Jump to content

వాడుకరి:Chaduvari/వికీపీడియాలో తొలి వ్యాసాలు

వికీపీడియా నుండి

వికీపీడియాలో తొలి వ్యాసాల జాబితా ఇది:

క్ర.సం, విజ్ఞానసర్వస్వ వ్యాసం సృష్టించిన తేదీ సృష్టించిన వాడుకరి సృష్టించినప్పటి పరిమాణం (బైట్లు) ఇతర వివరాలు
1 గుంటూరు జిల్లా 2004 ఆగస్టు 3 Jchan7575 629
2 ఆంధ్ర ప్రదేశ్ 2004 ఆగస్టు 3 Jchan7575 15,560
3 భూగోళ శాస్త్రము 2004 ఆగస్టు 5 Jchan7575 111
4 ఖమ్మం 2004 అక్టోబరు 16 203.197.255.84 1,590
5 కంప్యూటరు 2004 నవంబరు 16 203.200.216.62 155
6 ఊరగాయ 2004 నవంబరు 24 Vnagarjuna 12,402
7 ఖగోళ శాస్త్రము 2004 నవంబరు 24 24.5.234.54 975
8 శాస్త్రము 2004 నవంబరు 24 24.5.234.54 1,490
9 కంప్యూటర్ హార్డ్‌వేర్ 2004 నవంబరు 25 Vemurione 2,020
10 కారము 2004 నవంబరు 25 Vemurione 5,104
11 విభూతి 2004 నవంబరు 25 Vemurione 2,550
12 ఆకురాలు కాలం 2004 నవంబరు 25 Vemurione 3,453
13 భూగర్భం 2004 నవంబరు 25 Vemurione 5,180
14 తెలుగుదనం 2004 నవంబరు 25 Vnagarjuna 19
15 తెలుగు 2004 నవంబరు 27 24.5.234.54 6,481
16 గోడకుర్చీ 2004 నవంబరు 28 Vnagarjuna 2,162
17 భాష 2004 డిసెంబరు 7 61.95.134.10 78
18 ఆటలు 2004 డిసెంబరు 8 61.95.134.10 926
19 కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ 2004 డిసెంబరు 8 61.95.134.10 609
20 తెలుగు సాహిత్యము 2004 డిసెంబరు 8 207.46.50.75 2,022
21 ఆది కవి 2004 డిసెంబరు 8 61.95.134.10 471
22 తిక్కన 2004 డిసెంబరు 8 61.95.134.10 249
23 ఎఱ్రాప్రగడ 2004 డిసెంబరు 8 61.95.134.10 899
24 ఆతుకూరి మొల్ల 2004 డిసెంబరు 8 61.95.134.10 225
25 శ్రీనాథుడు 2004 డిసెంబరు 8 61.95.134.10 660
26 తెనాలి రామలింగడు 2004 డిసెంబరు 8 61.95.134.10 904
27 బమ్మెర పోతన 2004 డిసెంబరు 9 61.95.134.10 5,463
28 అన్నమయ్య 2004 డిసెంబరు 9 61.95.134.10 8,506
29 తాళ్ళపాక తిమ్మక్క 2004 డిసెంబరు 9 61.95.134.10 240
30 మధుబాబు 2004 డిసెంబరు 9 Chavakiran 692
31 యండమూరి వీరేంద్రనాథ్ 2004 డిసెంబరు 9 Chavakiran 760
32 వేమన 2004 డిసెంబరు 9 61.95.134.10 2,573
33 మహాభాగవతం 2004 డిసెంబరు 9 61.95.134.10 1,812
34 భాగవతం - ఒకటవ స్కంధము 2004 డిసెంబరు 9 61.95.134.10 2,712
35 ఏకవింశతి అవతారములు 2004 డిసెంబరు 9 61.95.134.10 1,051
36 భాగవతం - పన్నెండవ స్కంధము 2004 డిసెంబరు 9 61.95.134.10 1,047
37 బలరాముడు 2004 డిసెంబరు 9 61.95.134.10 1,227
38 నరసింహావతారము 2004 డిసెంబరు 9 61.95.134.10 301
39 బుద్ధావతారము 2004 డిసెంబరు 9 61.95.134.10 302
40 నర నారాయణ అవతారము 2004 డిసెంబరు 9 61.95.134.10 229
41 శ్రీ కృష్ణుడు 2004 డిసెంబరు 9 61.95.134.10 491
42 నిఘంటువు 2004 డిసెంబరు 19 సూర్యం 797
43 మన కవులు 2004 డిసెంబరు 24 Praveen~tewiki సాహిత్యము పేజీకి దారిమార్పుగా సృష్టించారు.

తరువాత తెలుగు సాహిత్యముకు దారిమార్పుగా చేసారు.

44 తెలుగు వ్యాకరణం 2005 జనవరి 15 Chavakiran 161
45 గోదావరి 2005 జనవరి 15 Chavakiran 1,266
46 త్రేతాయుగము 2005 జనవరి 15 Chavakiran 801
47 సత్యయుగము 2005 జనవరి 15 Chavakiran 640
48 సత్య యుగము 2005 జనవరి 15 Chavakiran 640 సత్యయుగము పేజీకి దారిమార్పుగా సృష్టించారు
49 ద్వాపరయుగము 2005 జనవరి 15 Chavakiran 831
50 కలియుగము 2005 జనవరి 15 Chavakiran 888
51 యతి 2005 జనవరి 16 Chavakiran 512
52 ప్రాస 2005 జనవరి 16 Chavakiran 502
53 మత్తేభ విక్రీడితము 2005 జనవరి 17 61.95.134.10 1,549
54 శార్దూల విక్రీడితము 2005 జనవరి 17 61.95.134.10 1,567
55 చంపకమాల 2005 జనవరి 17 61.95.134.10 1,059
56 ఉత్పలమాల 2005 జనవరి 17 61.95.134.10 1,499
57 వార్తాపత్రిక 2005 జనవరి 17 207.46.50.75 955
58 దర్శనీయ స్థలాలు 2005 జనవరి 17 61.95.134.10 2,169
59 ద్వాదశ జ్యోతిర్లింగాలు 2005 జనవరి 17 61.95.134.10 871
60 ఆటవెలది 2005 జనవరి 19 207.46.50.75 1,240
61 శ్రీశైలం 2005 జనవరి 19 61.95.134.10 1,360
62 తిరుమల 2005 జనవరి 19 207.46.50.75 1,955
63 అహోబిలం 2005 జనవరి 19 207.46.50.75 596
64 భద్రాచలం 2005 జనవరి 20 61.95.134.109 3,896
65 నది 2005 జనవరి 20 61.95.134.109 816
66 చరిత్ర 2005 జనవరి 20 61.95.134.109 2001
67 కంపాక్ట్ డిస్క్ 2005 జనవరి 20 61.95.134.109 645
68 టీవీ 2005 జనవరి 20 61.95.134.109 1,241
69 శ్రీశ్రీ 2005 జనవరి 20 61.95.134.97 241
70 అల్లసాని పెద్దన 2005 జనవరి 20 61.95.134.97 1,732
71 నంది తిమ్మన 2005 జనవరి 20 61.95.134.97 1,005
72 శ్రీకాళహస్తీశ్వర శతకము 2005 జనవరి 20 61.95.134.97 841
73 స్వారోచిష మనుసంభవము 2005 జనవరి 20 61.95.134.97 1,392
74 ప్రబంధము 2005 జనవరి 20 61.95.134.97 604
75 మనుచరిత్ర 2005 జనవరి 20 61.95.134.97 58 స్వారోచిషమనుసంభవము కు దారిమార్పుగా సృష్టించారు
76 ఆంధ్ర కవితా పితామహుడు 2005 జనవరి 20 61.95.134.97 413 ఒకసారి తొలగింపు ప్రతిపాదనకు గురైంది. ఆ తరువాత అల్లసాని పెద్దనకు

దారిమార్పుగా చేసారు.

77 ఉత్పల మాల 2005 జనవరి 20 61.95.134.97 28 ఉత్పలమాల కు దారిమార్పుగా సృష్టించారు
78 దాశరథి రంగాచార్య 2005 జనవరి 20 61.95.134.97 949
79 పారిజాతాపహరణం (ప్రబంధం) 2005 జనవరి 20 61.95.134.97 2,220
80 ఆశుకవిత 2005 జనవరి 20 61.95.134.97 787
81 ఉద్భటారాధ్య చరిత్ర 2005 జనవరి 21 61.95.134.10 711
82 పాండురంగ మహాత్మ్యము 2005 జనవరి 21 61.95.134.10 2,268
83 ఘటికాచల మహాత్మ్యము 2005 జనవరి 21 61.95.134.10 749
84 కందర్పకేతు విలాసము 2005 జనవరి 21 61.95.134.10 459 తొలుత మామూలు వ్యాసంగానే దీని జీవితం మొదలైనా, తగు సమాచారం లేనందువల్ల

తెనాలి రామకృష్ణుడు పేజీకి దారిమార్పు చేసారు. దీనిని తిరిగి మార్చాల్సిన అవసరం ఉంది.

85 దిగంబర కవులు 2005 జనవరి 21 61.95.134.10 2,217
86 చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 2005 జనవరి 21 61.95.134.10 968
87 గోన బుద్ధారెడ్డి 2005 జనవరి 21 61.95.134.10 268
88 రంగనాథ రామాయణము 2005 జనవరి 21 61.95.134.10 574
89 సిద్దేంద్ర యోగి 2005 జనవరి 21 61.95.134.10 378
90 తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు 2005 జనవరి 21 61.95.134.10 438
91 అష్టభాషా దండకము 2005 జనవరి 21 61.95.134.10 588
92 జీవ శాస్త్రం 2005 జనవరి 21 61.95.134.10 45
93 కూరగాయలు 2005 జనవరి 21 61.95.134.10 3,755
94 ఉర్ల గడ్డ 2005 జనవరి 21 61.95.134.10 139 ముందు మామూలు వ్యాసంగా సృష్టించి తరువాత ఆలుగడ్దకు,

ఆ తరువాత బంగాళాదుంపకూ దారిమార్పు చేసారు.

95 చిక్కుడు 2005 జనవరి 21 61.95.134.10 667
96 బెండకాయ 2005 జనవరి 21 61.95.134.10 492
97 కాబేజీ 2005 జనవరి 21 61.95.134.10 520
98 వంకాయ 2005 జనవరి 21 61.95.134.10 530
99 క్యాలిఫ్లవరు 2005 జనవరి 21 61.95.134.10 455 క్యాలిఫ్లవరుగా మొదలై తరువాతి కాలంలో కాలీఫ్లవరు గా మారింది
100 దోసకాయలు 2005 జనవరి 21 61.95.134.10 249
101 బంగాళదుంప 2005 జనవరి 21 61.95.134.10 410
102 ఉల్లిపాయలు 2005 జనవరి 21 61.95.134.10 305 ఉల్లిపాయలు గా మొదలైన వ్యాసం 2007 లో ఉల్లిపాయగా మారింది
103 బఠానీ 2005 జనవరి 21 61.95.134.10 250
104 చిలగడదుంప 2005 జనవరి 21 61.95.134.10 488
105 టమాటో 2005 జనవరి 21 61.95.134.10 126
106 నీరు 2005 జనవరి 21 61.95.134.10 651
107 ధాన్యము 2005 జనవరి 21 61.95.134.10 129
108 బియ్యము 2005 జనవరి 21 61.95.134.10 749
109 అటుకులు 2005 జనవరి 21 61.95.134.10 573
110 పాలు 2005 జనవరి 21 61.95.134.10 994
111 పండు 2005 జనవరి 21 61.95.134.10 531
112 అరటి 2005 జనవరి 21 61.95.134.10 1,103
113 బొరుగులు 2005 జనవరి 21 61.95.134.10 554
114 జానపద గీతాలు 2005 జనవరి 21 61.95.134.10 4,182
115 యాదగిరిగుట్ట 2005 జనవరి 21 61.95.134.10 244
116 సాఫ్టువేరు వ్రాయు భాషలు 2005 జనవరి 21 61.95.134.10 1,938
117 పద్య కవిత 2005 జనవరి 21 61.95.134.10 256
118 పరిక్షిత్తు 2005 జనవరి 22 61.95.134.10 3,307
119 నాస్తికత్వం 2005 జనవరి 22 61.95.134.10 260
120 కూర్మావతారము 2005 జనవరి 22 61.95.134.10 854
121 వామనావతారము 2005 జనవరి 22 61.95.134.10 1,005
122 రామావతారము 2005 జనవరి 22 61.95.134.10 3,120
123 కల్క్యావతారము 2005 జనవరి 22 61.95.134.10 745
124 భాగవతం - ఐదవ స్కంధము 2005 జనవరి 22 61.95.134.10 2,277
125 సప్త ద్వీపాలు 2005 జనవరి 22 61.95.134.10 719
126 సప్త సముద్రాలు 2005 జనవరి 22 61.95.134.10 333
127 భాగవతం - పదకొండవ స్కంధము 2005 జనవరి 22 61.95.134.10 1,172