భారతదేశం లోని ఆనకట్టలు, జలాశయాల జాబితా
Jump to navigation
Jump to search
ఈ పేజీ భారతదేశం లోని రిజర్వాయర్, ఆనకట్టలు రాష్ట్రాల వారీగా జాబితా చూపిస్తుంది. [1] ఈ జాబితాలో సరస్సులు కూడా ఉన్నాయి. 2012 సం. నాటికి దాదాపుగా 3200 ప్రధాన / మీడియం (మధ్య తరగతి) ఆనకట్టలు, బ్యారేజీలు భారతదేశంలో నిర్మించ బడ్డాయి.[2][3]
అండమాన్ నికోబార్ దీవులు
[మార్చు]- ధనిఖారి ఆనకట్ట
- కల్‌పాంగ్
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి సమీపంలో గోదావరి నది మీద ధవళేశ్వరం ఆనకట్ట (బ్యారేజ్).
- నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నది మీద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఆనకట్ట).
- నాగార్జున సాగర్ (టెయిల్ పాండ్) తోక చెరువు, గుంటూరు.
- కృష్ణా నది మీద విజయవాడ లోని ప్రకాశం బ్యారేజి.
- తెలుగు గంగ.
- గుండ్లకమ్మ రిజర్వాయర్.
- సుంకేశుల.
- కుందు నది దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ రిజర్వాయర్.
- తాటిపూడి జలాశయం (రిజర్వాయర్).
- కర్నూలు జిల్లా లోని కృష్ణా నది మీద శ్రీశైలం ప్రాజెక్టు
- గండిపాలెం రిజర్వాయర్.
- గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు.
- కండలేరు ఆనకట్ట.
- హంద్రీ నీవా ప్రాజెక్టు.
- గుంటూరు జిల్లా లోని కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్ట్.
- మైలవరం ఆనకట్ట.
- కర్నూలు జిల్లా లోని తాండవ ఆనకట్ట.
- నెల్లూరు జిల్లా లోని సోమశిల ప్రాజెక్టు రిజర్వాయర్.
- పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పి ఎ బి ఆర్ ఆనకట్ట).
- మిడ్ పెన్నా రిజర్వాయరు (ఎంపిఆర్ ఆనకట్ట).
- అప్పర్ సీలేరు ఆనకట్ట.
- లోయర్ సీలేరు ఆనకట్ట.
- డొంకరాయి ఆనకట్ట.
- యేలేరు రిజర్వాయర్.
- చిత్తూరు జిల్లా లోని కళ్యాణి రిజర్వాయర్,
- నెల్లూరు జిల్లాలో పెన్నా నది మీద పెన్నా రిజర్వాయర్
- వెలిగొండ ప్రాజెక్టు
ఉత్తరప్రదేశ్
[మార్చు]- షాజాద్ నదిపై గోవింద్ సాగర్ ఆనకట్ట
- చిత్తోర్ఘర్ ఆనకట్ట
- ఆద్వా ఆనకట్ట
- సజ్నం నదిపై సజ్నం ఆనకట్ట
- బెట్వా నది మీద పరిచా డ్యాం
- రాజ్‌ఘాట్ ఆనకట్ట
- రేణు సాగర్ ఆనకట్ట
- రోహిణి నది మీద రోహిణి ఆనకట్ట
- షాజాద్ నదిపై షాజాద్ ఆనకట్ట
- సిర్సి ఆనకట్ట
- బెట్వా నది నీరు క్రింద ఒక నిర్మాణం, సుక్మా- డుక్మాఆనకట్ట
- రిహంద్ నదిపై గోవింద్ వల్లభ్ పంత్ సాగర్
- కర్మనస నది మీద ముసా కహండ్
- మేజా ఆనకట్ట
- బెట్వా నది మీద మటాలియా ఆనకట్ట
- గంగా నదిలో లవ కుష్ బారేజ్
- జిర్గో నది మీద జిర్గో రిజర్వాయర్
- జమ్ని నదిపై జమ్ని ఆనకట్ట
ఉత్తరాంచల్ (ఉత్తరాఖండ్)
[మార్చు]- అలకానంద హైడ్రో పవర్ లిమిటెడ్.
- బైగుల్ ఆనకట్ట.
- బౌర్ ఆనకట్ట.
- బిరాహి గంగా హైడ్రో (జల) పవర్ లిమిటెడ్.
- కళాగార్‌లో రామగంగా నది మీద రామగంగా ఆనకట్ట.
- తనక్పూర్ ఆనకట్ట.
- భాగీరథి నది మీద తెహ్రీ డ్యాం.
- భాగీరథి మీద నది కోటేశ్వర ఆనకట్ట.
- తుమరియా ఆనకట్ట.
- వియాసి ఆనకట్ట.
- విష్ణుప్రయాగ.
- శ్రీనగర్ డ్యాం.
- హరిపుర ఆనకట్ట.
- కాతపతార్ బారేజ్.
- నానాక్షసాగర్ ఆనకట్ట.
- కిషౌ ఆనకట్ట.
- లక్ష్వార్ ఆనకట్ట
- దౌలిగంగా ఆనకట్ట.
- టాంస్, యమున మీద డాక్‌పథర్ బ్యారేజి, వికాస్‌నగర్.
ఒడిషా (ఒడిస్సా)
[మార్చు]- బలిమెల రిజర్వాయర్.
- హద్‌ఘర్ ఆనకట్ట.
- సంబల్పూర్ సమీపంలో మహానది హిరాకుడ్ డ్యాం.
- కలహంది జిల్లాలో ఇంద్రావతి నది మీద ఇంద్రావతి ఆనకట్ట.
- జేపూర్, కోరాపుట్ జిల్లా సమీపంలో సీలేరు నదిపై జాలపుట్ ఆనకట్ట.
- కళా ఆనకట్ట, మయూర్‌భంజ్.
- మందిరా ఆనకట్ట.
- పాతోరా ఆనకట్ట.
- బ్రాహ్మణి నది మీద రెంగాలి ఆనకట్ట.
- గంజాం జిల్లాలో ఖర్‌ఖరి నదిపై సలియా ఆనకట్ట.
- సత్కోసియా (అంగుల్).
- సునేయి ఆనకట్ట మయూర్‌భంజ్.
కర్ణాటక
[మార్చు]- షరావతి నదిపై లింగనమక్కి ఆనకట్ట.
- తీర్థహళ్ళి సమీపంలో మణి రిజర్వాయిర్ షిమోగా జిల్లా.
- రేణుకా సాగర రిజర్వాయర్, సౌన్డాట్టీ, బెల్గాం జిల్లా.
- భద్ర నదికి అడ్డంగా లక్కావల్లి ఆనకట్ట.
- నగర సమీపంలో నగర రిజర్వాయిర్, షిమోగా జిల్లా.
- మలప్రభ నదికి అడ్డంగా నవీల్‌తీర్థ ఆనకట్ట.
- మార్కాన్‌హళ్ళి ఆనకట్ట, కునిగళ, తుంకూరు జిల్లా
- శాంతి సాగర లేదా సులెకెరే జలాశయం (రిజర్వాయర్), చిన్నగిరి, దావణగేరే జిల్లా
- హరంగి జలాశయం (రిజర్వాయర్), కుషాల్ నగర్, కొడగు జిల్లా.
- ఇగ్లూరు జలాశయం (రిజర్వాయర్), షిమోగా నదికి అడ్డంగా, మంధ్య జిల్లా.
- హేమవతి జలాశయం (రిజర్వాయర్). (గొరూర్ ఆనకట్ట), హసన్ జిల్లా.
- వాణి విలాస సాగర, (మరికనివే), హిరియూర్, చిత్రదుర్గ జిల్లా.
- తీర్థహళ్ళి సమీపంలో సావేహక్లు జలాశయం (రిజర్వాయిర్), షిమోగా జిల్లా
- సువర్ణవతి ఆనకట్ట, చామరాజ నగర్.
- నుగు ఆనకట్ట, బీర్వల్, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
- కబిని జలాశయం (రిజర్వాయర్), బీచన హళ్ళి, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
- ఘటప్రభ నదికి అడ్డంగా హిడ్కల్ జలాశయం (రిజర్వాయర్).
- గోకక్ దగ్గర ఘటప్రభ నదికి అడ్డంగా ధూప్ జలాశయం (రిజర్వాయర్).
- జెర్సొప్ప ఆనకట్ట / సరస్వతి టెయిల్‌రేస్.
- కృష్ణ నదికి అడ్డంగా ఆల్మట్టి ఆనకట్ట.
- లింగ్‌సుగుర్ దగ్గర బసవ సాగర్ ఆనకట్ట.
- గాయత్రి జలాశయం (రిజర్వాయర్).
- గాయత్రి రిజర్వాయర్, హిరియుర్ తాలుకా, చిత్రదుర్గ జిల్లా,
- చక్ర నది మీద చక్ర ఆనకట్ట.
- భద్ర నది అడ్డంగా భద్ర ఆనకట్ట.
- గుల్బర్గా జిల్లా, హర్‌సూర్ సమీపంలో బెన్నెథోర రిజర్వాయిర్.
- చికాహోల్ ఆనకట్ట, చామరాజ్ నగర్.
- కృష్ణ రాజ సాగర్ (కెఆర్ఎస్ ఆనకట్ట).
- కెంపు హోల్ ఆనకట్ట.
- కృష్ణ నది మీద గరూర ఆనకట్ట.
- తుంగభద్ర ఆనకట్ట.
- బీదర్ జిల్లా, హలిఖేడ్ కరంజా రిజర్వాయర్.
- కణ్వ రిజర్వాయర్.
- కొడసల్లి ఆనకట్ట.
- దండేలి, జోయిడా మధ్యన గణేశ్ గుడి దగ్గర, కాళి నదికి అడ్డంగా సుప ఆనకట్ట,
- తుంగ నది అడ్డంగా గజనూరు ఆనకట్ట.
- నేత్రావతి నదిపై తుంబే ఆనకట్ట.
- మంచినబెలి ఆనకట్ట.
- బళ్ళారి జిల్లా, హోస్పేట్ సమీపంలో దారోజి రిజర్వాయర్.
- తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్.
- కావేరీ నది మీద కృష్ణరాజ సాగర (డ్యాం) ఆనకట్ట.
- తారక రిజర్వాయర్, హెచ్.డి.కోట్, మైసూర్ జిల్లా.
- కాద్రా ఆనకట్ట, ఉత్తర కన్నడ జిల్లా.
- నారాయణపూర్ ఆనకట్ట, దిగువ ఆల్మట్టి ఆనకట్ట.
- దేవరబెలెకెరె రిజర్వాయర్, దావణగేరే జిల్లా.
- సాగర సమీపంలో టలకలలె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, షిమోగా జిల్లా
- అంకల్గి సమీపంలో షిరూర్ ఆనకట్ట, బెల్గాం జిల్లా.
- వాటెహోల్ ఆనకట్ట, ఆలూర్ తాలుకా, హసన్ జిల్లా.
- యాగచి నదిపై యాగచి ఆనకట్ట, బేలూర్ తాలూకా, హసన్ జిల్లా.
కేరళ
[మార్చు]- తిరువంతపురం జిల్లాలో నెయ్యర్ నది మీద నెయ్యర్ డ్యాం
- పాలక్కాడ్ జిల్లాలో కన్జిరపుజ్హ ఆనకట్ట
- ఇడుక్కి జిల్లాలో మున్నార్ లో కుందాలా ఆనకట్ట
- ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై కులమావు డ్యాం
- ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై ఇడుక్కి ఆర్చ్ డ్యాం
- ఇడుక్కి జిల్లాలో ఆనయిరంగళ్ ఆనకట్ట
- ఇడుక్కి జిల్లాలో పంబా నదిలో కొచ్చు పంబా ఆనకట్ట
- అంథోడు, కక్కి ఆనకట్ట
- త్రిస్సూర్ జిల్లాలో వాఝాణి ఆనకట్ట
- వయనాడ్ జిల్లాలోని కాబిని నది బాణాసుర సాగర్ డాం
- పాలక్కాడ్ జిల్లాలో సిరువాణి ఆనకట్ట
- ఎర్నాకులం జిల్లాలో ఇదమలయార్ నదిపై ఇదమలయార్ ఆనకట్ట
- త్రిస్సూర్ జిల్లాలో చిమ్మోని ఆనకట్ట
- కోళికోడ్ (కోఝికోడ్) జిల్లాలో కక్కయం ఆనకట్ట
- వయనాడ్ జిల్లాలోని కరపూజ ఆనకట్ట
- పాలక్కాడ్ జిల్లాలో మలంపూజ డాం
- ముథిరప్పుఝా నదిపై కళ్ళర్‌కుట్టి ఆనకట్ట
- కొల్లాం జిల్లాలో కళ్ళడయార్ నది మీద తేన్మల ఆనకట్ట
- పాలక్కాడ్ జిల్లా థునక్కడవు ఆనకట్ట
- మలంకర డ్యాం
- పాలక్కాడ్ జిల్లాలో వలయార్ ఆనకట్ట
- చుళియార్ ఆనకట్ట పాలక్కాడ్ జిల్లా
- ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై చేరుతోని డ్యాం
- పాలక్కాడ్ జిల్లాలో మంగళం ఆనకట్ట
- త్రిస్సూర్ జిల్లాలో పీచి డాం
- తిరువంతపురం జిల్లాలో పెప్పర ఆనకట్ట
- పాలక్కాడ్ జిల్లాలో పోతుండి ఆనకట్ట
- త్రిస్సూర్ జిల్లాలో షోలయర్ ఆనకట్ట
- ఇడుక్కి జిల్లాలో మట్టుపెట్టి ఆనకట్ట
- కన్నూర్ జిల్లాలో ఇరిట్టి నదిపై పజహస్సి ఆనకట్ట
- త్రిస్సూర్ జిల్లాలో పెరింగళ్‌కుత్తు ఆనకట్ట
- కోళికోడ్ (కోఝికోడ్) జిల్లాలో కుట్టియాడి నదిపై పెరువన్నమూఝి ఆనకట్ట
- పొన్నయార్ నదిపై పొన్ముడి ఆనకట్ట
- పాలక్కాడ్ జిల్లాలో పరంబికుళం నదిపై పరంబికుళం ఆనకట్ట
- పాలక్కాడ్ జిల్లా మీంకర ఆనకట్ట
- ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై ముళ్లపెరియార్ ఆనకట్ట
గుజరాత్
[మార్చు]గుజరాత్ రాష్టం 200 ఆనకట్టలుకు పైగా, తగినంత అతిపెద్ద జలాశయాలు తోటి విపత్తు ఆందోళనలో ప్రణాళిక సంసిద్ధతతో ప్రత్యేకంగా ఉంది.[4]
- నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ లేదా నర్మదా డాం
- వడోదర జిల్లాలో అజ్వా
- రాజ్కోట్ జిల్లాలో బండి నదిపై భాదర్ - II
- తాపీ నది మీద సూరత్ సమీపంలో ఉకాయి ఆనకట్ట
- శ్యామా ఆనకట్ట
- షెత్రుంజి
- అహ్మదాబాద్ సమీపంలో సబర్మతి నది మీద వాశన బారేజ్
- సూఖి నదిపై సూఖి ఆనకట్ట
- మిట్టి నదిపై మిట్టి ఆనకట్ట, అబ్దస తాలూకా, కచ్ జిల్లా
- పంచమహల్ జిల్లాలో పనం నదిపై పనం ఆనకట్ట
- రాజ్కోట్ జిల్లాలో భాదర్ నదిపై భాదర్
- వల్సాడ్ జిల్లాలోని దామన్‌గంగ నదిపై దామన్‌గంగ ఆనకట్ట
- బనస్కాంత జిల్లాలో బనస్ నదిపై దంతేవాడ ఆనకట్ట
- ధరోయ్, మెహ్సానా జిల్లా సమీపంలో సబర్మతి నది మీద ధరోయ్ ఆనకట్ట
- పంచమహల్ జిల్లాలో మహి నదిపై కదనఆనకట్ట
- తాపీ నది మీద సూరత్ సమీపంలో కక్రాపర్ ఆనకట్ట
- భావ్నగర్ దగ్గర రంఘోలి నది మీద రంఘోల ఆనకట్ట
- వాధ్వాన్‌లో భొగవా
- బాలసినోర్‌లో వానక్బోరి ఆనకట్ట
గోవా
[మార్చు]- ఆంజున ఆనకట్ట
- సలౌలిం ఆనకట్ట
చత్తీస్ గఢ్
[మార్చు]- దుధువా ఆనకట్ట
- గన్‌గ్రేల్ ఆనకట్ట
- హస్‌డియో ఆనకట్ట
- రాబో ఆనకట్ట
- మోన్‌గ్రా బ్యారేజి
- ఖర్‌ఖర్ ఆనకట్ట
- ముర్రం సిల్లి ఆనకట్ట
- తన్‌దూల ఆనకట్ట
- సికాసర్ ఆనకట్ట
- సోన్‌దూర్ ఆనకట్ట
- ఖుతాఘట్ ఆనకట్ట
జమ్మూ, కాశ్మీర్
[మార్చు]- బారాముల్లా జిల్లాలో ఉరి సమీపంలో జీలం నది మీద ఉరి ఆనకట్ట - I & II
- చీనాబ్ నదిపై సావాల్‌కోట్ ఆనకట్ట
- చీనాబ్ నదిపై సలాల్ జలవిద్యుత్ స్టేషను
- కిస్త్వార్ జిల్లాలో దర్బశాల గ్రామంలో చీనాబ్ నదిపై రాటెల్ జలవిద్యుత్ ప్లాంట్
- చీనాబ్ నదిపై పాకాల్ దుల్ ఆనకట్ట
- లేహ్ జిల్లాలో ఆల్చీ గ్రామం వద్ద సింధూ నది మీద నిమూ బాజ్‌గో జలవిద్యుత్ ప్లాంట్
- కిషన్‌గంగ నది మీద కిషన్‌గంగ జలవిద్యుత్ ప్లాంట్ (నిర్మాణంలో ఉంది.)
- చీనాబ్ నదిపై కిర్తాయి ఆనకట్ట
- కిస్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై దుల్హస్తి జలవిద్యుత్ ప్రాజెక్ట్
- కార్గిల్ జిల్లాలో సురు నది మీద చూతక్ జలవిద్యుత్ ప్లాంట్
- లేహ్ జిల్లాలో ఖల్సి - బటాలిక్ రోడ్ దగ్గర సింధు నది మీద దోంఖర్ జలవిద్యుత్ డ్యామ్ ప్రాజెక్టు,
- దోహా జిల్లాలో మరుసుదార్ నది మీద బుర్సార్ ఆనకట్ట
- దక్షిణ దోడ జిల్లాలో చీనాబ్ నదిపై బగ్లిహార్ ఆనకట్ట
జార్ఖండ్
[మార్చు]- బరాకర్ నది మీద తిలైయా ఆనకట్ట
- వ్యాస్ నదిపై థీన్ ఆనకట్ట
- దామోదర్ నది మీద తెనుఘాట్ ఆనకట్ట
- అజయ్ నది మీద సిక్తియా బారేజ్
- రాంచీ సమీపంలో పాత్రతు ఆనకట్ట
- నల్కరి నదిపై పాత్రతు ఆనకట్ట / నల్కరి ఆనకట్ట
- దామోదర్ నది మీద పంచేత్
- చాందిల్ సమీపంలో స్వర్ణరేఖ నదిపై పల్నఆనకట్ట
- గర్గ నది మీద గర్గ ఆనకట్ట
- కోనార్ నదిపై కోనార్ ఆనకట్ట
- ధన్బాద్ వద్ద బరాకర్ నది మీద మైతోన్ ఆనకట్ట
- రాంచీ వద్ద స్వర్ణరేఖ నదిపై గీతల్సూద్ ఆనకట్ట
- రాంచీ వద్ద స్వర్ణరేఖ నదిపై ధ్రువ ఆనకట్ట
- చాందిల్ సమీపంలో స్వర్ణరేఖ నదిపై చాందిల్ ఆనకట్ట
- మయూరాక్షి నదిపై కెనడా ఆనకట్ట / మాసంజోర్ ఆనకట్ట
తమిళనాడు
[మార్చు]- తిరునల్వేలి జిల్లాలో కడన ఆనకట్ట
- అమరావతి డాం, అమరావతి నగర్, కోయంబత్తూర్
- కన్యాకుమారి జిల్లాలో పెచ్చిపరై రిజర్వాయర్
- తిరునల్వేలి జిల్లాలో సెంగొట్టై దగ్గర మేకరై అడైవినైనార్ డ్యాం
- అనైకుట్టం రిజర్వాయర్
- ఈరోడ్ జిల్లాలో భవాని నది మీద భవాని సాగర్ రిజర్వాయర్
- పొన్ననైయార్ రిజర్వాయర్
- కొడగనార్ రిజర్వాయర్
- వరాట్టుపాళ్ళం రిజర్వాయర్
- వట్టమలైకరై ఓడై రిజర్వాయర్
- వణియార్ రిజర్వాయర్
- మణిముక్తానది రిజర్వాయర్
- తంబలహళ్ళి రిజర్వాయర్
- వెంబకొట్టాయి రిజర్వాయర్
- తునకడవు రిజర్వాయర్
- తొప్పాయ్యార్ రిజర్వాయర్
- విదూర్ రిజర్వాయర్
- కుత్తరాయ్యర్ రిజర్వాయర్
- విల్లింగ్డన్ రిజర్వాయర్
- కరుప్పానది రిజర్వాయర్
- మణిముత్తర్ రిజర్వాయర్
- తిరుమూర్తి రిజర్వాయర్
- వరదమనాది రిజర్వాయర్
- సూలగిరి చిన్నార్ రిజర్వాయర్
- సిద్ధమల్లి రిజర్వాయర్
- చెన్నైలో పుఝాల్ రిజర్వాయర్
- నాగావతి రిజర్వాయర్
- కేసరిగులిహళ్ళ రిజర్వాయర్
- తిరుపూర్ జిల్లాలో కంగయ్యం తాలూకాలో నోయ్యాల్ ఓరత్తుపాళయం
- తిరునల్వేలి జిల్లాలో రామనది రిజర్వాయర్
- అప్పర్ నిరర్ వియర్
- కళ్ళనై డ్యాం
- ఉప్పార్ రిజర్వాయర్
- మరుద్ధానది రిజర్వాయర్
- కన్యాకుమారి జిల్లాలో పెచ్చిపరై రిజర్వాయర్
- శూలగిరి చిన్నార్ రిజర్వాయర్
- అనైనడువు రిజర్వాయర్
- మంజలార్ రిజర్వాయర్
- పాలార్ పోరాందలార్ రిజర్వాయర్
- తిరునల్వేలి జిల్లాలో సెర్వలార్ ఆనకట్ట
- తిరుపూర్ జిల్లాలో ఉడుమలైపెట్టై తాలూకాలో, అమరావతి రిజర్వాయర్
- అలియార్ రిజర్వాయర్, పొల్లాచి తాలుకా, కోయంబత్తూరు జిల్లా
- కొడివెరి ఆనకట్ట
- తిరునల్వేలి జిల్లాలో పాంబర్ రిజర్వాయర్
- కన్యాకుమారి జిల్లాలో చిత్తర్ రిజర్వాయర్ - 1
- కేలవరపల్లి రిజర్వాయర్
- కృష్ణగిరి రిజర్వాయర్
- కుళ్ళూర్సాండై రిజర్వాయర్
- సేలం జిల్లాలో కావేరి నది మీద మెట్టూర్ డాం
- తిరునల్వేలి జిల్లాలో పాపనాశం దిగువ ఆనకట్ట
- సతనూర్ రిజర్వాయర్
- లోయర్ నిరర్ రిజర్వాయర్
- థేని జిల్లాలో వైగై డ్యామ్
- కోయంబత్తూర్ జిల్లలో షోలయర్ రిజర్వాయర్
- ఆథుపాలయం ఆనకట్ట
- కన్యాకుమారి జిల్లాలో చిత్తర్ రిజర్వాయర్
- కళ్ళనై అనైకట్
- పరప్పళ్ళార్ రిజర్వాయర్
- తిరునల్వేలి జిల్లాలో గుండార్ రిజర్వాయర్
- గొల్వర్‌పట్టి రిజర్వాయర్
- గోముఖి నది రిజర్వాయర్
- కరైకోయిల్ రిజర్వాయర్
- ఓరథుపాళయం ఆనకట్ట
- తిరునల్వేలి జిల్లాలో కరైయార్ అప్పర్ ఆనకట్ట
- గుండేరిప్పాళం రిజర్వాయర్
- కొవిలార్ రిజర్వాయర్
- తిరునల్వేలి జిల్లాలో పచ్చాయార్ రిజర్వాయర్
- పెరియార్ రిజర్వాయర్ (పిలవుక్కల్ ప్రాజెక్ట్)
- కన్యాకుమారి జిల్లాలో పెరుంచని రిజర్వాయర్
- పెరువారిపళ్ళం
- పెరుంపాళ్ళం రిజర్వాయర్
- మధురై జిల్లాలో వైగై రిజర్వాయర్
తెలంగాణ
[మార్చు]- గుంటూరు-నల్గొండ జిల్లాల్లో కృష్ణా నది మీద నాగార్జున సాగర్ ఆనకట్ట.
- కరీంనగర్ జిల్లాలో గోదావరి నది మీద రామగుండం ఆనకట్ట.
- బ్రహ్మం సాగర్.
- మూసీ ప్రాజెక్టు.
- దిండి జలాశయము
- దుమ్ముగూడెం.
- యల్లంపల్లి.
- రాజోలిబండ ఆనకట్ట.
- హిమాయత్ సాగర్ (సరస్సు), హైదరాబాద్
- జేరి ఆనకట్ట.
- ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మధ్య గోదావరి నది మీద శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్.
- మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది మీద జూరాలా ప్రాజెక్టు.
- అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది మీద ప్రాణహిత చేవెళ్ల.
- సింగూర్ డ్యాం.
- హైదరాబాద్ లో మూసీ నది మీద ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్.
- నిజామాబాద్ జిల్లాలో మంజీరా నదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు.
- గోదావరి నది మీద కోయిల్ సాగర్ ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లా.
- కరీంనగర్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ దిగువ మానేరు డ్యామ్.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు నదిపై ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్
- గోదావరి నది మీద ఇచ్చంపల్లి ప్రాజెక్ట్, అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్.
- శ్రీశైలం ప్రాజెక్టు ఎడమకాలువ.
- హుసేన్ సాగర్
- ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద కొమరం భీం ప్రాజెక్ట్
పశ్చిమ బెంగాల్
[మార్చు]- దామోదర్ నది మీద దుర్గాపూర్ ఆనకట్ట.
- గంగా నది మీద ఫరక్కా (బ్యారేజి) ఆనకట్ట.
- దామోదర్ నది మీద మైతోన్ ఆనకట్ట.
- దామోదర్ నది మీద పంచేత ఆనకట్ట.
- వక్రనంగ ఆనకట్ట.
- కంగ్సబతి నది, కుమారి నది మీద కంగ్సబతి ఆనకట్ట.
మణిపూర్
[మార్చు]- ఖుగా ఆనకట్ట.
- లోక్టాక్.
- బరాక్ నది మీద టిపాయ్‌ముఖ్ ఆనకట్ట.
మధ్య ప్రదేశ్
[మార్చు]- నర్మదా నది మీద ఓంకారేశ్వర్ ఆనకట్ట
- హర్షి ఆనకట్ట
- అశోక్‌నగర్ జిల్లాలో బెట్వా నది మీద రాజఘాట్ ఆనకట్ట
- ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మీద ఇందిరా సాగర్
- కోలార్ ఆనకట్ట
- సియోనీలో వెయిన్ గంగా నది మీద భీమఘర్ ఆనకట్ట
- శివపురి జిల్లాలో సింధ్ నది మీద మదిఖేడ ఆనకట్ట
- గ్వాలియార్ జిల్లాలో సాంక్ నది మీద టిగ్రా ఆనకట్ట
- టిప్పా ఝరియా ఆనకట్ట
- పేషారి ఆనకట్ట
- షహడోల్ జిల్లాలో సన్ నది మీద బాణసాగర్ ఆనకట్ట
- జబల్పూర్ జిల్లాలో నర్మదా నది మీద బరగి ఆనకట్ట
- రాజ్‌ఘర్ జిల్లా, బర్గియా గ్రామం దగ్గర దూధి నది మీద కుషాల్‌పుర ఆనకట్ట
- బార్నాఆనకట్ట
- హోషంగాబాద్ జిల్లాలో తావా నదిపై తావా రిజర్వాయర్
- కేర్వా ఆనకట్ట
- హలాలి ఆనకట్ట
- రేవా నది మీద గోవింద్‌ఘర్
- భూపాల్ (భోపాల్) లో భద్భద ఆనకట్ట
- మాంద్సౌర్ జిల్లాలో చంబల్ నది గాంధీ సాగర్ ఆనకట్ట
- సింగ్రౌల్లి దగ్గర మార్వారి ఆనకట్ట
- ఖర్గాన్ జిల్లాలో నర్మదా నది మీద మహేశ్వర్ ఆనకట్ట
మహారాష్ట్ర
[మార్చు]- సిద్దేశ్వర్ ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
- ఆంధ్ర ఆనకట్ట - ఆంధ్ర నది, పూనే
- పవన ఆనకట్ట - పవన నది, పూనే
- భండారా జిల్లాలో వెయిన్ గంగా నది మీద గోస్ఖుర్ద్ ఆనకట్ట,
- గంగాపూర్ డ్యామ్, నాసిక్
- భట్‌ఘర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
- బర్వి ఆనకట్ట, బాదల్‌పూర్, థానే జిల్లా
- ప్రవర ఆనకట్ట - గోదావరి నది
- తాంస ఆనకట్ట
- యెడగాం ఆనకట్ట - కుకడి నది
- యెల్దారి ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
- ఎన్.ఆర్.సి. ఆనకట్ట - ఉల్హాస్ నది, కళ్యాణ్
- ఉజాని ఆనకట్ట - భీమ నది, తెంభుర్ణి, షోలాపూర్
- పాంషెట్ ఆనకట్ట - అంభి నది, వెల్హె, పూనే
- తెంఘర్ ఆనకట్ట - ముథా నది, పూనే
- మోర్బే ఆనకట్ట, ధవరి నది, ఖల్హపూర్
- కంహర్ ఆనకట్ట - వెన్నా నది, సతారా
- నేర్ ఆనకట్ట, పసేగాం, సతారా
- అప్పర్ వైతరణ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్పురి, నాసిక్
- నీరా దేవధర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
- వారణ ఆనకట్ట - వారణ నది, సాంగ్లి
- వారస్గాం ఆనకట్ట - మోసే నది, పూనే
- వాఘుర్ ఆనకట్ట - వాఘుర్ నది, జల్గాం
- కరంజ్వాన్ ఆనకట్ట
- విల్సన్ / భందరదార ఆనకట్ట - ప్రవర నది, భందరదార, నాసిక్
- తిల్లారి ఆనకట్ట - తిల్లారి నది, సావంత్వాడి, సింధుదుర్గ.
- తోతలదోహ ఆనకట్ట - పెంచ్ నది, నాగ్పూర్
- చాస్కమాన్ - భీమ నది, రాజగురునగర్ సమీపంలో, పూనే
- రాధానగరి ఆనకట్ట - భోగవతి నది, రాధానగరి, కొల్హాపూర్
- మాణిక్‌దోహా ఆనకట్ట - కుకాడి నది, జూన్నార్, పూనే
- దింభే ఆనకట్ట - ఘోడ్ నది, పూనే
- మజల్గాం ఆనకట్ట - సింద్ఫణ నది, మజల్గాం
- దూధ్గంగ ఆనకట్ట - దూధ్‌గంగ నది,కలమ్మవాడి, కొల్హాపూర్
- కల్మోడి ఆనకట్ట - ఆరళ నది, ఖేడ్, పూనే
- జయక్వాడి ఆనకట్ట - గోదావరి నది, పైథాన్, ఔరంగాబాద్
- అల్వానీ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్పురి, నాసిక్
- అక్కలపాద ఆనకట్ట - పంజ్ర నది (ధూలే) - [పురోగతిలో]
- ఖడక్వాస్లా ఆనకట్ట - ముథా నది, పూనే
- వీర్ ఆనకట్ట - నీరా నది, షిర్వాల్, సతారా
- మంజర ఆనకట్ట - మంజర నది, లాతూర్
- ఈసాపూర్ ఆనకట్ట - పైంగంగ నది
- గిర్నా ఆనకట్ట - గిర్నా నది
- భామ ఆస్‌ఖేడ్ ఆనకట్ట, పూనే
- మూలా ఆనకట్ట - మూల నది, రాహురి, కొల్లాపూర్
- కొయినా డ్యాం - కొయినా నది, సతారా
- వాఘడి ఆనకట్ట - వాఘడి నది, యావత్మల్
- విష్ణుపురి ఆనకట్ట - గోదావరీ నది, నాందేడ్
- ఘోద్ దాన్ - ఘోద్ నది, పూనే
- గోఖి ఆనకట్ట, యావత్మల్
- లోయర్ పస్ ఆనకట్ట - పస్ నది, దొంగార్గోన్, యావత్మల్
- తులసి ఆనకట్ట, - తులసి నది, కొల్హాపూర్
- అరుణావతి ఆనకట్ట, యావత్మల్
- బెంబ్లా ఆనకట్ట - బెంబ్లా నది, యావత్మల్
- ధోం ఆనకట్ట - కృష్ణా నది, వై, సతారా
- భట్సా ఆనకట్ట - భట్సా నది, షాహపూర్, థానే
- భాం ఆనకట్ట - తాపీ నది,, ధర్ణి
- గిర్నా ఆనకట్ట, కాలందరి, నందగాంవ్, నాసిక్
- సాయిఖేదా ఆనకట్ట
- అప్పర్ పైంగంగా - ఈసాపూర్, యావత్మల్
- కొల్కేవాడి ఆనకట్ట
- హత్నూర్ ఆనకట్ట - తాపీ నది, జల్‌గాం
- ముల్షి ఆనకట్ట - మూల నది, పూనే
- నందూర్ మధ్మేశ్వర్ ఆనకట్ట
- ఓజార్ఖేడ్ ఆనకట్ట, నాసిక్
- అప్పర్ పస్, వసంత్ సాగర్, పస్ లివర్, యావత్మల్
- నవెర్గాంవ్ ఆనకట్ట, యావత్మల్
- అప్పర్ వార్ధా ఆనకట్ట - వార్ధా నది, అమరావతి
- ఉర్మోది ఆనకట్ట - ఉర్మోది నది, సతారా
- తలంబా ఆనకట్ట - కర్లి నది, కుడాల్, సింధుదుర్గ
మిజోరాం
[మార్చు]- శేర్లుయి బి ఆనకట్ట.
- తుయిరియల్ ఆనకట్ట.
మేఘాలయ
[మార్చు]- ఉమియం సరస్సు.
సిక్కిం
[మార్చు]- రంజిత్ ఆనకట్ట.
- తీస్తా-వి ఆనకట్ట.
ఆనకట్ట ప్రాజెక్టులు
[మార్చు]- నొయ్యాల్ నది.
- ట్యాంకులు వ్యవస్థ
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "National register of dams in India" (PDF). Archived from the original (PDF) on 2016-09-20. Retrieved 2012-12-14.
- ↑ "Dams & barrages location map in India". Archived from the original on 2013-09-21. Retrieved 2012-12-14.
- ↑ https://en.wikipedia.org/w/index.php?title=List_of_dams_and_reservoirs_in_India&redirect=no
- ↑ "Gujarat: Disaster Management Plan: Operation of gates and rule curve levels for Irrigation Projects" (PDF). Narmada, Water Resources, Water Supply and Kalpsar Department.
వెలుపలి లంకెలు
[మార్చు]- https://web.archive.org/web/20140202092549/http://www.cgwrd.in/organisation/photo-gallery/category/1-dams-a-barrages.html. |first1= missing |last1= in Authors list (help); Missing or empty |title= (help)
- "Gujarat: Disaster Management Plan: Operation of gates and rule curve levels for Irrigation Projects". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department.
- Govt of Rajasthan
- http://www.hindu.com/2006/06/03/stories/2006060300730300.htm Archived 2008-10-27 at the Wayback Machine