చెయ్యేరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెయ్యేరు శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన చెయ్యేరు శాసనసభ నియోజకవర్గం, 1978లో రద్దై, ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 చెయ్యేరు పి.వెంకటరావు పు కాంగ్రేసు 39751 జి.వి.రావు పు స్వతంత్ర అభ్యర్ధి 28447
1967 చెయ్యేరు సి.బి.కృష్ణంరాజు పు స్వతంత్ర అభ్యర్ధి 38114 పి.వెంకటరావు పు కాంగ్రేసు 22754
1962 చెయ్యేరు పి.వెంకటరావు పు కాంగ్రేసు 23222 సి.బి.కృష్ణంరాజు పు స్వతంత్ర అభ్యర్ధి 21156
1955 చెయ్యేరు ఎన్.రామభద్రిరాజు పు కాంగ్రేసు 26773 సి.కృష్ణమూర్తి పు సి.పి.ఐ 18136

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 56.