మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుల జాబితా
స్వరూపం
| మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు | |
|---|---|
| మహారాష్ట్ర శాసనమండలి | |
| విధం | గౌరవనీయ |
| సభ్యుడు | మహారాష్ట్ర శాసనమండలి |
| ఎవరికి రిపోర్టు చేస్తారు | మహారాష్ట్ర ప్రభుత్వం |
| అధికారిక నివాసం | ముంబై |
| స్థానం | మహారాష్ట్ర శాసనసభ |
| నియమించినవారు | మహారాష్ట్ర శాసనమండలి సభ్యులు |
| కాలవ్యవధి | విధానసభ జీవితకాలం (గరిష్టంగా ఐదు సంవత్సరాలు) |
| ప్రారంభ హోల్డర్ | మాధవరావు బయాజీ గైక్వాడ్ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)) (1960 జూలై 14 - 1962 మార్చి 23) |
| ఉపపదవి | భాయ్ జగ్తాప్ భారత జాతీయ కాంగ్రెస్ |
మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మహారాష్ట్ర శాసనమండలిలో ఎన్నికైన సభ్యుడు. ఇతను మహారాష్ట్ర శాసనసభ ఎగువసభలో అధికారిక ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తాడు. మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు కలిగిన పార్టీకి శాసనసభ నాయకుడు.
ప్రతిపక్ష నాయకులు
[మార్చు]మండలి ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటాయి. అయితే ఇది సాధారణంగా అతిపెద్ద ప్రభుత్వేతర పార్టీ నాయకుడును ప్రతిపక్ష నాయకుడుగా మండలి ఛైర్మన్‌చే గుర్తించబడతాడు. మండలి లోని విపక్ష నేతలజాబితాఇలాఉంది.[1]
| సంఖ్య | చిత్రం | పేరు | పదవీకాలం | ముఖ్యమంత్రి | పార్టీ | |||
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | మాధవరావ్ భయాజీ గైక్వాడ్ | 1960 జూలై 14 | 1962 మార్చి 23 | 1 సంవత్సరం, 252 రోజులు | యశ్వంతరావు బలవంతరావు చవాన్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | ||
| 2 | వి. బి. గోగేట్ | 1962 జూలై 27 | 1966 ఆగస్టు 28 | 4 సంవత్సరాలు, 32 రోజులు | యశ్వంతరావు బలవంతరావు చవాన్
మరుతిరావు కణోబాజి చవ్హాణ్ |
భారతీయ జనసంఘ్ | ||
| 3 | రాంజీవన్ చౌదరి | 1966 ఆగస్టు 29 | 1967 జూలై 21 | 326 రోజులు | వసంత్‌రావ్ నాయిక్ | |||
| 4 | ఉత్తమరావు పాటిల్ | 1967 జూలై 22 | 1978 మార్చి 26 | 10 సంవత్సరాలు, 247 రోజులు | వసంత్‌రావ్ నాయిక్
వసంతదాదా పాటిల్ | |||
| 5 | అర్జునరావు కస్తూరే | 1978 మార్చి 27 | 1978 జూలై 19 | 114 రోజులు | వసంతదాదా పాటిల్ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | ||
| 6 | రామ్ మేఘే | 1978 జూలై 28 | 1980 జూలై 9 | 1 సంవత్సరం, 347 రోజులు | శరద్ పవార్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 7 | గణేష్ ప్రభాకర్ ప్రధాన్ | 1980 జూలై 9 | 1982 సెప్టెంబరు 7 | 2 సంవత్సరాలు, 60 రోజులు | అబ్దుల్ రహమాన్ అంతూలే
బాబాసాహెబ్ భోసలే |
భారత జాతీయ కాంగ్రెస్ (సోషలిస్ట్) | ||
| 8 | దత్తా మేఘే | 1982 సెప్టెంబరు 7 | 1984 నవంబరు 16 | 2 సంవత్సరాలు, 70 రోజులు | బాబాసాహెబ్ భోసలే
వసంతదాదా పాటిల్ | |||
| 9 | దేవిదాస్ మరోటీరావు కరాలే | 1984 నవంబరు 17 | 1986 డిసెంబరు 12 | 2 సంవత్సరాలు, 25 రోజులు | వసంతదాదా పాటిల్
శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్ | |||
| 10 | ఆర్. ఎస్. గవై | 1986 డిసెంబరు 12 | 1988 డిసెంబరు 20 | 2 సంవత్సరాలు, 8 రోజులు | శంకర్రావ్ చవాన్
|
భారతీయ రిపబ్లికన్ పార్టీ | ||
| 11 | విఠల్రావు హండే | 1988 డిసెంబరు 23 | 1990 డిసెంబరు 20 | 1 సంవత్సరం, 362 రోజులు | శరద్ పవార్ | పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
| (10) | ఆర్.ఎస్. గవై | 1990 డిసెంబరు 20 | 1991 జూలై 17 | 209 రోజులు | శరద్ పవార్
సుధాకరరావు నాయక్ |
భారతీయ రిపబ్లికన్ పార్టీ | ||
| 12 | ప్రమోద్ నావల్కర్ | 1991 జూలై 17 | 1992 జూలై 2 | 351 రోజులు | సుధాకర్‌రావ్ నాయక్ | శివసేన | ||
| 13 | అన్నా డాంగే | 1992 జూలై 2 | 1993 జూలై 30 | 1 సంవత్సరం, 28 రోజులు | సుధాకర్‌రావ్ నాయక్
|
భారతీయ జనతా పార్టీ | ||
| 14 | సుధీర్ జోషి | 1993 జూలై 30 | 1994 జూలై 30 | 1 సంవత్సరం, 0 రోజులు | శరద్ పవార్ | శివసేన | ||
| (13) | అన్నా డాంగే | 1994 జూలై 30 | 1995 మార్చి 18 | 231 రోజులు | భారతీయ జనతా పార్టీ | |||
| 15 | శరద్ పవార్ | 1995 మార్చి 25 | 1996 మే 21 | 1 సంవత్సరం, 57 రోజులు | మనోహర్ జోషి | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 16 | ఛగన్ భుజబల్ | 1996 జూలై 10 | 1999 జూన్ 9 | 3 సంవత్సరాలు, 99 రోజులు | మనోహర్ జోషి
| |||
| 1999 జూన్ 10 | 1999 అక్టోబరు 17 | నారాయణ్ రాణే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |||||
| 17 | నితిన్ గడ్కరి | 1999 అక్టోబరు 23 | 2005 ఏప్రిల్ 11 | 5 సంవత్సరాలు, 170 రోజులు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
|
భారతీయ జనతా పార్టీ | ||
| 18 | పాండురంగ్ ఫండ్కర్ | 2005 ఏప్రిల్ 11 | 2011 డిసెంబరు 22 | 6 సంవత్సరాలు, 255 రోజులు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
| |||
| 19 | వినోద్ తావ్డే | 2011 డిసెంబరు 23 | 2014 అక్టోబరు 20 | 2 సంవత్సరాలు, 301 రోజులు | పృథ్వీరాజ్ చవాన్ | |||
| 20 | ధనంజయ్ ముండే | 2014 డిసెంబరు 22 | 2019 అక్టోబరు 24 | 4 సంవత్సరాలు, 306 రోజులు | దేవేంద్ర ఫడ్నవిస్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| 21 | ప్రవీణ్ దారేకర్ | 2019 డిసెంబరు 16 | 2022 జూన్ 29 | 2 సంవత్సరాలు, 195 రోజులు | ఉద్ధవ్ ఠాక్రే | భారతీయ జనతా పార్టీ | ||
| 22 | అంబదాస్ దాన్వే | 2022 ఆగస్టు 9 | పదవిలో ఉన్నారు | 3 సంవత్సరాలు, 304 రోజులు | ఏక్‌నాథ్ షిండే | శివసేన (యుబిటి) | ||
ప్రతిపక్ష ఉప నాయకులు
[మార్చు]| వ.సంఖ్య | చిత్రం | పేరు | పదవీకాలం | సభా అధ్యక్షులు | పార్టీ | |||
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | నిరంజన్ దవ్ఖరే | 2019 డిసెంబరు 16 | 2022 జూన్ 29 | 2 సంవత్సరాలు, 195 రోజులు |
|
భారతీయ జనతా పార్టీ | ||
| 2 | భాయ్ జగ్తాప్ | 2022 ఆగస్టు 17 | అధికారంలో ఉన్నారు | 3 సంవత్సరాలు, 296 రోజులు |
|
భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇది కూడ చూడు
[మార్చు]- మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా
- మహారాష్ట్ర శాసనమండలిలోని సభానాయకుల జాబితా
- మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Legislative Council Leaders of the Opposition" (PDF). Retrieved 8 April 2021.