గొలుగొండ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గొలుగొండ శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన గొలుగొండ శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దై, పాడేరు శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1962 | గొలుగొండ | ఎస్.ఎ.నాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 20042 | కె.నారాయణ | పు | కాంగ్రేసు | 14076 |
1955 | గొలుగొండ | ఆర్.లచ్చాపాత్రుడు | పు | స్వతంత్ర అభ్యర్థి | 13928 | పి.తమ్మునాయుడు | పు | కృషీకార్ లోక్ పార్టీ | 7815 |
1952 | గొలుగొండ | కె.వి.పడాల్ | పు | కృషీకార్ లోక్ పార్టీ | ఏకగ్రీవం | ||||
కె.రామమూర్తి | పు | కృషీకార్ లోక్ పార్టీ | 26513 | పి.ఎల్.పాత్రుడు | పు | కాంగ్రేసు | 23606 |
మూలాలు
[మార్చు]- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 32.