 22 జూన్ 2010 (UTC)
- తొలగించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సదరు అజ్ఞాత వాడుకరి తమ వెబ్ సైట్ ప్రచారం కోసమే అలా వ్యాసాలు సృష్టించి లంకెలిచ్చారని నాకూ అర్థమైంది. కాకపోతే కొత్త వారు కదా! ఒక్క రోజు అవకాశం ఇచ్చి అప్పుడు ఎటువంటి సమాచారం చేర్చకపోతే తొలగిద్దామనుకున్నాను. అసలే వికీ నిర్వాహకులు నిరంకుశంగా వ్యవహరిస్తుంటారు అనే అపవాదు ఉండనే ఉంది కదా. అలాంటి అవకాశం వారికి ఇవ్వకూడదని నా ఆలోచన అంతే. —రవిచంద్ర (చర్చ) 17:47, 22 జూన్ 2010 (UTC)
- అసలు తెవికీలో సభ్యుడే కాని వ్యక్తి ఎవరో వారి స్వంత ప్రచారం, వెబ్‌సైట్ల ప్రచారం, వ్యక్తిగత సమాచారం ఇలా చేర్చుకుంటూపోతే దానికీ మనం అవకాశం ఇస్తూ ఉంటే నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. అదే సభ్యుడు ఇంతకు క్రితం ఒక గ్రామవ్యాసంలో అనవసర విషయాలు చేర్చగా నేను తొలిగించాను, ఈ రోజు మళ్ళీ ఆ దిద్దుబాటును రద్దుచేయగా మీరు నావరకు తీసుకువచ్చారు. అసలు ఏ మాత్రం ఉంచడం సాధ్యపడని పేజీలను వెంటనే తొలిగించడమే బాగుంటుంది. సమాచారం ఉన్న పేజీలను చర్చ లేకుండా నేనెప్పుడూ తొలిగించలేను. ఒక్క పదం కూడా సమాచారం లేదు కాబట్టి చర్చ కూడా అవసరం లేదనుకుంటా. ఆ పేజీలలో ఆ సభ్యుడు సమాచారం చేర్చగలడనే నమ్మకం అస్సలు లేదు. పోనీ మనమైనా సమాచారం చేర్చుదామంటే బిజీగా ఉన్నాము. ఆ తరువాత మర్చిపోతాము, ఆ ఖాళీ పేజీలు అలాగే ఉంటాయి. ఇది అందరికీ అనుభమైనదే కదా! ఇక వికీ నిర్వాహకుల గురించి కొందరు చెప్పిన మాటలు అస్సలు పట్టింకోనవసరం లేదు-- C.Chandra Kanth Rao-చర్చ 18:03, 22 జూన్ 2010 (UTC)
- తొలగించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సదరు అజ్ఞాత వాడుకరి తమ వెబ్ సైట్ ప్రచారం కోసమే అలా వ్యాసాలు సృష్టించి లంకెలిచ్చారని నాకూ అర్థమైంది. కాకపోతే కొత్త వారు కదా! ఒక్క రోజు అవకాశం ఇచ్చి అప్పుడు ఎటువంటి సమాచారం చేర్చకపోతే తొలగిద్దామనుకున్నాను. అసలే వికీ నిర్వాహకులు నిరంకుశంగా వ్యవహరిస్తుంటారు అనే అపవాదు ఉండనే ఉంది కదా. అలాంటి అవకాశం వారికి ఇవ్వకూడదని నా ఆలోచన అంతే. —రవిచంద్ర (చర్చ) 17:47, 22 జూన్ 2010 (UTC)
అదుపు తప్పిన బాటు
[మార్చు]వైజాసత్య గారూ, వాడుకరి:Nikhiladesicrew ఇతను మొదట గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి ఒకటి రెండు పెద్ద వ్యాసాలు రాసినట్టున్నాడు. తర్వాత తాను రాసిన వ్యాసాల్లోని ఎర్ర లింకులన్నింటికీ యాంత్రికంగా వ్యాసాలు సృష్టించేటట్టు ఒక బాటు తయారు చేసినట్టున్నాడు. అది నిన్న రాత్రి వరుసగా వ్యాసాలు సృష్టించడం మొదలు పెట్టింది. అయితే నేను సకాలంలో గమనించడంతో దాన్ని ఓ రెండు గంటల పాటు నిరోధించి ఆ వ్యాసాలన్నింటినీ తొలగించాను. ఓ గంట తర్వాత ఇక మళ్ళీ వ్యాసాలు సృష్టించడం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత నిరోధం తొలగించాను. మీరు మళ్ళీ దానిపై ఒక వారం రోజుల పాటు నిరోధం విధించినట్లు గమనించాను. దీనివల్ల అతను మామూలుగా కూడా వ్యాసాలు సృష్టించలేడు కదా. అంటే చర్చా పేజీల్లో కూడా రాయలేడు కదా. అతనితో సంప్రదించడం ఎలా? తెలియజేద్దామని అతని చర్చా పేజీల్లో రాస్తే స్పందన లేదు. ఈ మెయిల్ పంపుదామంటే ఖాతా సృష్టించేటపుడు అతను ఈ మెయిల్ కూడా ఇచ్చినట్లు లేదు. --రవిచంద్ర (చర్చ) 04:53, 8 జూలై 2010 (UTC)
- రవిచంద్ర గారూ, మీరు ఈ సభ్యునిపై నిషేధం విధించినట్టు నేను గమనించలేదు. అందుకే నిషేధం విధించాను. నేను వేసిన నిషేధాన్ని వెంటనే తొలగిస్తాను. అసలు సమస్య అదే కదా...ఈ సభ్యులు తెవికీ వైపే రారు. వీళ్ల ఖాతాలు కూడా ఆటోమేటిగ్గా సృష్టించబడినవని నా అనుమానం. ఇంతగా సామూహికంగా పెద్ద ఎత్తున అనువాద కృషి జరుగుతుందంటే ఏదో ఒక సంస్థ హస్తం ఉండే ఉండాలి. (బహుశా గూగూల్ ఇండియా లేదా గూగుల్ ట్రాన్స్లేట్ లోని తెలుగు బృందం అని నా అనుమానం). ఎవరికైనా తెలుసేమో ఆరా తియ్యాలి. అది తప్ప వీరిని సంప్రదించే మరో మార్గం లేదు --వైజాసత్య 03:03, 9 జూలై 2010 (UTC)
- ఈ దేశీక్రూ అనే సంస్థ వాళ్ళ అనువాదకులకు ఈ వ్యాసాలతో అనువాద శిక్షణ ఇస్తున్నారేమో?! ఇక్కడ చూడండి --వైజాసత్య 14:05, 9 జూలై 2010 (UTC)
- నిజమేనండోయ్... నాకీ ఆలోచన ఇప్పటి దాకా తట్టనే లేదు. —రవిచంద్ర (చర్చ) 04:30, 12 జూలై 2010 (UTC)
- ఈ దేశీక్రూ అనే సంస్థ వాళ్ళ అనువాదకులకు ఈ వ్యాసాలతో అనువాద శిక్షణ ఇస్తున్నారేమో?! ఇక్కడ చూడండి --వైజాసత్య 14:05, 9 జూలై 2010 (UTC)
2010 తెలుగు సినిమా వర్గం
[మార్చు]రవిచంద్రగారు 2010 తెలుగు సినిమాలు వర్గాన్ని సృష్టించేవిషయాన్ని పరిశీలించగలరు. అలాగే ఆంగ్ల వికీ మూసల సోర్సుకోడు కోసం ఎక్కడ వెతకాలో తెలియజేయగలరు. --సుల్తాన్ ఖాదర్ 06:19, 12 జూలై 2010 (UTC)
వికీమేనియా వార్త పరిశీలన
[మార్చు]రవిచంద్రగారు, వాడుకరి:Arjunaraoc/తెవికీ_వార్త/వికీసముదాయ_జాతర-వికీమేనియా_2010 పరిశీలించమని అభ్యర్థన --అర్జున 11:04, 20 జూలై 2010 (UTC)
పేజీ తొలగింపు
[మార్చు]సచె పేజీని పరిశీలించగలరు.
మీరు తొలగించిన "సరస్వతీ దండకము" ను వికిసోర్సుకు మార్చినారా? వికిసోర్సులో ఈ పేజీ నాకు కనిపించలేదు - Gangulas
- నేను సృష్టించాను. లింకు ఇదిగోండి. --రవిచంద్ర (చర్చ) 05:46, 10 జనవరి 2011 (UTC)
Help with Telugu project logos
[మార్చు]Hello రవిచంద్ర, I'm currently collecting the project names/slogans of all the Wikimedia projects as part of a logo cleanup. Would you mind helping me with the Telugu (te) project logos? Could you confirm the translations I already have and translate the ones that I don't?
- Wiktionary = విక్షనరీ
- the free dictionary = ?
- Wikibooks = వికీబుక్స్
- Open books for an open world (or "Free books for a free world" if that's easier to translate) = ?
Would you mind responding on my Meta-Wiki talk page? Thanks in advance for your help! Cbrown1023 చర్చ 18:36, 10 ఆగష్టు 2010 (UTC)
సభ్యనామం గురించి
[మార్చు]రవిచంద్రగారు నేను అనే పేరుతో ఒక ఖాతాని వికీపీడియాలో సృష్టించుకున్నాను కాని ఆ పేరుని ఇప్పుడు మార్చదలచను కావునా సహాయము చేయగలరు . అలాగే నేను కూడా వికీప్రాజెక్టులలో పని చేయాలనుకుంటున్నాను ఏంచేయాలో చెప్పగలరు , అలాగే సభ్యత్వాన్ని పొందడానికి ఏంచేయాలో చేప్పగలరు నేను ప్రస్తుతానికి బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను కాబత్టి చాలా వరకు తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి అనిపిస్తోంది.
బొమ్మలగురించి
[మార్చు]రవిచంద్రగారు కొన్ని వ్యాసాలకు బ్యానర్లు అవసరమౌతాయి వాటిని తయారుచేయడమంటే నాకు చాలా ఇష్టం నాకు ఈ దశలో ఏమైన చేయాల్సిన బ్యనర్లు ఉంటే సూచించగలరు అలాగే నా చర్చా సూచించిన విషయాన్ని చూసాను నాకు వికీపీడియా గురించి తెలియదు అందుకే అలా చేసాను క్షమించగలరు ఇలాంటివాటిని ఎక్కడ అప్ లోడ్ చేయాలో సుచించగలరు.
కొత్త వర్గాలు
[మార్చు]రవిచంద్రగారు, సాఫ్ట్‌వేర్ సంబంధిత వ్యాసాల కొరకు ఈక్రింది వర్గాలు సృష్టించగలరు.
వర్గం:ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లు వర్గం:జావా సాఫ్ట్‌వేర్లు వర్గం:జావా అప్ప్లికేషన్ సర్వర్లు వర్గం:జావా వెబ్ సర్వర్లు వర్గం:వెబ్ అప్ప్లికేషన్ ఫ్రేమ్‌వర్కులు --సుల్తాన్ ఖాదర్ 18:18, 30 సెప్టెంబర్ 2010 (UTC)
Not English Wikipedia
[మార్చు]Hello. I see you delete a page created by this IP. S/he created a few other pages in English too. Since here is not English Wikipedia I wonder if it is correct to delete them. Could take a look at his/her contributions? Thanks in advance.” TeleS (T M @ C G) 05:30, 25 జనవరి 2011 (UTC)
తప్పులు
[మార్చు]రవిచంద్ర గారు, ధ్యానం అనే వ్యాసాన్ని ఎవరు రాసినారో కాని.... మొత్తంగా చూస్తే చాలా వరకూ ధ్యానానికే సంబంధం లేనట్టుగా ఉంది.... ఆంగ్లవ్యాసాన్ని ఉన్నదున్నట్టుగా అనువాదం చేయటంవల్ల వచ్చిన విపరీతమేమో ఇది. ' ధ్యానం ' అనే పదానికి ' మెడి ' అనే పదానికీ సంబంధం ఉందా? మెడి కి మెడిటేషన్ కి ఉంది కానీ.....
ధ్యానం అనేది సంస్కృత పదం....
నిజానికి 'మెడిటేషన్' అనే పదానికి అసలు అర్థం ధ్యానం కాదు... నేడు అదే వాడుతున్నప్పటికీ.... ఆంగ్లంలో దానికి సమానమైన పదం లేదు...... ఇలా చాలా విషయాలున్నాయి....... క్రైస్తవంలో ధ్యానం ఏంటండీ బాబూ...!
అందరూ తెలుసుకోవలిసిన ఒక విషయం ఏంటంటే...... ధ్యానం వేరు.. ప్రార్థన వేరు.... జపం వేరు... ఇవన్నీ ఒకటే కాదు....
మొత్తంగా చూస్తే చాలా తప్పులున్నాయి...... దయచేసి వ్యాసాన్ని తిరిగి నిర్మించాలని కోరుకుంటున్నాము.
- మీకు తప్పు అనిపించిన చోట్లనిరభ్యంతరంగా మార్పులు చేయండి. ఎవరు రాసినా అందులోని తప్పులు ఎత్తి చూపేందుకే కాదు, సరిదిద్దడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. అయితే మీరు ఏది రాసినా ఆధారాలు చూపడం మాత్రం మరిచిపోకండి. మంచి పుస్తకం నుంచో, వ్యాసం నుంచో అయితే బాగుంటుంది. వికీ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఎలా అయినా రాసే స్వేచ్ఛనిస్తుంది. సమాచారం పోగుపడాలంటే ఆ మాత్రం స్వేచ్ఛ ఉండాల్సిందే. అదే విధంగా దిద్దడానికి కూడా అంతే స్వేచ్ఛ ఉందని మరిచిపోకండి. --రవిచంద్ర (చర్చ) 15:48, 25 మార్చి 2011 (UTC)
how to have my home profile page?
[మార్చు]how to have my home profile page ? రహ్మానుద్దీన్ 19:24, 15 మే 2011 (UTC)
Invite to WikiConference India 2011
[మార్చు]Hi రవిచంద్ర,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
వాణిజ్య సమాచారం
[మార్చు]రవిచంద్ర గారూ పాలు వ్యాసంలో ఒక వాణిజ్య పాలకేంద్రం సమాచారం పొందుపరిచారు. పరిశీలించి తొలగించగలరు.
- తొలగించాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
వెబ్ ఛాట్
[మార్చు]మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- అర్జున 10:06, 18 డిసెంబర్ 2011 (UTC)
నమస్కారం
[మార్చు]రవిచంద్ర గారూ మీరు వికీపీడియాకు మంచి రచనలు చేయగలరని, కొత్తవారికి ఆదర్శంగా మార్గదర్శకులుగా ఉంటారని ప్రార్ధిస్తున్నాను. ఈ రోజు రాత్రి 8-9 మధ్య వెబ్ చాట్ లో పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.Rajasekhar1961 11:52, 31 డిసెంబర్ 2011 (UTC)
Helping test MediaWiki 1.19 for Telugu wikis
[మార్చు]We're planning a new release of MediaWiki in about a month and Veeven (from this bug report) said you might be able to help test Javascript and Gadgets. If you can help, please try out the test wiki. Please contact me if you have any questions. — ☠MarkAHershberger☢(talk)☣ 20:08, 24 జనవరి 2012 (UTC)
- Have you had a chance to look at this yet? — ☠MarkAHershberger☢(talk)☣ 21:12, 6 ఫిబ్రవరి 2012 (UTC)
You're invited to Wikimedia events in June and July: bot, script, template, and Gadget makers wanted
[మార్చు]I'm sorry -- I only speak English.
I invite you to the yearly Berlin hackathon, 1-3 June. Registration is now open. If you need financial assistance or help with visa or hotel, then please register by May 1st and mention it in the registration form.
This is the premier event for the MediaWiki and Wikimedia technical community. We'll be hacking, designing, teaching, and socialising, primarily talking about ResourceLoader and Gadgets (extending functionality with JavaScript), the switch to Lua for templates, Wikidata, and Wikimedia Labs.
We want to bring 100-150 people together, including lots of people who have not attended such events before. User scripts, gadgets, API use, Toolserver, Wikimedia Labs, mobile, structured data, templates -- if you are into any of these things, we want you to come!
I also thought you might want to know about other upcoming events where you can learn more about MediaWiki customization and development, how to best use the web API for bots, and various upcoming features and changes. We'd love to have power users, bot maintainers and writers, and template makers at these events so we can all learn from each other and chat about what needs doing.
Check out the the developers' days preceding Wikimania in July in Washington, DC and our other events.
Best wishes! - Sumana Harihareswara, Wikimedia Foundation's Volunteer Development Coordinator. Please reply on my talk page at mediawiki.org. Sumanah (చర్చ) 23:49, 8 ఏప్రిల్ 2012 (UTC)
విజ్ఞప్తి
[మార్చు]రవిచంద్ర గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:31, 12 ఏప్రిల్ 2012 (UTC)
మీరు చేర్చిన బొమ్మల కాపీ హక్కులు
[మార్చు]మీరు చేర్చిన బొమ్మలకు CC-BY-3.0 మాత్రమే చేర్చారు (ఉదా: దస్త్రం:Chemurudodlappa.jpg). వికీలో వాడాలంటే CC-BY-SA-3.0కావాలి. మీరు వాటిని మార్చండి, మీకు సమయం లేకపోతే, ఇక్కడ ఇతరులు మార్చటానికి అనువుగా స్పందించండి.--అర్జున (చర్చ) 14:03, 24 జూన్ 2012 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశం
[మార్చు]రవిచంద్ర గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:11, 13 మార్చి 2013 (UTC)
బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థన
[మార్చు]నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:29, 17 మే 2013 (UTC)
- మొదటి బెంగుళూరు తెవికీసమావేశం గురించి వీర శశిధర గారు రాసిన ఈ బ్లాగు చూడండి. ఇది ఆంగ్లములో ఉంది. ఈ సమావేశ నివేదిక మన తెలుగు వికీపీడియాలో ఉంది. దీనిని బేస్ చేస్తూ తెవికీ బ్లాగులోనూ పెడితే బాగుంటుంది. అభ్యర్థన మన్నించగలరు -- విష్ణు (చర్చ) 10:05, 17 జూలై 2013 (UTC)
స్వాగతం
[మార్చు]రవిచంద్ర గారూ, తెవికీలో మీరు మళ్ళీ కనిపించడం చాలా సంతోషం. మీకు వీలుంటే తిరిగి తెవికీలో క్రియాశీలకంగా పనిచేయాలని విజ్ఞప్తి --వైజాసత్య (చర్చ) 14:39, 2 జూన్ 2013 (UTC)
- బెంగుళూరు తెవికీ సమావేశానికి హాజరై; తిరిగి క్రియాశీలురైనందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మాకు మార్గదర్శకులుగా తెవికీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:40, 3 జూన్ 2013 (UTC)
- రవిచంద్ర గారూ, | రండి రండి రండీ :) --విష్ణు (చర్చ)12:08, 17 జూలై 2013 (UTC)
నిర్వాహక హోదాకు మద్దతు
[మార్చు]మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:33, 18 జూలై 2013 (UTC)
దారిమార్పు పేజీల గురించి
[మార్చు]రవిచంద్ర గారికి,
రహ్మానుద్దీన్ గారు, విష్ణు గారు ఇచ్చిన సూచనల మేరకు నేను ఆంగ్ల పదాల నుండి దారిమార్పులు చేస్తున్నాను. YVSREDDY (చర్చ) 06:22, 11 అక్టోబర్ 2013 (UTC)
మీరు తొలగించిన Bathalapalle, Bukkapatnam, Bukkarayasamudram, Beluguppa పేజీలను పునరిద్ధరించండి, తెలుగు చదవగలగి, తెలుగు టైపింగ్ చేయలేనివారి కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. YVSREDDY (చర్చ) 06:42, 11 అక్టోబర్ 2013 (UTC)
File permission problem with దస్త్రం:ADIGOPULA.jpg
[మార్చు]Thanks for uploading దస్త్రం:ADIGOPULA.jpg. I noticed that while you provided a valid copyright licensing tag, there is no proof that the creator of the file has agreed to release it under the given license.
If you are the copyright holder for this media entirely yourself but have previously published it elsewhere (especially online), please either
- make a note permitting reuse under the CC-BY-SA or another acceptable free license (see this list) at the site of the original publication; or
- Send an email from an address associated with the original publication to permissions-en@wikimedia.org, stating your ownership of the material and your intention to publish it under a free license. You can find a sample permission letter here. If you take this step, add {{OTRS pending}} to the file description page to prevent premature deletion.
If you did not create it entirely yourself, please ask the person who created the file to take one of the two steps listed above, or if the owner of the file has already given their permission to you via email, please forward that email to permissions-en@wikimedia.org.
If you believe the media meets the criteria at Wikipedia:Non-free content, use a tag such as {{non-free fair use}} or one of the other tags listed at Wikipedia:File copyright tags#Fair use, and add a rationale justifying the file's use on the article or articles where it is included. See Wikipedia:File copyright tags for the full list of copyright tags that you can use.
If you have uploaded other files, consider checking that you have provided evidence that their copyright owners have agreed to license their works under the tags you supplied, too. You can find a list of files you have created in your upload log. Files lacking evidence of permission may be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. You may wish to read the Wikipedia's image use policy. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:35, 21 అక్టోబర్ 2013 (UTC)
కొలరావిపుప్ర కు ప్రతిపాదన
[మార్చు]రవిచంద్ర గారూ.......
కొలరావిపుప్ర కు మీపేరును ప్రతిపాదించాను. దయచేసి మీ సమ్మతిని తెలుపగలరు.
- భాస్కర్ నాయుడు గారూ నా పేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. నా సమ్మతిని ప్రతిపాదన పేజీలో తెలియజేశాను. --రవిచంద్ర (చర్చ) 12:30, 4 డిసెంబర్ 2013 (UTC)
బహుకాల దర్శనం
[మార్చు]రవి గారూ నమస్తే, బహుకాల దర్శనం, కుశలమా ! కాసుబాబు గారి ఈమెయిలు ఐడి వుంటే కాస్త ఇవ్వగలరా. అహ్మద్ నిసార్ (చర్చ) 13:39, 4 డిసెంబర్ 2013 (UTC)
- నిస్సార్ గారూ నమస్తే, నేను కుశలమేనండీ . మీరు బాగున్నారా? సుధాకర్ బాబుగారి అడ్రసు మీకు ఈమెయిల్ చేశాను చూడండి. --రవిచంద్ర (చర్చ) 05:21, 5 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
[మార్చు]మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:33, 13 డిసెంబర్ 2013 (UTC))
అభినందనలు
[మార్చు]గారూ,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:14, 28 డిసెంబర్ 2013 (UTC)
- వాడుకరి:రవిచంద్ర గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:39, 28 డిసెంబర్ 2013 (UTC)
- 2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:53, 28 డిసెంబర్ 2013 (UTC)
- రవిచంద్ర గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)
- వాడుకరి:రవిచంద్ర గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:39, 28 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం విజేతలకు ఆహ్వానం
[మార్చు]రవిచంద్ర గారికి
2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...
అభినందనలతో... కార్యవర్గం
మరిన్ని వివరాలు ఈ పేజీలలో
- వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/విజేతల వివరాలు
- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary
వికీప్రాజెక్టు సలహా
[మార్చు]మీరు తెవికీలో విస్తారంగా కృషి చేస్తున్నందులకు సంతోషం. మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్_ఆధారిత_నాణ్యతాభివృద్ధి లో చేరి మెళకువలు తెలుసుకొని వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:10, 13 జనవరి 2014 (UTC)
వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక
[మార్చు]రవి గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:51, 15 జనవరి 2014 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం
[మార్చు]తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 05:43, 29 జనవరి 2014 (UTC)
పుస్తకాల పేజీల సృష్టిలో సహకారం గురించి
[మార్చు]నేను చేస్తున్న పుస్తకాల వ్యాసాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు వీలుంటే పుస్తకం సమాచార పెట్టెలు పెట్టి నేను వ్యాసంలో ఇచ్చినంతమటుకు సమాచారాన్ని నింపే ప్రయత్నం చేయగలరు. కృతజ్ఞతలతొ --పవన్ సంతోష్ (చర్చ) 02:23, 12 ఫిబ్రవరి 2014 (UTC)
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము
[మార్చు]నమస్కారం రవిచంద్ర గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 07:35, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
కొలరావిపు ప్రశంసాపత్రం
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
రవిచంద్ర గారూ, తెలుగు వికీపీడియాలో గ్రామాలు, వ్యక్తులు, సాంకేతికాంశాలపై వ్యాసాలలో కృషి చేస్తూ, కొత్త వాడుకరులను స్వాగతించడం, ప్రోత్సహించడంలో మీరు చేసిన విశేషకృషి అద్భుతం. మీ కృషితో ఉత్తేజం పొంది అనేకమంది కొత్త సభ్యులు చేరారు మరియు బ్లాగుల ద్వారా మీరు తెవికీ గురించి ప్రచారం చేసి ఇతోధికంగా తోడ్పడ్డారు. మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
సాహిత్యం ప్రాజెక్టు గురించి
[మార్చు]సాహిత్యం ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు. అంతకన్నా ముందుగా ప్రతిష్టాత్మక కొమఱ్ఱాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారాన్ని పొందినందుకు శుభాకాంక్షలు. ప్రాజెక్టు పేజీలో నా వరకూ నేను కొన్ని మార్గదర్శకాలు, చేయాల్సిన పనులు రాశాను. సభ్యునిగా మీరు కూడా మీ ఆలోచనలు పంచుకోండి. మీరు ఆంగ్లభాషలో పట్టున్న వికీపీడియన్ అని మీ వాడుకరి పేజీ నాకు చెప్పింది. కనుక మీరు సాహిత్యం ప్రాజెక్టులోని భాగమైన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల వ్యాసాలను ఇంగ్లీషు వ్యాసాల సహాయంతో తయారు చేయవచ్చు. ఇంగ్లీష్ వికీ నుంచి అనువాదాలు చేయగలిగిన ఇతర వికీపీడియన్ల గురించి కూడా మీరు సూచిస్తే బావుంటుంది. ఈరోజు చిట్కా పద్ధతిలో సాహిత్య ప్రాజెక్టులో తాజాగా అనే మూసను ప్రారంభించి 4-7 రోజులకు ఒకసారి అప్ డేట్ చేద్దామనే అభిప్రాయంతో ఉన్నాను. సాంకేతికంగా నేను కూడా ఆ మూస ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా సహకరించగలరు. వీలుంటే ఫోన్ నెంబరు ఇవ్వగలరు.
సంతోషంతో..
--పవన్ సంతోష్ (చర్చ) 13:56, 19 ఫిబ్రవరి 2014 (UTC)
నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస
[మార్చు]సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:23, 20 ఫిబ్రవరి 2014 (UTC)
ఈ వాడుకరి వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టులో సభ్యులు. |
Wikimedians Speak
[మార్చు]
|
I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.
Thank you! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:58, 21 మార్చి 2014 (UTC)
ఏప్రిల్ 27, 2014 సమావేశం
[మార్చు]ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:41, 23 ఏప్రిల్ 2014 (UTC)
రాస్బెర్రీ వ్యాసం
[మార్చు]రవి చంద్ర గారు, నా https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AC%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%88 చూడండిNagababuarava (చర్చ) 06:55, 6 మే 2014 (UTC)
- Nagababuarava గారూ మంచి వ్యాసం ప్రారంభించారండీ. వికీలో ఇలాంటి సాంకేతిక వ్యాసాల అవసరం చాలా ఉంది. --రవిచంద్ర (చర్చ) 04:32, 7 మే 2014 (UTC)
కృతజ్ఞతలు
[మార్చు]- :) Thanks for your suggestion, but the thing is that when I was trying to write about my village I was unable to write more than 5-6 sentences that too not so well organised. So just thought that this will help few people like me who can get some idea by seeing this index. Thanks Once again. Praveen Grao (చర్చ) 05:10, 27 జూన్ 2014 (UTC)
Sorry :) I am unable to remember the way to reply to a suggestion.
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
[మార్చు]నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సాహిత్య పేజీల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు,
నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:04, 26 జూలై 2014 (UTC)
వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
[మార్చు]నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 21:18, 3 ఆగష్టు 2014 (UTC)
పైడిమర్రి వెంకటసుబ్బారావు వ్యాస విలీనం
[మార్చు]పైడిమర్రి సుబ్బారావు వ్యాసం 04:36, 13 ఆగష్టు 2013 న రహమతుల్లా గారిచే సృష్టించబడి విస్తరింపబడినది. పైడిమర్రి వెంకటసుబ్బారావు వ్యాసం 03:55, 15 ఆగష్టు 2014 న ప్రణయరాజ్ గారిచే సృష్టింపబడినది. మీరు "ప్రణయరాజ్" గారి వ్యాసాన్ని "రహమతుల్లా" గారి వ్యాసం లో విలీనం చేస్తే బాగుండేది. కాని మీరు రహమతుల్లా గారు గత సంవత్సరం సృష్టించిన వ్యాసాన్ని ప్రస్తుత వ్యాసానికి దారి మార్పు చేశారు. ఈ విధంగా చేయడం వలన వ్యాస విస్తరణ చేసేవారి కృషి మరుగున పడిపోతుంది. మీరు చేసిన విలీనాన్ని పునః పరిశీలించండి.---- కె.వెంకటరమణ చర్చ 13:22, 15 ఆగష్టు 2014 (UTC)
- ధన్యవాదాలు వెంకటరమణ గారు. పైడిమర్రి సుబ్బారావు గారి వ్యాసం ఉందన్న విషయం నాకు తెలియదు. పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరుతో వికీలో వెతికినపుడు కనిపించలేకపోవడం వలన, ఎవరు రాయలేదోమోనని రాశాను. క్షమించండి రహమతుల్లా గారు... Pranayraj1985 (చర్చ) 04:39, 16 ఆగష్టు 2014 (UTC)
- వాడుకరి:Kvr.lohith గారూ పైడిమర్రి వెంకట సుబ్బారావు అనేది పూర్తి పేరు కాబట్టి ఆ వ్యాసంలో విలీనం చేశాను. కొంత ఆధారం లేని సమాచారం తప్ప మిగతా విషయాలన్నీ కొత్త వ్యాసం లో ఉన్నాయి. గమనించగలరు.--రవిచంద్ర (చర్చ) 12:43, 18 ఆగష్టు 2014 (UTC)
వర్గం:వైద్య శాస్త్రం
[మార్చు]వర్గం:వైద్య శాస్త్రం, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 13:00, 9 సెప్టెంబరు 2014 (UTC)
వర్గం:వైద్య శాస్త్రం
[మార్చు]వర్గం:వైద్య శాస్త్రం, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 13:04, 9 సెప్టెంబరు 2014 (UTC)
వర్గం:వైద్యశాస్త్రము
[మార్చు]వర్గం:వైద్యశాస్త్రము, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 13:09, 9 సెప్టెంబరు 2014 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు
[మార్చు]JVRKPRASAD (చర్చ) 07:25, 12 మార్చి 2015 (UTC)
సముదాయేతర సంస్థలు
[మార్చు]రవిచంద్ర గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:03, 3 జూన్ 2015 (UTC)
Speedy deletion nomination of ఫూల్స్ డే
[మార్చు]If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.
You may want to consider using the Article Wizard to help you create articles.
Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on ఫూల్స్ డే requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section A1 of the criteria for speedy deletion, because it is a very short article providing little or no context to the reader. Please see Wikipedia:Stub for our minimum information standards for short articles. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.
If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 20:09, 12 మార్చి 2016 (UTC)
Speedy deletion nomination of దూరపు కొండలు నునుపు
[మార్చు]If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.
You may want to consider using the Article Wizard to help you create articles.
Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on దూరపు కొండలు నునుపు requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section A3 of the criteria for speedy deletion, because it is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, images, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. Please see Wikipedia:Stub for our minimum information standards for short articles. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.
If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 16:58, 12 మే 2016 (UTC)
అమెరికా అంతర్యుద్ధం వ్యాసం ప్రారంభించినందుకు ధన్యవాదాలు
[మార్చు]రవిచంద్ర గారూ అబ్రహాం లింకన్ హత్య వ్యాసాన్ని సృష్టించినప్పుడు అమెరికా అంతర్యుద్ధం గురించి తెవికీలో వ్యాసం లేదని గమనించి కొంత ఆశ్చర్యపోయాను. సరే వ్యాసాన్ని సృష్టించవచ్చులే అనుకున్నాను. ఐతే మీరూ వెనువెంటనే గమనించారనీ, వ్యాసం సృష్టించి అభివృద్ధి చేశారనీ ఇప్పుడే చూశాను. నాలాగే మరొకరు ఆలోచించడం సంతోషంగా అనిపించింది. మదిలో మాట మదిలో ఉండగానే కార్యరూపం దాల్చే సరికి భలే అనిపించింది. చాలా ధన్యవాదాలు, అభినందనలు. మీ కృషి ఇలాగే కొసాగాలని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 15:34, 30 మే 2016 (UTC)
- పవన్ సంతోష్ మీక్కూడా ధన్యవాదాలు. తెవికీలో ఇంకా ఇలాంటి వ్యాసాలు చాలా సృష్టించాల్సి ఉంది. మనం అరవై వేల వ్యాసాల సంఖ్య చూసుకుంటున్నాం. కానీ మన దగ్గర చాలా వరకు ముఖ్యమైన సమాచారం లేదు. ఇప్పుడు రాస్తున్నవన్నీ తమిళ వికీ వాళ్ళు, హిందీవాళ్ళు ఎప్పుడో రాసేసున్నారు. మనమే వెనుకబడి ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఆ దిశగా మనం ముందడుగు వేస్తున్నాం. ఈ కృషి ఇలాగే చాలా కాలం పాటు కొనసాగాలని ఆశిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 00:55, 31 మే 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్
[మార్చు]రవిచంద్ర గారూ,
ఇటీవల సాగిన పలు ఎడిటథాన్లలో మీ కృషి, సహకారం, సమన్వయం చాలా కీలకమైనవి. అలానే మీ కృషి ప్రోత్సాహకరంగా సాగింది కూడాను. అదే క్రమంలో ప్రస్తుతం పంజాబ్ గురించిన అంశాలపై జాతీయ స్థాయిలో ఎడిటథాన్ జరుగుతోంది. వికీ కాన్ఫరెన్స్ ఇండియా పంజాబ్ కు చెందిన చండీగఢ్ లో వచ్చేనెల జరుగుతూండడంతో ఆతిథ్య ప్రాంతానికి అభిమానంతో దేశంలోని పలు భాషల వికీపీడియాలు ఈ ఎడిటథాన్ నిర్వహిస్తున్నారు. ఏ భాష వారు ఎక్కువ బైట్లు లేదా పదాలు ఈ ఎడిటథాన్ సమయంలో పంజాబ్ థీమ్ వ్యాసాలపై చేరుస్తారన్న అంశంపై పోటీ కూడా అన్ని భాషా సముదాయాల మధ్యనా ఉంది. దీనిలో తెలుగు వికీపీడియన్లు కూడా పాల్గొంటూ వ్యాసరచన కొనసాగించడం తెలిసిందే.
ఎడిటథాన్ల విజయానికి చక్కని కృషి సాగించిన మీరు కూడా దీనిలో పాల్గొని కృషిచేస్తే బావుంటుందని భావిస్తూ, మిమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. ముందస్తు అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:41, 18 జూలై 2016 (UTC)
- పవన్ సంతోష్ సమయాభావం వలన అందులో పాల్గొనలేకున్నాను. చిన్న చిన్న పనులైతే చూస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:13, 19 జూలై 2016 (UTC)
- రవిచంద్ర గారూ మీ వీలును బట్టే ప్రయత్నించండి. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 17:36, 19 జూలై 2016 (UTC)
కతిన చర్యలు
[మార్చు]నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్