2012: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
* [[జూలై 12]]: [[దారా సింగ్]], భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
* [[జూలై 12]]: [[దారా సింగ్]], భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
* [[జూలై 18]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)
* [[జూలై 18]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)
* [[జూలై 26]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (జ.1924)
* [[జూలై 26]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (జ.1924)
* [[జూలై 29]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
* [[జూలై 29]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
* [[ఆగష్టు 5]]: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
* [[ఆగష్టు 5]]: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
* [[ఆగష్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (జ.1928)
* [[ఆగష్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన సాహితీవేత్త. (జ.1928)
* [[ఆగష్టు 11]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
* [[ఆగష్టు 11]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త. (జ.1945)
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త. (జ.1945)
* [[ఆగష్టు 16]]: [[టీ.జి. కమలాదేవి]], తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
* [[ఆగష్టు 16]]: [[టీ.జి. కమలాదేవి]], తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[సెప్టెంబర్ 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబర్ 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబర్ 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబర్ 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబర్ 13]]: [[:en:Ranganath Misra|రంగనాథ్ మిశ్రా]], 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
* [[సెప్టెంబర్ 13]]: [[:en:Ranganath Misra|రంగనాథ్ మిశ్రా]], 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
* [[సెప్టెంబర్ 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబర్ 16]]: [[సుత్తివేలు]], తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబర్ 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
* [[సెప్టెంబర్ 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
* [[సెప్టెంబర్ 24]]: [[అశ్వని (నటి)|అశ్వని]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబర్ 24]]: [[అశ్వని (నటి)|అశ్వని]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబర్ 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[సెప్టెంబర్ 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
* [[అక్టోబర్ 12]]: [[ఘండికోట బ్రహ్మాజీరావు]], ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)
* [[అక్టోబర్ 12]]: [[ఘండికోట బ్రహ్మాజీరావు]], ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)
* [[అక్టోబరు 25]]: [[జస్పాల్ భట్టి]], ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
* [[అక్టోబరు 25]]: [[జస్పాల్ భట్టి]], హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
* [[నవంబర్ 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
* [[నవంబర్ 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
* [[నవంబర్ 15]]: [[వేదాంతం సత్యనారాయణ శర్మ]], కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
* [[నవంబర్ 15]]: [[వేదాంతం సత్యనారాయణ శర్మ]], కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)

02:52, 2 మే 2020 నాటి కూర్పు

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2012

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.

మార్చి 2012

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

సెప్టెంబర్ 2012

అక్టొబర్ 2012

మరణాలు

Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=2926731" నుండి వెలికితీశారు