వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 13
← పాత చర్చ 12 | పాత చర్చ 13 | పాత చర్చ 14 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2012 జనవరి 1 - 2012 ఫిబ్రవరి 5
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
రచ్చబండ స్వరూపం
[మార్చు]రచ్చబండ ప్రధాన పేజీకి ప్రతిపాదనలు పేజీకి తేడా ఏమిటో తెలియదు. రచ్చబండ, సముదాయ పందిరి స్వరూపం ఇంగ్లీషు వికీపీడియా వాడుకతో పోల్చి చూస్తే రచ్చబండ చర్చలకి సముదాయ పందిరి అవసరమైన పనులకు మరియ వార్తలకు లాగా అనిపించింది. దానిలాగా మనము తెలుగులో మార్పులుచే స్తే బాగుంటుంది. --అర్జున 13:31, 1 జనవరి 2012 (UTC)
- ఈ విభాగంలో పేజీలకు చర్చాపేజీలు అవసరం లేదనిపించింది. --అర్జున 13:32, 1 జనవరి 2012 (UTC)
- వికీపీడియా:సహాయ కేంద్రం రచ్చబండలో సహాయము పేజీకి తేడా ఏమిటో తెలియలేదు. --అర్జున 13:43, 1 జనవరి 2012 (UTC)
- ఈ పేజీలకు సంబంధించి తెవికీ ప్రారంభించినప్పటి సభ్యుల ఉద్దేశ్యం ఏమిటో తెలియదు కాని రచ్చబండ ప్రధానపేజీలో ఏ ప్రతిపాదననైననూ చేయవచ్చు, వారం దాటిన ప్రతిపాదనలను ఆయా రచ్చబండ ఉపశీర్షికలకు తరలించవచ్చు అని అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ చర్చాపేజీలు అవసరం లేదు అయితే కొందరు కొత్త సభ్యులు చర్చాపేజీలలో వ్రాయడం తత్కారణంగా వాటికి సమాధానం కూడా అక్కడే ఇవ్వబడటం జరిగింది. వాటిని తరలించవచ్చు. అలాగే వికీపీడీయా సహాయకేంద్రం పేజీని రచ్చబండ సహాయంకు దారిమార్పు ఇచ్చేస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:58, 1 జనవరి 2012 (UTC)
- మీ ఊహ సరియైనదనిపిస్తుంది. -అర్జున 01:41, 3 జనవరి 2012 (UTC)

తొలగించవలసిన వ్యాసాలు
[మార్చు]వర్గం:తొలగించవలసిన వ్యాసములు - చాలా కొద్ది సమాచారం - క్రింద 81 వ్యాసాలున్నాయి. వీటిని తొలగించడానికి మీ అభిప్రాయాలు తెలియజేస్తే - వీలుంటే సంబంధిత వ్యాసంలో విలీనం చేస్తాను లేదా తొలగిస్తాను.Rajasekhar1961 11:06, 2 జనవరి 2012 (UTC)
- ప్రస్తుత క్రియాశీలంగావున్నవారు తక్కువగా వున్నారు కాబట్టి ఒక నెల ఆగి చేస్తేమంచిదేమో. --అర్జున 13:07, 2 జనవరి 2012 (UTC)
- అలాగు వేచి ఉండాల్సిన అవుసరం లేదు. తొలగించడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారు తెలిపి ఉండేవారు. రాజశేఖర్ గారూ! ఈ వర్గంలో అన్ని వ్యాసాలనూ తొలగించాలనే నియమం కూడా లేదు. మీ పరిశీలనలో తొలగించాల్సినవి అనిపిస్తేనే తొలగించండి. విస్తరణకు అవకాశం ఉన్నాయనిపించిన వ్యాసాలలో ఆ మూసను తొలగించవచ్చును. కాసుబాబు 17:44, 2 జనవరి 2012 (UTC)
- మొలకలపై నియమాలు ఒకటేలాగా వుంటే బాగుండు. చాలా గ్రామాల పేజీలు కూడా ఇలాగే వున్నాయి కదా.--అర్జున 01:38, 3 జనవరి 2012 (UTC)
- వ్యాసాలన్నింటిని చూసి కొన్నింటిని తొలగించాను, కొన్ని వ్యాసాలుగా తయారుచేశాను, కొన్నింటిని ఏమిచేయాలో తెలియక వదిలేశాను. ఒకసారి చూడండి.Rajasekhar1961 10:51, 4 జనవరి 2012 (UTC)
- మొలకలపై నియమాలు ఒకటేలాగా వుంటే బాగుండు. చాలా గ్రామాల పేజీలు కూడా ఇలాగే వున్నాయి కదా.--అర్జున 01:38, 3 జనవరి 2012 (UTC)
- అలాగు వేచి ఉండాల్సిన అవుసరం లేదు. తొలగించడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారు తెలిపి ఉండేవారు. రాజశేఖర్ గారూ! ఈ వర్గంలో అన్ని వ్యాసాలనూ తొలగించాలనే నియమం కూడా లేదు. మీ పరిశీలనలో తొలగించాల్సినవి అనిపిస్తేనే తొలగించండి. విస్తరణకు అవకాశం ఉన్నాయనిపించిన వ్యాసాలలో ఆ మూసను తొలగించవచ్చును. కాసుబాబు 17:44, 2 జనవరి 2012 (UTC)
సమైక్య కృషి మరియు వెబ్ చాట్ ప్రకటన ముసాయిదా
[మార్చు]- ఈ పై ప్రకటన బుధవారం నాడునుండి ఒక వారం మన తెవికీ పై ప్రదర్శిద్దామనుకుంటున్నాను. విరాళాల అభ్యర్థన ప్రకటన అయిపోయింది కాబట్టి మనము పరిమితంగా దీనిని వాడవచ్చేమో. స్పందించండి.--అర్జున 16:31, 2 జనవరి 2012 (UTC)
- దీనిని వాడే విధం నాకు తెలియదు. మీకు తెలిస్తే అలాగే కానీయండి. కాసుబాబు 17:39, 2 జనవరి 2012 (UTC)
- మీటింగు గురించి ప్రకటించండం అన్నది మంచి ఆలోచనే అమలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.t.sujatha 04:40, 3 జనవరి 2012 (UTC)
- సమైక్య కృషి వికీపీడియా అభివృద్ధికి మూలం. వెబ్ ఛాట్ సమయంలో ఒక 5-10 నిమిషాలు దీనికి కేటాయించి ఒక 5 వ్యాసాల్ని ఆ వారం అందరూ కలసి అభివృద్ధి చేసేటట్లుగా నిర్ణయించి పాటిస్తే బాగుంటుంది.Rajasekhar1961 05:23, 3 జనవరి 2012 (UTC)
నోటీసు సందేశాన్ని ఈ క్రింది విధంగా మార్చమని ప్రదిపాదిస్తున్నాను:
మరిన్ని వివరాలకు ప్రతి శనివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 నుండి 9 వరకు జరిగే వెబ్ ఛాట్‌లో పాల్గొనండి.
సందేశాన్ని క్లుప్తపరిచాను, అచ్చుతప్పులు సరిదిద్దాను. లంకెలు మరింత స్పష్టంగా కనబడేందుకు నేపధ్యపు రంగుని తేలికపరిచాను. —వీవెన్ 15:48, 4 జనవరి 2012 (UTC)
- ధన్యవాదాలు వీవెన్. నేను ఇది ప్రదర్శన చేస్తాను. --అర్జున 17:05, 4 జనవరి 2012 (UTC)
వెబ్‌పేజీ
[మార్చు]- వెబ్‌పేజీ రూపములో వికీపీడియా మొదటి పుటను మార్పు చేసిన బావుంటుందని నా అభిప్రాయము.
- వెబ్‌పేజీ రూపము, రంగులు కూడా మార్చుకునే విధముగా ఉన్న మరింత బావుండ వచ్చును.
- చర్చించగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:29, 4 జనవరి 2012 (UTC)
- ప్రసాద్ గారూ, కావల్సిన మార్పులను మరింత వివరంగా (అంటే ఉదాహరణలతోనూ, లేదా మీ దృష్టిలో ఉన్న వెబ్ పేజీని ప్రస్తావిస్తూ) సూచించగలరు. — వీవెన్ 15:51, 4 జనవరి 2012 (UTC)
==గూగుల్ వారి వెబ్‌పేజీ అందరికి తెలిసినదే అనుకుంటాను.
- బ్లాగ్ లలోవలె వెబ్ పేజీ యొక్క రంగులు, డిజైన్, తదితరములు మార్చుకునే విధముగా అని నా ఉద్దేశ్యము.
- వాడుకరులకు వారికి నచ్చిన విధముగా వికీపీడియా మొదటి పుటను మార్చుకుంటే, వాడుకరుల సంఖ్య మెరుగవుతుంది.
- వికీపీడియా అంతా, అన్ని పుటలు ఎక్కువగా "తెలుపు" పర్ణము ఆక్రమించుతున్నది.
- తదుపరి ప్రశ్నించగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:08, 4 జనవరి 2012 (UTC)
- నేను 2010 లో సలహాలిచ్చాననుకుంటాను. స్వల్ప మార్పులు ప్రతిపాదించాను. వివరాలకు చర్చ:మొదటి పేజీ#మొదటిపేజీ మార్పు ప్రతిపాదన చూడండి. అక్కడే స్పందించండి. --అర్జున 17:39, 4 జనవరి 2012 (UTC)
అధికారి ఎన్నిక గడువు పొడిగింపు
[మార్చు]అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. ఇప్పటికే వోటు చేయని వారు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను. --అర్జున 12:50, 7 జనవరి 2012 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు
[మార్చు]2012 మొదటి త్రైమాసికానికి ప్రధాన ప్రాజెక్టుగా నిర్ణయించబడిన వికీపీడియా:WikiProject/ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు సభ్యులు గా నమోదు చేసుకొని మీరు బాధ్యత వహించే జిల్లాల ఎదుట మీ పేరు చేర్చండి. --అర్జున 11:21, 8 జనవరి 2012 (UTC)
free download toolbar for telugu wikipedia
[మార్చు]- free download toolbar for telugu wikipedia
- ఒక software తయారు చేయగలిగితే చాలామందికి ఉపయుక్తముగా, ఉపయోగిస్తారు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:04, 10 జనవరి 2012 (UTC)
- మంచి ఆలోచన, తెవికీ ను సాధారణంగా వాడటానకి కష్టమయ్యే పనిముట్లు, తెలుగు టైపింగ్ కి వుపకరణాలు దానిలో వుండేటట్లు చేస్తే బాగుంటుంది.--అర్జున 11:41, 12 జనవరి 2012 (UTC)
2011 సమీక్ష ప్రదర్శనపత్రం (చిత్తుప్రతి)
[మార్చు]తెవికీ 2011 సమీక్ష ప్రదర్శన పత్రం (చిత్తుప్రతి) చూడండి. మార్పులు తెలపండి.--అర్జున 11:40, 12 జనవరి 2012 (UTC)
- తెవికీ 2011 సమీక్ష ప్రదర్శన పత్రం తాజాచేశాను. దీనిని ఎవరైనా తెలుగు లోకి మార్చితే, తెలుగు వికీ అకాడమీలలో వాడుకోటానికి బాగుంటుంది. మూల ప్రతి కోసం నన్ను సంప్రదించండి. --అర్జున 06:18, 16 జనవరి 2012 (UTC)
- నేను అనువదించ వచ్చు అనుకుంటే నేను చేస్తాను. మీ చిత్తు ప్రతి చూసాను బాగా చేసారు. t.sujatha 13:37, 17 జనవరి 2012 (UTC)
- ధన్యవాదాలు. సరేనండి, వీలును బట్టి ప్రయత్నించండి. మీ ఈ మెయిల్ కు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తీరు దస్త్రాన్ని పంపనా. --అర్జున 16:09, 17 జనవరి 2012 (UTC)
- నేను అనువదించ వచ్చు అనుకుంటే నేను చేస్తాను. మీ చిత్తు ప్రతి చూసాను బాగా చేసారు. t.sujatha 13:37, 17 జనవరి 2012 (UTC)
49,700 వ్యాసం
[మార్చు]పాతదైన కొత్త వ్యాసం గుమ్మడి వెంకటేశ్వరరావు/నటించిన చిత్రాలు , 49700 వ్యాసం గానమోదైంది. ఇది అనుకోకుండా నేనే సృష్టించింది. --అర్జున 16:47, 13 జనవరి 2012 (UTC)
- అర్జునరావుగారూ నా తరఫున అభినందనలు అందుకోండి.t.sujatha 13:41, 17 జనవరి 2012 (UTC)
- ఉపపేజీల గురించి. ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాలకు ఉపపేజీలు వాడకూడదు అన్న నియమం ఉంది. ఉపపేజీల విధానాన్ని చూడండి. తెవికీలో కూడా అదే విధానాన్ని పాఠిద్దామా? ఉప పేజీలు లేకుండా, పై వ్యాసాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన చిత్రాల జాబితా అని మార్చవచ్చు. —వీవెన్ 14:52, 17 జనవరి 2012 (UTC)
- ఈ సంగతి నాకు ఇప్పటివరకు తెలియదు. మీ సలహా ప్రకారం తరలిస్తాను. --అర్జున 15:59, 17 జనవరి 2012 (UTC)
Announcing Wikipedia 1.19 beta
[మార్చు]Wikimedia Foundation is getting ready to push out 1.19 to all the WMF-hosted wikis. As we finish wrapping up our code review, you can test the new version right now on beta.wmflabs.org. For more information, please read the release notes or the start of the final announcement.
The following are the areas that you will probably be most interested in:
- Faster loading of javascript files makes dependency tracking more important.
- New common*.css files usable by skins instead of having to copy piles of generic styles from MonoBook or Vector's css.
- The default user signature now contains a talk link in addition to the user link.
- Searching blocked usernames in block log is now clearer.
- Better timezone recognition in user preferences.
- Improved diff readability for colorblind people.
- The interwiki links table can now be accessed also when the interwiki cache is used (used in the API and the Interwiki extension).
- More gender support (for instance in logs and user lists).
- Language converter improved, e.g. it now works depending on the page content language.
- Time and number-formatting magic words also now depend on the page content language.
- Bidirectional support further improved after 1.18.
Report any problems on the labs beta wiki and we'll work to address them before they software is released to the production wikis.
Note that this cluster does have SUL but it is not integrated with SUL in production, so you'll need to create another account. You should avoid using the same password as you use here. — Global message delivery 16:36, 15 జనవరి 2012 (UTC)
వికీమేనియా 2012 ఉపకారవేతనాలు
[మార్చు]వాషింగ్టన్ డిసి( అమెరికా) లో జరగబోయే వికీమేనియా 2012 ఉపకారవేతనాల దరఖాస్తుల గడువు ఫిభ్రవరి 16. --అర్జున 02:07, 17 జనవరి 2012 (UTC)
ogg file తయారు చేయడము
[మార్చు]ogg fileను కొత్తగా తయారు చేయడము ఎలాగో తెలిసినవారు చెప్పగలరు లేదా లింకు ఇవ్వగలరు. --జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:44, 18 జనవరి 2012 (UTC)
కొత్త నిర్వాహకులు, అధికారులు
[మార్చు]జె.వి.ఆర్.కె. ప్రసాద్ మరియు సుజాత నిర్వాహకులుగా నియమితులయ్యారు. అర్జున అధికారి గా నియమితులయ్యారు. --అర్జున 04:53, 23 జనవరి 2012 (UTC)
- సుజాతగారికి, అర్జున గారికి శుభాకాంక్షలు. మన వికీలు అందరికి కృతజ్ఞత(లు)తో కూడిన ధన్యవాదములు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:48, 23 జనవరి 2012 (UTC)
- అర్జునరావు, సుజాత మరియు ప్రసాద్ గార్లకు నా హృదయపుర్వక ధన్యవాదాలు. వీరు అమూల్యమైన కృషితో తెలుగు వికీపీడియా నూతన ఉత్తేజపూరిత స్థాయికి ఎదుగుతుందని కాంక్షిస్తున్నాను.Rajasekhar1961 06:00, 23 జనవరి 2012 (UTC)
- అధికారి అయిన సందర్భంలో అర్జునరావు గారికి నిర్వాహకులు అయిన సందర్భంలో ప్రసాదు గారికి శుభాకాంక్షలు. అలాగే రాజశేఖర్ గారి వంటి తెవీకీ సభ్యులందరికీ ధన్యవాదాలు . t.sujatha 07:10, 23 జనవరి 2012 (UTC)
- వీరందరికీ శుభాకాంక్షలు! —వీవెన్ 09:02, 23 జనవరి 2012 (UTC)
- జె.వి.ఆర్.కె. ప్రసాద్ మరియు సుజాత నిర్వాహకులుగా, అర్జున అధికారిగా నియమితమైన సందర్భం లో హార్దిక శుభాకాంషలు. వికీ ను అభివృద్ధిపధం లో తీసుకు వెళ్ళే బాధ్యత వీరిపై ఉండగలదు. ఉత్సాహం తో, వికీకి మరిన్ని సేవలు వీరి నుంచి అందగలవని ఆశిస్తాను. cbrao 09:28, 23 జనవరి 2012 (UTC)
- వీవెన్గారికి,cbraoగారికి, t.sujathaగారికి, Rajasekhar1961గారికి ధన్యవాదములు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:38, 23 జనవరి 2012 (UTC)
- మీ అందరి తోడ్పాటుకు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు--అర్జున 15:28, 23 జనవరి 2012 (UTC)
- వీవెన్గారికి,cbraoగారికి, t.sujathaగారికి, Rajasekhar1961గారికి ధన్యవాదములు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:38, 23 జనవరి 2012 (UTC)
- జె.వి.ఆర్.కె. ప్రసాద్ మరియు సుజాత నిర్వాహకులుగా, అర్జున అధికారిగా నియమితమైన సందర్భం లో హార్దిక శుభాకాంషలు. వికీ ను అభివృద్ధిపధం లో తీసుకు వెళ్ళే బాధ్యత వీరిపై ఉండగలదు. ఉత్సాహం తో, వికీకి మరిన్ని సేవలు వీరి నుంచి అందగలవని ఆశిస్తాను. cbrao 09:28, 23 జనవరి 2012 (UTC)
- వీరందరికీ శుభాకాంక్షలు! —వీవెన్ 09:02, 23 జనవరి 2012 (UTC)
- అధికారి అయిన సందర్భంలో అర్జునరావు గారికి నిర్వాహకులు అయిన సందర్భంలో ప్రసాదు గారికి శుభాకాంక్షలు. అలాగే రాజశేఖర్ గారి వంటి తెవీకీ సభ్యులందరికీ ధన్యవాదాలు . t.sujatha 07:10, 23 జనవరి 2012 (UTC)
- అర్జునరావు, సుజాత మరియు ప్రసాద్ గార్లకు నా హృదయపుర్వక ధన్యవాదాలు. వీరు అమూల్యమైన కృషితో తెలుగు వికీపీడియా నూతన ఉత్తేజపూరిత స్థాయికి ఎదుగుతుందని కాంక్షిస్తున్నాను.Rajasekhar1961 06:00, 23 జనవరి 2012 (UTC)
కొత్త వాడుకరుల ఖాతా
[మార్చు]- కొత్త వాడుకరుల ఖాతా గురించి,
- [మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక సభ్యనామాన్ని ఎంచుకోవచ్చు. మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) ఐ.పీ. చిరునామాకు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.
మీకు మీ సొంత సభ్యుని పేజీ ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.
మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత సభ్యుని చర్చ పేజీ ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ఉపయీగమైనది. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.
- ఖాతా సృష్టించడం వలన ప్రయోజనం:-
- మీ మార్పులు చేర్పులు మీఖాతాలో చేరి మీకు గుర్తింపును కలుగజేస్తాయి.
- ఇతర సభ్యులతో సంప్రదింపులు చేయడానికి వీలౌతుంది.
- అప్పుడే మీస్వంత చిత్రాలను అప్లోడ్ చేయడానికి వీలు కలుగుతుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:58, 24 జనవరి 2012 (UTC))]
- మూస:స్వాగతంఅను మూసను ఉపయోగించుట జరుగుచున్నది. ఈ విధముగా కంటే ఏ కొత్త వాడుకరి అయిన వికీపీడియా లోనికి ప్రవేశించిన వెంటనే వారికి మీకు సందేశము ఉన్నది అనే విధముగా అయాచితముగా ఏ ఒక్కరి ప్రమేయము లేకుండా సందేశాన్ని లింకు చేస్తే చాలా సమయము కలిసి వస్తుంది.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:58, 24 జనవరి 2012 (UTC)
- మంచి అలోచన. సాంకేతిక వికీ సభ్యులు బాట్ ద్వారా ఈ పని చేయవచ్చనుకుంటాను. --అర్జున 05:18, 24 జనవరి 2012 (UTC)
- 2008లో ఈనాడు ఆదివారం అనుబంధంలో వికీపీడీయా గురించి కవర్‌పేజీ వ్యాసం వచ్చినప్పుడు తెవికీలో ఉప్పెనలా జనం సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడు నేను ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రదీప్ గారు కొత్తగా సభ్యత్వం తీసుకున్నవారికి వెంటనే ఆటోమేటిగ్గా బాటు ద్వారా స్వాగతం పలికేందుకు ప్రోగ్రాం తయారుచేశారు. అయితే ఆ బాటు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత దాని అవసరం అంతగా లేకపోవడంతో అచేతనం చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:43, 24 జనవరి 2012 (UTC)
- కొత్తగా వచ్చిన వాడుకరికి ఏదైనా సమాచారము వికీలో చేర్చాలనుకున్నప్పుడు, అతను తప్పని సరిగా long in' అయితేనే అవకాశము ఉండే విధముగా ఏర్పాటు కుదురుతుందంటారా ?
- 2008లో ఈనాడు ఆదివారం అనుబంధంలో వికీపీడీయా గురించి కవర్‌పేజీ వ్యాసం వచ్చినప్పుడు తెవికీలో ఉప్పెనలా జనం సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడు నేను ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రదీప్ గారు కొత్తగా సభ్యత్వం తీసుకున్నవారికి వెంటనే ఆటోమేటిగ్గా బాటు ద్వారా స్వాగతం పలికేందుకు ప్రోగ్రాం తయారుచేశారు. అయితే ఆ బాటు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత దాని అవసరం అంతగా లేకపోవడంతో అచేతనం చేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:43, 24 జనవరి 2012 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:23, 25 జనవరి 2012 (UTC)
- అలా చేస్తే కొందరి సేవలను తెవికీకి దూరం చేసినట్లవుతుంది. కొందరు లాగిన్ కావడానికి ఇష్టపడకపోవచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు. లాగిన్ కాకుండా దిద్దుబాట్లు చేసి తెవికీకి నష్టం చేసినప్పుడు వారి గురించి కనుక్కోవడం కూడా సులభం. ఆంగ్లవికీ లాంటి కొన్ని భాషావికీలలో లాగిన్ కాకుండా కొత్త పేజీలు సృష్టించడానికి అవకాశం లేకున్ననూ దిద్దుబాట్లకు మాత్రం అనుమతి ఉంది. ఇక్కడ అంతాకలిపి రోజూ సరాసరిన 250 మాత్రమే దిద్దుబాట్లు జరుగుతున్నాయి కాబట్టి నిర్వహణకు కూడా ఇబ్బందిలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:30, 25 జనవరి 2012 (UTC)
కొత్త వికీపీడియా టైపింగు ఉపకరణం నరయం పరీక్ష
[మార్చు]బగ్ లో ని వ్యాఖ్య ప్రకారం నరయం టైపింగు వుపకరణం తయారైంది. దీనిని ట్రాన్స్లేట్ వికీ.నెట్ లో పరీక్షించి దానిని తెలుగు వికీ ప్రాజెక్టులలో ఇప్పడున్న టైపింగు సహాయం వుపకరణం బదులుగా వాడటానికి మీ స్పందన తెలుపండి. --అర్జున 12:10, 24 జనవరి 2012 (UTC)
- మీకు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ సైటులో ఖాతా లేకపోతే, నేరుగా ఈ పేజీకి వెళ్ళండి. ఆ తర్వాత కుడివైపు పైన ఉన్న Input Method మెనూలో తెలుగు లిప్యంతరీకరణ అని ఎంచుకోండి. ఆ తర్వాత వ్యాసం రాసే పెట్టెలో (వెతుకుడు పెట్టెలోనూ, సారాశం పెట్టెలోనూ) మీరు టైపు చేసింది తెలుగులోకి మారుతుంది. టైపు చెయ్యడంలో సందేహాలుంటే అడగండి. —వీవెన్ 13:35, 28 జనవరి 2012 (UTC)
india map
[మార్చు]వికీపీడియాకు నా యొక్క అభివందనం, నా అభిప్రాయం ప్రతీ భారత్ మ్యాప్ లొనూ కాశ్మీర్ రాష్రం లొని కొన్ని ప్రాంతాలను తీసివెసిన దానిలా చూపించడం మనస్తాపానికి గురిచెస్తుంది దయచెసి కాశ్మీర్ మరియు అరునచల్ ప్రదేశ్ పూర్తిస్థాయిని ఇవ్వమని కోరుకుంటిన్నాము. plz reply me -- Kiran murthy
- ఇది చాలా మంచి ప్రతిపాదన దీని విషయంపై మనం ఆలోచించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:41, 26 జనవరి 2012 (UTC)
వికీ_జన్మదినం_వేడుక_2012
[మార్చు]వికీపీడియా:సమావేశం/వికీ_జన్మదినం_వేడుక_2012 జనవరి 29, ఆదివారం హైద్రాబాదులో జరగనుంది. --అర్జున 02:01, 27 జనవరి 2012 (UTC)
వికీపీడియా:హైదరాబాదులో వికీపీడియా జన్మదిన వేడుక విశేషాలు - జనవరి 2012 cbrao 20:21, 1 ఫిబ్రవరి 2012 (UTC)
వికీపీడియా లోగో అర్ధం ?
[మార్చు]- బొమ్మ విశేషములు ( పూర్తి గోళాకారముగా లేదు) తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:31, 27 జనవరి 2012 (UTC)
- ఎల్లప్పటికీ నిర్మితమవుతూ ఉంటుందని సూచించడానికి అనుకుంటాను. —వీవెన్ 12:32, 28 జనవరి 2012 (UTC)
- వీవెన్ గారు చెప్పినది నిజమే. Logo of Wikipedia వ్యాసంలో ఈ విధంగా ఇవ్వబడింది "The empty space at the top represents the incomplete nature of the project, and languages yet to be added." సి. చంద్ర కాంత రావు- చర్చ 13:17, 28 జనవరి 2012 (UTC)
- అందువల్ల లోగో తిరుగుతున్నట్లుగాను, విడిపోతున్నట్లుగాను మరియు కొత్తగా కలుతూ పాతవి సరి చేస్తున్నట్లుగాను ఈ ప్రస్తుతమున్న లోగో రంగులతో ఉంటే బావుంటుంది అని ఒక కొత్త లోగో కొఱకు ప్రతిపాదన చేస్తే భవిష్యత్తులో "ఖాయం" కావచ్చునని నా అభిప్రాయము జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:01, 30 జనవరి 2012 (UTC)
- లోగోను మార్చే అధికారం తెవికీకి లేదనుకుంటాను. అన్ని వికీపీడీయాలలో ఒకే రకమైన లోగోను వాడవలసి ఉంటుంది. ఒక మార్చాలని ప్రతిపాదలిస్తే వికీమీడీయాలో ఆ ప్రతిపాదన చేయాల్సిఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:35, 30 జనవరి 2012 (UTC)
- అందువల్ల లోగో తిరుగుతున్నట్లుగాను, విడిపోతున్నట్లుగాను మరియు కొత్తగా కలుతూ పాతవి సరి చేస్తున్నట్లుగాను ఈ ప్రస్తుతమున్న లోగో రంగులతో ఉంటే బావుంటుంది అని ఒక కొత్త లోగో కొఱకు ప్రతిపాదన చేస్తే భవిష్యత్తులో "ఖాయం" కావచ్చునని నా అభిప్రాయము జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:01, 30 జనవరి 2012 (UTC)
- వీవెన్ గారు చెప్పినది నిజమే. Logo of Wikipedia వ్యాసంలో ఈ విధంగా ఇవ్వబడింది "The empty space at the top represents the incomplete nature of the project, and languages yet to be added." సి. చంద్ర కాంత రావు- చర్చ 13:17, 28 జనవరి 2012 (UTC)
వేదికలు
[మార్చు]వేదికల గురించి మొదటి పేజీలో ఎక్కడా ప్రస్తావించలేదు. చేరిస్తే బాగుంటుంది. కొత్తగా విజ్ఞానశాస్త్రం కోసం ఒక వేదిక తయారుచేస్తే బాగుంటుంది. ఇందులో వైద్య, జంతు, వృక్ష, భౌతిక, రసాయనిక, ఇంజనీరింగ్ తదితర శాఖలన్నింటినీ కలిసివుంటాయి. అంతకు ముందున్న వేదికలు ఎవరు చేశారు. ఎలా చేయాలి తెలిసినవారు పూనుకుంటే బాగుంటుంది.Rajasekhar1961 10:21, 30 జనవరి 2012 (UTC)
- వేదికలను మనం ఎప్పటికప్పుడు తాజాకరణ చేయలేకపోతున్నాం కాబట్టే వాటిని మొదటి పేజీ నుంచి లింకులు ఇవ్వలేకపోయాం. ఒక్కో వేదికను ఒక్కో చురుకైన సభ్యుడు తాజాకరణకై బాధ్యత తీసుకుంటే సమస్య తీరుతుంది. మీరన్నట్లు విజ్ఞానశాస్త్రం వేదికనే కాకుండా ఒక్కో శాస్త్రానికి ఒక్కో వేదికను కూడా తయారుచేయవచ్చు. మీరు దానికై బాధ్యత తీసుకుంటారంటే ఆ వేదికలను నేను తయారుచేయగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:28, 30 జనవరి 2012 (UTC)
- చంద్రకాంతరావు గారు, విజ్ఞానశాస్త్రం గురించి మంచి వేదిక తయారుచేయండి. నేను దానికి తాజాకరణ బాధ్యతను తీసుకుంటాను. నాకు తయారుచేయడానికి అవసరమైన సాంకేతిక జ్ఞానం లేదు. మరోలా భావించవద్దు.Rajasekhar1961 11:44, 30 జనవరి 2012 (UTC)
- అందరము కలిసి చేద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:02, 30 జనవరి 2012 (UTC)
- వేదికను నేను తయారుచేస్తాను, సమాచారం మీరు జతచేయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:37, 30 జనవరి 2012 (UTC)
- అందరము కలిసి చేద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:02, 30 జనవరి 2012 (UTC)
- చంద్రకాంతరావు గారు, విజ్ఞానశాస్త్రం గురించి మంచి వేదిక తయారుచేయండి. నేను దానికి తాజాకరణ బాధ్యతను తీసుకుంటాను. నాకు తయారుచేయడానికి అవసరమైన సాంకేతిక జ్ఞానం లేదు. మరోలా భావించవద్దు.Rajasekhar1961 11:44, 30 జనవరి 2012 (UTC)
- వేదిక దాదాపుగా సిద్ధమైంది. మీకు తెలుసా?, సంఘటనలు, ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మలో సమాచారం నింపండి. రంగులు మరియు డిజైన్‌లో తర్వాత మార్పులు చేస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:39, 30 జనవరి 2012 (UTC)
- ఈ వారం బొమ్మ చేర్చాను. సమాచారాన్ని ఎక్కడ నింపాలో కొంచెం వివరిస్తారా దయచేసి.Rajasekhar1962 15:40, 30 జనవరి 2012 (UTC)
- ఇక్కడ వ్యాసం, ఇక్కడ మీకు తెలుసా, ఇక్కడ వార్తలతో సమాచారం నింపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:43, 30 జనవరి 2012 (UTC)
- ఉత్సాహం మంచిదే కాని, వికీలో సభ్యులు పెరగకుండా ఎక్కువ కార్యక్రమాలు ప్రారంభించడం సులభమే కాని కొనసాగించటం కష్టమని గత చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకని మొదటిపేజీని మరింత బాగా తీర్చిదిద్దటానికి (ఉదా: చరిత్రలో ఈ రోజు నుండి లింకు వున్నవ్యాసాల మెరుగు) మరియు ప్రాధాన్యతలుగా నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ వేదిక పై ప్రస్తుత దృష్టిపెట్టితే బాగుంటుందేమో ఆలోచించండి. --అర్జున 02:41, 1 ఫిబ్రవరి 2012 (UTC)
- మార్గదర్శినిలో వీవెన్ మార్పులు ప్రకారం, వేదికలకు లింకులు శీర్షికలనుండి ఇవ్వబడినవి. --అర్జున 10:32, 5 ఫిబ్రవరి 2012 (UTC)
- ఉత్సాహం మంచిదే కాని, వికీలో సభ్యులు పెరగకుండా ఎక్కువ కార్యక్రమాలు ప్రారంభించడం సులభమే కాని కొనసాగించటం కష్టమని గత చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకని మొదటిపేజీని మరింత బాగా తీర్చిదిద్దటానికి (ఉదా: చరిత్రలో ఈ రోజు నుండి లింకు వున్నవ్యాసాల మెరుగు) మరియు ప్రాధాన్యతలుగా నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ వేదిక పై ప్రస్తుత దృష్టిపెట్టితే బాగుంటుందేమో ఆలోచించండి. --అర్జున 02:41, 1 ఫిబ్రవరి 2012 (UTC)
- ఇక్కడ వ్యాసం, ఇక్కడ మీకు తెలుసా, ఇక్కడ వార్తలతో సమాచారం నింపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:43, 30 జనవరి 2012 (UTC)
- ఈ వారం బొమ్మ చేర్చాను. సమాచారాన్ని ఎక్కడ నింపాలో కొంచెం వివరిస్తారా దయచేసి.Rajasekhar1962 15:40, 30 జనవరి 2012 (UTC)
ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదము
[మార్చు]- ఇంగ్లీషు నుండి అనేక మయిన విషయము'లు తెలుగులో అనువాదము చేసి ఉన్నారు. ఉదా: Template:మూస, File:దస్త్రం, Category:వర్గం, Portal:వేదిక ........ఇలా అనేకం. ఈ విధముగా అనువాదము చేసినవి తప్పకుండా ఒక జాబితాలో చేర్చితే కొత్త వారికి చిక్కులు లేకుండా మరియు సులభముగా తెవికీ ఉంటుంది.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:10, 30 జనవరి 2012 (UTC)
49800 వ్యాసం
[మార్చు]Gvishweshwar ప్రారంభించిన కేంద్రకామ్లాలు వ్యాసం49800 గా నమోదైంది. --అర్జున 01:57, 1 ఫిబ్రవరి 2012 (UTC)
- వ్యాసముల సంఖ్యను గుర్తించే లింకు ఇవ్వగలరు. 202.63.112.140 03:55, 1 ఫిబ్రవరి 2012 (UTC)
విక్షనరీలో నిర్వహాక విజ్ఞప్తి పై వోటు
[మార్చు]JVRKPRASAD విక్షనరీలో నిర్వహాక విజ్ఞప్తిపై] వోటు వేయండి, ఈ రోజే చివరితేది. --అర్జున 02:46, 1 ఫిబ్రవరి 2012 (UTC)
విక్షనరీ కొత్త నిర్వాహకులు
[మార్చు]wikt:విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD ప్రకారం జె వి ఆర్ కె ప్రసాద్ గారు నిర్వాహక హోదా పొందినందులకు అభివందనలు. --అర్జున 14:38, 2 ఫిబ్రవరి 2012 (UTC)
- మీ అందరికి నా ధన్యవాదములు. నా సహాయ సహకారములు తప్పక వీలయినంత వరకు అందివ్వగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:07, 2 ఫిబ్రవరి 2012 (UTC)
మొలకల నియంత్రణ
[మార్చు]మొలకల నియంత్రణ లో భాగంగా అనామక సభ్యులు కొత్త పేజీలను సృష్టించలేకుండా అమరిక మార్చుట మంచిది. రెండు రోజులలో(7 ఫిభ్రవరి2012లోగా) అభ్యంతరాలుంటే ఇక్కడ తెలియచేయండి. --అర్జున 12:05, 5 ఫిబ్రవరి 2012 (UTC)