అలంపురం శాసనసభ నియోజకవర్గం
Appearance
అలంపురం శాసనసభ నియోజకవర్గం, కృష్ణా జిల్లా లోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో ఆంధ్ర రాష్ట్రంలో రద్దయ్యి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1952 | అలంపురం | పసల సూర్యచంద్రరావు | పు | కృషీకార్ లోక్ పార్టీ | 24807 | టి.ఎస్.మూర్తి | పు | కాంగ్రేసు | 17662 |
మూలాలు
[మార్చు]- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 71.