హేతువాదులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:
*[[సూర్యదేవర రాఘవయ్య చౌదరి]]
*[[సూర్యదేవర రాఘవయ్య చౌదరి]]
*[[కన్నెగంటి జగ్గయ్య]]
*[[కన్నెగంటి జగ్గయ్య]]
అదృష్టదీపక్
*[[అశోక్ కుమార్]]
*[[అశోక్ కుమార్]]
*[[గుమ్మా వీరన్న]]
*[[గుమ్మా వీరన్న]]

13:31, 2 నవంబరు 2008 నాటి కూర్పు

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు.

హేతువాదం

జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. (Rationalism, a philosophical position, theory, or view that reason is the source of knowledge)

హేతువాదులు

హేతువాదులలో వర్గాలు

ఆస్తిక హేతువాదులు మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు.మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు.నాస్తిక హేతువాదులు దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు.ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.

ప్రముఖ తెలుగు హేతువాదులు

ఇవికూడా చూడండి

మూలాలు