Jump to content

దర్శనీయ స్థలాలు

వికీపీడియా నుండి


దర్శనీయ స్థలాలు, భారతదేశంలో చాలా ఉన్నాయి.ఈ శీర్షికలో ముఖ్యమైన దర్శనీయ స్థలాలు వివరాలు ఉంటాయి..వీటిని రెండు రకాలుగా విభజించ వచ్చు

  • పుణ్య క్షేత్రాలు
  • పర్యాటక కేంద్రాలు

పుణ్య క్షేత్రాలు

[మార్చు]

భారతదేశం అంటేనే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, వీటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాం.

సముదాయంగా ఉన్న పుణ్యక్షేత్రాలు

[మార్చు]

వీటిలో ఇవి ఒక సమూహములాగా విఖ్యాతి వహించినవి.

  1. ద్వాదశ జ్యోతిర్లింగాలు
  2. 108 వైష్ణవ క్షేత్రాలు
  3. ఆది శంకరాచార్యుల మఠాలు
  4. పంచ శివక్షేత్రాలు

రాష్ట్రాల ప్రకారం వివిధ పుణ్యక్షేత్రాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
  1. తిరుపతి తిరుమల
  2. అంతర్వేది
  3. మహానంది
  4. అన్నవరం
  5. కాణిపాకం
  6. శ్రీ కాళహస్తి
  7. శ్రీశైలం
  8. యాదగిరి గుట్ట
  9. సింహాచలం
  10. విజయవాడ
  11. మంత్రాలయం
  12. ద్రాక్షారామం
  13. అమరావతి
  14. సామర్లకోట
  15. పాలకొల్లు
  16. భీమవరం
  17. ద్వారకతిరుమల
  18. అరసవిల్లి
  19. శ్రీకూర్మం
  20. అప్పనపల్లి
  21. జొన్నవాడ
  22. పిఠాపురం
  23. ర్యాలి
  24. అహోబిళం
  25. మందపల్లి
  26. ఐనవిల్లి
  27. కోటప్ప కొండ
  28. మంగళగిరి
  29. మాచెర్ల
  30. పొన్నూరు
  31. లేపాక్షి
  32. సత్య సాయి ప్రశాంతి నిలయం

తెలంగాణ

[మార్చు]
  1. భద్రాచలం
  2. చిల్కూరు
  3. బాసర
  4. వరంగల్
  5. వేములవాడ
  6. వాడపల్లి, నల్గొండ జిల్లా

తమిళనాడు

[మార్చు]
  1. రామేశ్వరం
  2. కంచి
  3. ధనుష్కోడి
  4. శ్రీరంగం
  5. తిరువణ్ణామలై (అరుణాచలం)
  6. మామల్లాపురం (మహాబలిపురం)
  7. చిదంబరం
  8. మదురై
  9. పళని
  10. తంజావూరు
  11. తిరునల్వేలి
  12. తిరుత్తణి
  13. తిరుచెందూరు
  14. కన్యాకుమారి
  15. స్వామిమలై
  16. కుంభకోణం
  17. తిరుప్పరంకుండ్రం

కర్ణాటక

[మార్చు]
  1. హంపి
  2. శ్రీరంగపట్నం
  3. ధర్మస్థల
  4. ఉడిపి
  5. కుక్కే సుబ్రహ్మణ్య
  6. శృంగేరి మఠం
  7. హొరనాడు
  8. శ్రావణబెళగొళ

కేరళ

[మార్చు]
  1. గురువాయుర్
  2. శబరిమల
  3. తిరువనంతపురం
  4. అట్టుకల్
  5. త్రిశూర్

ఒడిషా

[మార్చు]
  1. [[కొణార్క్ odisha temples


  1. పూరి
  2. భువనేశ్వర్

మహారాష్ట్ర

[మార్చు]
  1. షిర్డి
  2. నాసిక్
  3. కొల్హాపూర్

ఉత్తర ప్రదేశ్

[మార్చు]
  1. కాశి/వారణాసి
  2. అయోధ్య

రాజస్థాన్

[మార్చు]
  1. పుష్కర్
  2. జైసల్మేర్ కోట
  3. మెహరాన్ ఘర్ కోట

గుజరాత్

[మార్చు]
  1. ద్వారక
  2. అక్షరధామ్
  3. సోమనాథ్

ఉత్తరాఖండ్

[మార్చు]
  1. గంగోత్రి
  2. యమునోత్రి
  3. రిషికేష్
  4. బద్రీనాథ్
  5. కేదార్ నాథ్
  6. హరిద్వార్
  7. ప్రయాగ

బీహార్

[మార్చు]
  1. గయ

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
  1. నాగార్జునసాగర్
  2. బొర్రా గుహలు
  3. ఉండవల్లి గుహలు
  4. బెలూం గుహలు
  5. అరకులోయ
  6. పాపికొండలు
  7. రాజమండ్రి
  8. అంతర్వేది సాగరసంగమం బీచ్
  9. విశాఖపట్నం
  10. హైదరాబాద్
  11. హార్సిలిహిల్స్

తమిళనాడు

[మార్చు]
  1. చెన్నై
  2. ఊటీ
  3. కొడైకెనాల్
  4. ఏలగిరి

కర్ణాటక

[మార్చు]
  1. బెంగళూరు
  2. మైసూరు
  3. కూర్గ్
  4. చిక్‌మగళూరు

కేరళ

[మార్చు]
  1. మున్నార్
  2. కొచ్చిన్
  3. అలెప్పి
  4. ఇడుక్కి
  5. కాలికట్ (కొజికొడ్)
  6. వాయనాడ్
  7. పాలక్కాడ్

ఒడిషా

[మార్చు]
  1. చిల్కా సరస్సు

మహారాష్ట్ర

[మార్చు]
  1. మహాబలేశ్వర్
  2. లొనావాల
  3. అజంతాగుహలు
  4. ఎల్లొరాగుహలు
  5. ఎలిఫెంటాగుహలు

ఉత్తరప్రదేశ్

[మార్చు]
  1. ఆగ్రా
  2. లక్నో
  3. సారనాథ్
  4. ఝాన్సి

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]
  1. సిమ్లా
  2. కులు
  3. మనాలి
  4. డల్ హౌసి
  5. ధర్మశాల

ఉత్తరాఖండ్

[మార్చు]
  1. నైనిటాల్
  2. ముస్సొరి
  3. అల్మొరా

పశ్చిమ బెంగాల్

[మార్చు]
  1. కోల్‌కాతా
  2. డార్జిలింగ్
  3. సిలిగురి

రాజస్థాన్

[మార్చు]
  1. జైపూర్
  2. జోధ్ పూర్
  3. ఉదయపూర్
  4. జైసల్మేర్
  5. అజ్మీర్

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]