పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 4: పంక్తి 4:

[[File:Full moon night.JPG|thumb|200px|పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.]]
[[File:Full moon night.JPG|thumb|200px|పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.]]
చంద్రమానం ప్రకారం '''పౌర్ణమి''' లేదా '''పూర్ణిమ''' లేదా '''పున్నమి''' అనగా శుక్ల పక్షంలో [[చంద్రుడు]] నిండుగా ఉండే [[తిథి]]. అధి దేవత - [[చంద్రుడు]].
చంద్రమానం ప్రకారం '''పౌర్ణమి''' లేదా '''పూర్ణిమ''' లేదా '''పున్నమి''' అనగా శుక్ల పక్షంలో [[చంద్రుడు]] నిండుగా ఉండే [[తిథి]]. అధి దేవత - [[చంద్రుడు]].

==పండుగలు==
==పండుగలు==

15:05, 8 జూన్ 2014 నాటి కూర్పు

దస్త్రం:Full moon night.JPG
పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.

చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. అధి దేవత - చంద్రుడు.

పండుగలు

మాస పౌర్ణిమ వ్రతము/పర్వము
చైత్ర పౌర్ణమి హనుమజ్జయంతి
వైశాఖ పౌర్ణమి మహావైశాఖి; బుద్ద జయంతి; అన్నమయ్య జయంతి
జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం, జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర
ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి
బాధ్రపద పౌర్ణమి మహాలయ పౌర్ణమి; ఉమామహేశ్వర వ్రతము
ఆశ్వయుజ పౌర్ణమి శరత్ పౌర్ణమి; గౌరీ పూర్ణిమ; కోజగర్తి వ్రతం
కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతము; తులసీ పూజ; కార్తీకదీపం; జ్వాలా తోరణము; కోరల పున్నమి; గురునానక్ జయంతి; ధాత్రీ పూజ
మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి
పుష్య పౌర్ణమి
మాఘ పౌర్ణమి ద్వాపరయుగాది
ఫాల్గుణ పౌర్ణమి తిరుమల తెప్పోత్సవం, హోళీ
"https://te.wikipedia.org/w/index.php?title=పౌర్ణమి&oldid=1194993" నుండి వెలికితీశారు