భారతదేశము - జాతీయ చిహ్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతి దేశానికి కొన్ని ప్రత్యేక చిహ్నాలున్నట్లే మనదేశానికి కూడా ప్రత్యేక చిహ్నాలున్నాయి

జాతీయ పతాకము[మార్చు]

త్రివర్ణ పతాకంగా పిల్వబడుతున్న మన దేశ జాతీయ పతాకములో అడ్డంగా 3 రంగులుండి మధ్యలో ధర్మచక్రం కల్గు ఉంటుంది. పైన కషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులను కల్గి 24 ఆకులు కల ధర్మ చక్రం నీలపు రంగులో ఉంటుంది. పతాకపు పొడువు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండి ధర్మ చక్రం పైన ఉండే కషాయం రంగుకు, క్రిందనుండే ఆకుపచ్చ రంగుకు తాకుతూ ఉంటుంది. పైన ఉండే కషాయం రంగు సాహసం, త్యాగానికి చిహ్నం, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతలకు గుర్తు, చివరన ఉండే ఆకుపచ్చ రంగు విశ్వాసానికి చిహ్నం. ధర్మ చక్రం నిరంతరాయమైన చలనానికి చిహ్నం.

జాతీయ ముద్ర[మార్చు]

సారనాథ్ లోని అశోక చక్రవర్తి చెక్కించిన 4 తలల సింహపు చిహ్నమే మనదేశ జాతీయ చిహ్నం. సారనాథ్ స్థూపంలో వాస్తవానికి 4 సింహాల స్థూపం ఉన్ననూ మనకు బొమ్మలో వెనక వైపు మరో తల కన్పించక 3 తలలే దర్శనమిస్తాయి. సింహాల క్రింద పీటం మధ్యలో ఒక చక్రం ఉంటుంది. జాతీయ పతాకములో ఉన్నది ఈ చక్రమే. ఈ చక్రమునకు కుడివైపున వృషభ చిహ్నం, ఎడమ వైపున గుర్రపు చిహ్నం ఉన్నాయి. పీటం అడుగున సత్యమేవ జయతే అనే అక్షరాలు దేవనాగరి లిపిలో కన్పిస్తాయి. సత్యమే జయించును అని దీని భావం

జాతీయ గీతం[మార్చు]

జనగనమన

జాతీయ గానం[మార్చు]

వందే మాతరం

జాతీయ పండుగలు[మార్చు]

  • రిపబ్లిక్ దినోత్సవం (జనవరి 26)
  • స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్టు)

జాతీయ భాష: హిందీ జాతీయ పక్షి: నెమలి జాతీయ పుష్పం== తామర పువ్వు

జాతీయ క్రీడ[మార్చు]

హకి

==జాతీయ వృక్షం-- మర్రి చెట్టు ==జాతీయ క్యాలెండర్ - గ్రెగోరియన్ క్యాలెండర్

జాతీయ ఫలం[మార్చు]

  • మామిడిపండు