Jump to content

సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం

వికీపీడియా నుండి

సినిమా రూపకల్పనకు ఉపకరించే/తెలుగు సినిమాలో ప్రదర్శితమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా సాహిత్యంగా, సినిమాలపై వచ్చిన సాహిత్యాన్ని సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యంగా పేర్కొంటారు. సినీ అభిమానులకు ఆసక్తివున్న వివిధ అంశాలపై అనేక పుస్తకాలు వచ్చాయి.

మహానటి సావిత్రి పుస్తకం ముఖ చిత్రం
మహానటి సావిత్రి పుస్తకం ముఖ చిత్రం

సినిమాలు

[మార్చు]
సినిమా ఒక ఆల్కెమీ పుస్తక ముఖచిత్రం
సినిమా ఒక ఆల్కెమీ పుస్తక ముఖచిత్రం
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 హాలీవుడ్ క్లాసిక్స్ డా. పాలకోడేటి హాలివుడ్ క్లాసిక్ సినిమాల వివరణ
2 సాక్షి సాక్షి సినిమా విశేషాలు
3 వెండివెన్నెల యు. వినాయకరావు సినిమాలు
4 హాలీవుడ్ సినిమా కె.పి. అశోక్ కుమార్ హాలివుడ్ సినిమాల వివరణ
5 స్వర్ణయుగ చిత్ర చరిత్ర సి.వి.ఆర్. మాణేశ్వరి సినిమాలు
6 తెలుగు సినిమా చరిత్ర తెలుగు సినిమారంగం
7 నాటి 101 చిత్రాలు[1] ఎస్. వి. రామారావు విశ్లేషాత్మక సినిమా పుస్తకం నంది అవార్డు, 2006
8 సినిమా ఒక ఆల్కెమీ వెంకట్ శిద్దారెడ్డి ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు[2]
9 గాడ్ ఫాదర్ కె.వి.వి.ఎస్. మూర్తి సినిమా నవల తెలుగు అనువాదం
10 విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు యు. వినాయకరావు అల్లూరి సీతారామరాజు (సినిమా) గురించి
11 సినిమా కథలు వెంకట్ శిద్దారెడ్డి ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు
12 సినిమాలు మనవి - వాళ్ళవి సత్యజిత్ రే ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు
13 అనగనగా ఒక సినిమా కె.పి. అశోక్ కుమార్ ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు
14 86 వసంతాల తెలుగు సినిమా డా. కె. ధర్మారావు తెలుగు సినిమా
15 అలనాటి అద్భుత చిత్రాలు సి.వి.ఆర్. మాణేశ్వరి తెలుగు సినిమాలు
16 అనాటి ఆనవాళ్ళు పులగం చిన్నారాయణ 1932-85లమధ్య వచ్చిన 75 తెలుగు సినిమాల కథాంశాలు, నిర్మాణ విశేషాలు నంది అవార్డు, 2012
17 ఇంకొన్ని బాలీవుడ్ క్లాసిక్స్ డా. పాలకోడేటి బాలీవుడ్ క్లాసిక్ సినిమాల వివరణ
18 సినిమా సినిమా సినిమా వెంకట్ శిద్దారెడ్డి ప్రపంచ సినిమా పరిచయాలు, దర్శకుల పరిచయాలు
19 సినిమా మ్యూజింగ్స్ స్వరూప్ తోటాడ మ్యూజింగ్స్

దర్శకులు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 మార్గదర్శకుడు కె.వి.రెడ్డి హెచ్. రమేష్ బాబు, తన్నీరు శ్రీనివాస్ (సంకలనం) కె.వి.రెడ్డి సినిమారంగ చరిత్ర
2 నా ఇష్టం రామ్ గోపాల్ వర్మ వర్మ అనుభవాల వ్యాసాలు
3 వడ్కా విత్ వర్మ సిరాశ్రీ వర్మ గురించి
4 కళాత్మక దర్శకుడు బి.యన్. రెడ్డి డా. పాటిబండ్ల దక్షిణామూర్తి బి.ఎన్. రెడ్డి జీవిత చరిత్ర
5 గిన్నీస్ బుక్ విజేత యు. వినాయకరావు విజయ నిర్మల జీవిత చరిత్ర
6 గ్రేట్ డైరెక్టర్స్ ఎస్. వి. రామారావు దర్శకుల గురించి
7 నేను - నా దర్శకులు అక్కినేని నాగేశ్వరరావు దర్శకులు

నిర్మాతలు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 మూవీమొఘల్ యు. వినాయకరావు రామానాయుడు జీవిత చరిత్ర
2 సినీ పూర్ణోదయం పులగం చిన్నారాయణ ఏడిద నాగేశ్వరరావు కళాత్మక చిత్రావలోకనం
3 జ్ఞాపకాల పందిరి బి.నాగిరెడ్డి బి. నాగిరెడ్డి సినీరంగం అనుభవాలు
4 ఇది నా కథ మల్లెమాల సుందర రామిరెడ్డి మల్లెమాల సుందర రామిరెడ్డి సినిమారంగ అనుభవాలు
5 చక్రపాణీయం చక్రపాణి స్మృతి సంపుటి

నటీనటులు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 యుగపురుషుడు యు. వినాయకరావు ఎన్.టి.ఆర్. జీవిత చరిత్ర
2 యుగానికి ఒక్కడు యు. వినాయకరావు ఎన్.టి.ఆర్. 60ఏళ్ళ నట ప్రస్థానం
3 హాస్య నట చక్రవర్తి రేలంగి టి.ఎస్. జగన్మోహన్ రేలంగి జీవిత చరిత్ర
4 మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి పల్లవి సావిత్రి జీవిత చరిత్ర[3]
5 అభినేత్రి సావిత్రి పద్మ సావిత్రి
6 రజని దేవశెట్టి మహేష్ రజనీకాంత్ జీవిత చరిత్ర
7 శోభన్ బాబు ఆకెళ్ల రాఘవేంద్ర శోభన్ బాబు జీవిత చరిత్ర విజేత కాంపిటీషన్స్
8 విశ్వ నట చక్రవర్తి సంజయ్ కిషోర్ ఎస్.వి. రంగారావు జీవిత చరిత్ర
9 పద్మనాభం ఆత్మకథ పద్మనాభం పద్మనాభం జీవిత చరిత్ర హాసం ప్రచురణలు
10 అభినందన మందార మాల స్వర్ణయుగంలో నటరత్నాలు
11 స్వీయ చరిత్ర చిత్తూరు నాగయ్య చిత్తూరు నాగయ్య జీవిత చరిత్ర
12 డైనమిక్ హీరో చిరంజీవి జీవిత కథ చిరంజీవి జీవిత చరిత్ర
13 అద్భుతనటి సావిత్రి - తెర వెనుక నిజానిజాలు పసుపులేటి రామారావు సావిత్రి జీవిత చరిత్ర
14 కృష్ణ సినీ జీవిత చరిత్ర తొడుపునూరి ఫ్రెండ్స్ ఘట్టమనేని కృష్ణ సినీ జీవిత చరిత్ర
15 క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎస్. వి. రామారావు పాత్రోచిత నటుల గురించి
16 అల్లు రామలింగయ్య జీవిత చిత్రం సి. శ్రీకాంత్ కుమార్ అల్లు రామలింగయ్య జీవిత చరిత్ర
17 అక్కినేని అభిమానిగా మద్దాళి రఘురామ్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర
18 అక్కినేని నాగేశ్వరరావు జీవితమే వ్యక్తిత్వ వికాస గ్రంథం గోవిందరాజు చక్రధర్ అక్కినేని జీవిత చరిత్ర విజేత కాంపిటీషన్ పుస్తకం
19 అందనివాడు లంక నాగేంద్రరావు ఎన్.టి.ఆర్. స్వర్ణయుగం
20 సరిలేరు నీ కెవ్వరు ఎన్.టి.ఆర్. సినీ స్వర్ణ చరిత్ర
21 మనసులో మాట అక్కినేని నాగేశ్వరరావు నటజీవిత విశ్లేషణ
22 అనగనగా ఒక రాకుమారుడు కాంతారావు కాంతారావు స్వీయచరిత్ర
23 చిరంజీవి విశిష్ఠ వ్యక్తి-చైతన్య స్ఫూర్తి సి. శ్రీకాంత్ కుమార్ చిరంజీవి
24 జమునాతీరం జమున జమున స్వీయ చరిత్ర
25 తీపి గురుతులు చేదు అనుభవాలు గుమ్మడి వెంకటేశ్వరరావు గుమ్మడి సినీరంగ అనుభవాలు
26 దేవుడులాంటి మనిషి యు. వినాయకరావు కృష్ణ 50ఏళ్ళ సినీ ప్రస్థానం
27 నాలోనేను డా. భానుమతీ రామకృష్ణ స్వీయచరిత్ర జాతీయ బహుమతి పొందింది
28 మహానటి సావిత్రి పల్లవి సావిత్రి జీవిత చరిత్ర
29 సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక డా. కంపల్లె రవిచంద్రన్ సావిత్రి జీవిత చరిత్ర
30 ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర కూనపరాజు కుమార్‌ ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర
31 తారాతోరణం ఉడైవర్లు సినీతారల వివరాలు
32 నాయకుడుగా కథానాయకుడు - ఎన్ .టి.అర్ తొడుపునూరి ఫ్రెండ్స్ ఎన్ .టి.అర్ పై ప్రముఖులు వ్యాసాలు

సాంకేతిక నిపుణులు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 సినిమా కళలో కళాధర్ కళాధర్ సినిమా నేపథ్యం
2 ఆత్రేయ సాహితి ఆచార్య ఆత్రేయ సినిమా రచనలు
3 సినిమా పోస్టర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సినీరంగ అనుభవాలు నంది అవార్డు, 2012
4 స్వర్ణయుగ సంగీత దర్శకులు పులగం చిన్నారాయణ 30మంది సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు
5 సినీ గీత వైభవం యస్.వి.రామారావు గాయక, గీత, సంగీతకారుల జీవనరేఖల పుస్తకం హాసం ప్రచురణలు
6 అదృష్టవంతుని ఆత్మకథ డి.వి. నరసరాజు డి.వి. నరసరాజు స్వీయ చరిత్ర
7 వేటూరి మాటలు - వేటూరి పాటలు డా. జయంతి చక్రవర్తి వేటూరి సాహిత్యం
8 ఆచార్య ఆత్రేయ - ఒక పరిశీలన గొల్లపూడి మారుతీరావు ఆచార్య ఆత్రేయ సాహిత్యం
9 అక్షరాంజలి సినీ రచయిత పరిచయాలు
10 అనుపమ గీతాల తిలక్ వనం జ్వాలా నరసింహారావు తిలక్ సినీ ప్రయాణం హాసం ప్రచురణలు
11 ఆరుద్ర సినీ మినీ కబుర్లు రామలక్ష్మి ఆరుద్ర ఆరుద్ర సినిమా రచనలు
12 కిషోర్ జీవనఝరి ఎమ్బీయస్ ప్రసాద్ కిషోర్ కుమార్ జీవిత చరిత్ర హాసం ప్రచురణలు
13 ఘంటసాల గాన చరిత చల్లా సుబ్బారాయుడు ఘంటసాల పాటలు
14 తెలుగు సినీగేయకవుల చరిత్ర డా. పైడిపాల పాటల రచయిత జీవిత విశేషాలు
15 నేనెరిగిన నాన్నగారు డా. శ్యామల ఘంటసాల ఘంటసాల జీవిత చరిత్ర
16 అలలు కదిలినా పాటే - ఆకు మెదిలినా పాటే వేటూరి సుందరరామ్మూర్తి
17 ఇంటిపేరు ఇంద్రగంటి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆత్మకథ
18 మా మావయ్య ఘంటసాల ఘంటసాల సావిత్రి ఘంటసాల జీవిత చరిత్ర హాసం ప్రచురణలు

పాటలు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 స్వరలహరి డా. కంపల్లె రవిచంద్రన్ (సంపాదకత్వం) సంగీత దర్శకులపై పి.బి. శ్రీనివాస్ రాసిన వ్యాసాలు
2 శ్రీశ్రీ సినిమా పాటలు శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు
3 వేటూరి పాట డా. జయంతి చక్రవర్తి వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలు
4 స్వర మహర్షి ఇళయరాజా సుమధుర గీతాలు డా. జయంతి చక్రవర్తి (సంకలనం) ఇళయరాజా స్వరపరచిన పాటలు
5 కళ్యాణ రాగాలు సిరివెన్నెల రాసిన సినిమా పెళ్ళి పాటలు
6 కొమ్మకొమ్మకో సన్నాయి వేటూరి సుందరరామ్మూర్తి వేటూరి పాటలు
7 పి. లీల సినీ మధుర గీతామృతం పి.లీల పాడిన పాటలు (1950-67)
8 పల్లవించవా నా గొంతులో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు
9 లాహిరి లాహిరి లాహిరిలో డా. వి.వి రామారావు పింగళి తెలుగు సినిమా పాటలకు వ్యాఖ్యానం
10 ఆలాపన వి.ఎ.కె. రంగారావు తెలుగు సినిమా పాటలు
11 మనసు గతి ఇంతే సంజయ్ కిషోర్ ఆచార్య ఆత్రేయ సినీ హిట్స్
12 వెండితెర పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం
13 తెలుగు సినిమా పాట చరిత్ర తెలుగు సినిమా పాటలు
14 పాతపాటలు
15 ఆమనీ పాడమే ఆచారం షణ్మఖాచారి (సంకలనం) ఇళయరాజా పాటలు
16 తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు డా. పైడిపాల పరిశోధన గ్రంథం
17 తెలుగు చలనచిత్ర గీతకోశం డా. వి.ఎస్. ఉటుకూరి 1932-2000లమధ్య వచ్చిన పాటలు
18 ఏరువాక సాగారో కొసరాజు రాఘవయ్య చౌదరి సినీ గేయ సర్వస్వం
19 బహుదూరపు బాటసారి హెచ్.ఎస్. బ్రహ్మానంద ఘంటసాల గానామృతం
20 పాడనా తెనుగు పాట డా. కంపల్లె రవిచంద్రన్ పి.సుశీల చిత్ర గీతాల వ్యాఖ్య
21 మనసు కవి ఆచార్య ఆత్రేయ మధుర గీతాలు డా. జయంతి చక్రవర్తి (సంకలనం) ఆచార్య ఆత్రేయ గీతాలు
22 తెలుగు సినిమాపాట చరిత్ర డా. పైడిపాల తెలుగు సినిమాపాట చరిత్ర
23 డా. వేటూరి సుందరరామ్మూర్తి నవరస గీతాలు డా. జయంతి చక్రవర్తి (సంకలనం) వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలు
24 పాడవోయి భారతీయుడా శ్రీశ్రీ శ్రీశ్రీ దేశభక్తి పాటలు
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 తెలుగు సినిమా సాహిత్యం - కథ, కథనం, శిల్పం పరుచూరి గోపాలకృష్ణ సినిమా రచన
2 లెవంత్ హవర్ పరుచూరి గోపాలకృష్ణ సినిమా రచన
3 తెలుగు సినిమా నిర్మాణం-కళ మామిడి హరికృష్ణ సినిమా రచన
4 సినిమా రచన - కొన్ని మౌలిక అంశాలు కాశీ విశ్వనాథ్ సినిమా రచన

ఇతరములు

[మార్చు]
క్రమ సంఖ్య పుస్తకం రచయిత విషయం ఇతర వివరాలు
1 తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం మామిడి హరికృష్ణ తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు తెలుగు విశ్వవిద్యాలయ పిహెచ్.డి పరిశోధన గ్రంథం[4]
2 నాటి మేటి సినీ ఆణిముత్యాలు పసుపులేటి రామారావు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు
3 ఫాల్కే అవార్డు విజేతలు హెచ్. రమేష్ బాబు (సంకలనం) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖుల జీవితచరిత్రలు
4 24 ఫ్రేమ్స్ వారాల ఆనంద్ సినిమారంగంలోని 24 విభాగాలు
5 25th ఫ్రేమ్స్ వంశీకృష్ణ
6 అక్కినేని చిత్రాల్లో సూక్తులు ఎస్. వి. రామారావు సినిమాల్లోని సూక్తులు
7 80 ఏళ్ళ తెలుగు సినిమా ప్రస్థానం పొన్నం రవిచంద్ర 1931-2011 తెలుగు సినిమా చరిత్ర
8 జంధ్యా మారుతం పులగం చిన్నారాయణ జంధ్యాల సినిమాల మేకింగ్ ముచ్చట్లు హాసం ప్రచురణలు
9 తెర వెనుక కథలు డి.వి. నరసరాజు సినిమా నిర్మాణం
10 తెలుగు సినిమా వైతాళికులు బులెమాని వెంకటేశ్వర్లు తెలుగు సినిమా ప్రముఖులు
11 తెలుగు సినిమా చరిత్ర బులెమాని వెంకటేశ్వర్లు తెలుగు సినిమా చరిత్ర నంది అవార్డు, 1997
12 తెలుగు సినిమా స్వర్ణయుగం డా. ఎం.వి. రమణారెడ్డి తెలుగు సినిమారంగం
13 బాపూ రమణీయం బాపు - రమణ 50ల నాటి సినిమా రివ్యూలు
14 మూవీముచ్చట్లు ఎస్. వి. రామారావు సినిమా విశేషాలు
15 జ్ఞాపకాలు డా. కంపల్లె రవిచంద్రన్ సినీ నట గాయనీగాయకుల అనుభవాలు
16 అలనాటి చలనచిత్రం కె.ఎన్.టి.శాస్త్రి
17 నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్ ప్రభాకర్ జైని
18 సినిమాగా సినిమా నందగోపాల్
19 కోతికొమ్మచ్చి బాపు - రమణ హాసం ప్రచురణలు
20 పసిడి తెర పులగం చిన్నారాయణ
21 తెర వెనుక వి. ప్రమోద్ కుమార్
22 బ్లాక్ అండ్ వైట్ రావి కొండలరావు
23 వంశీ వెండితెర నవలలు వంశీ సినిమాగా వచ్చిన నవలలు
24 సినీ బేతాళ కథలు వాసిరాజు ప్రకాశం సినిమా కథలు
25 తెలుగు తెర ఎస్. వి. రామారావు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నాటి 101 చిత్రాలు (1931 - 65 మధ్య వచ్చిన నూటొక్క చిత్రాల చరిత్ర), రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  2. ఆంధ్రజ్యోతి, సాహిత్యం (పుస్తక సమీక్షలు) (4 July 2017). "సినిమా ఒక ఆల్కెమీ". lit.andhrajyothy.com. చల్లా. Archived from the original on 21 January 2019. Retrieved 9 December 2019.
  3. "Drama in real life". The Hans India. Retrieved 9 December 2019.
  4. "సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణకు డాక్టరేట్‌". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-07-17. Archived from the original on 2022-07-17. Retrieved 2022-09-14.