Jump to content

హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(హనుమకొండ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
హనుమకొండ లోకసభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°0′36″N 79°32′24″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని రద్దు చేసి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని భువనగిరి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలలో కలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

హనుమకొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:

క్రమ సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
1 కమలాపూర్ కరీంనగర్
2 చేర్యాల వరంగల్లు
3 జనగామ వరంగల్లు
4 ఘనపూర్ ఎస్.సి వరంగల్లు
5 హనుమకొండ వరంగల్లు
6 శ్యాంపేట వరంగల్లు
7 పరకాల ఎస్.సి. వరంగల్లు

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ సంవత్సరం పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
6వ 1977[1] 1977-80 పి.వి.నరసింహరావు భారత జాతీయ కాంగ్రెస్
7వ 1980[2] 1980-84 పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్
8వ 1984[3] 1984-89 చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ
9వ 1989[4] 1989-91 కమాలుద్దీన్ అహ్మద్[5] భారత జాతీయ కాంగ్రెస్
10వ 1991[6] 1991-96 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
11వ 1996[7] 1996-98 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
12వ 1998[8] 1998-99 చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
13వ 1999[9] 1999-04 చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
14వ 2004[10] 2004-09 బి. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
1984: హనుమకొండ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ చందుపట్ల జంగారెడ్డి 263,762 51.0 కొత్త
భారత జాతీయ కాంగ్రెస్ పి.వి.నరసింహారావు 209,564 40.5
స్వతంత్ర రాజకీయ నాయకుడు పోగుల ఆగయ్య 17,641 3.4
స్వతంత్ర రాజకీయ నాయకుడు ఆర్.జయపాల్ రెడ్డి 6,538 1.3
స్వతంత్ర రాజకీయ నాయకుడు బొడ్డు కరుణాకర్ 3,972 0.8
స్వతంత్ర రాజకీయ నాయకుడు సి.ఆర్.రెడ్డి 1,913 0.4
మెజారిటీ 54,198 10.5
మొత్తం పోలైన ఓట్లు 5,17,559 67.7
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing +51.0
2004: హనుమకొండ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలంగాణ రాష్ట్ర సమితి బి. వినోద్ కుమార్ 496,048 59.63 +59.63
తెలుగు దేశం పార్టీ చాడ సురేష్ రెడ్డి 278,981 33.54 -18.02
స్వతంత్ర రాజకీయ నాయకుడు పాకాల దేవదానం 16,587 1.99 +1.67
బహుజన సమాజ్ పార్టీ కైతా వెంకటి 16,094 1.93
జనతా పార్టీ పోలేపల్లి నరోత్తమరెడ్డి 12,582 1.51
స్వతంత్ర రాజకీయ నాయకుడు ధర్మపూర్ రాజారాం సంపత్ యాదవ్ 11,634 1.40 +0.87
మెజారిటీ 217,067 26.09 +77.65
మొత్తం పోలైన ఓట్లు 831,926 68.92 +1.29
తెలంగాణ రాష్ట్ర సమితి hold Swing +59.63

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  2. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  3. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. Eenadu (16 April 2024). "హ్యాట్రిక్‌ వీరుడు కమాలుద్దీన్‌". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  6. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]