నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:नेल्लौर लोक सभा निर्वाचन क्षेत्र
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764509 (translate me)
పంక్తి 36: పంక్తి 36:
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}


[[en:Nellore (Lok Sabha constituency)]]
[[hi:नेल्लौर लोक सभा निर्वाचन क्षेत्र]]
[[hi:नेल्लौर लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:नेल्लोर (लोकसभा मतदारसंघ)]]

05:02, 9 మార్చి 2013 నాటి కూర్పు

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి1952-57బి.రామచంద్రారెడ్డిస్వతంత్ర అభ్యర్ధి
రెండవ1957-62ఆర్.లక్ష్మీనరసారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
మూడవ1962-67బి.అంజనప్పభారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71మద్ది సుదర్శనంభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77డి.కామాక్షయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80డి.కామాక్షయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84డి.కామాక్షయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89పసల పెంచలయ్యతెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91పుచ్చలపల్లి పెంచలయ్యభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96కుడుముల పద్మశ్రీభారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ1996-98పనబాక లక్ష్మిభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99పనబాక లక్ష్మిభారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ1999-04ఉక్కల రాజేశ్వరమ్మతెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ2004-ప్రస్తుతంపనబాక లక్ష్మిభారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. [1]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009