శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు
స్వరూపం
(శ్రీ పొట్టీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు నుండి దారిమార్పు చెందింది)
నెల్లూరు జిల్లాకు చెందిన ఎందరో వ్యక్తులు ప్రముఖ రాజ్యాంగ పదవులు చేపట్టారు, శాస్త్రవేత్తలుగా, కవులు, కళాకారులుగా పేరుపొందారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, విమోచనోద్యమంలోనూ పాల్గొన్న పలువులు సమరయోధులున్నారు.ఇంకా వివిధరంగాలలో పేరెన్నికగడించారు.వారి వివరాలు దిగువ ఇవ్వబడ్డాయి.
అవధూతలు / యోగులు
[మార్చు]- భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి (1887-1982)
- యోగి రామయ్య (1895-1962)
- నెల్లూరు నిత్యనందస్వామి (1864-1936)
స్వాతంత్ర్య సమర యోధులు
[మార్చు]- దిగుమర్తి హనుమంతరావు (1890-1926) - స్వాతంత్ర్య సమర యోధుడు
- సి.వి.కృష్ణ (1894-1953) - స్వాతంత్ర్య సమర యోధుడు
- చక్కా కొండయ్య - (1929) స్వాతంత్ర్య సమర యోధుడు
- తూములూరు అనంత పద్మనాభయ్య 1910? స్వాతంత్ర్య సమర యోధుడు
- నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి (1915-78) - స్వాతంత్ర్య సమర యోధుడు
- పాటూరి బాలసరస్వతమ్మ - స్వాతంత్ర్య సమర యోధురాలు
- గండవరపు హనుమరెడ్డి - స్వాతంత్ర్య సమర యోధుడు
- రాళ్ళపల్లి రామ సుబ్బయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు
- దువ్వూరి బలరామిరెడ్డి - స్వాతంత్ర్య సమర యోధుడు
- నాయిడి పట్టాభిరామిరెడ్డి - స్వాతంత్ర్య సమర యోధుడు
- చుండి జగన్నాధం - స్వాతంత్ర్య సమర యోధుడు
- పాటూరి సుబ్బరామయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు
- పొణకా కనకమ్మ (1892-1963) - స్వాతంత్ర్య సమర యోధురాలు, సుప్రసిద్ద సంఘసేవిక - శ్రీ కస్తూరిదేవి విద్యాలయ వ్యవస్థాపకురాలు
- ఓరుగంటి మహలక్ష్మమ్మ - పొణకా కనకమ్మతో కలసి పనిచేసారు
- నూకలపాటి వెంకటపతి రెడ్ది (1888-1953) - స్వాతంత్ర్య సమర యోధుడు
- ఏనుగ వెంకట నరసారెడ్డి (1892- ) - స్వాతంత్ర్య సమర యోధుడు
- రాయపూడి దేవదానం (1924- ) - స్వాతంత్ర్య సమర యోధుడు
- దామవరపు మరియన్న - స్వాతంత్ర్య సమర యోధుడు
- రేబాల లక్ష్మినరసారెడ్డి - స్వాతంత్ర్య సమర యోధుడు
- లేబురి సుబ్బిరామిరెడ్డి బుచ్చిరెడ్డిపాళేం - స్వాతంత్ర్య సమర యోధుడు
- బత్తెన రామక్రిష్ణారెడ్డి ఆల్లూరు - స్వాతంత్ర్య సమర యోధుడు
- ఓరుగంటి వెంకట సుబ్బయ్య కావలి - స్వాతంత్ర్య సమర యోధుడు
- వింజమూరి చంచయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు
- బొమ్మ శేషురెడ్డి - స్వాతంత్ర్య సమర యోధుడు
- ఇంద్రగంటి సుబ్రహ్మణ్యం - స్వాతంత్ర్య సమరయోధుడు
- కటికినేని కళ్యాణరావు - వెంకటగిరి
- కటికినేని వెంకటరావు - వెంకటగిరి
- కె.ఎల్.నారాయణరావు - వెంకటగిరి
- గూడూరి శేషారెడ్డి
- వేమూరి లక్ష్మయ్య ఆల్లూరు - స్వాతంత్ర్య సమర యోధుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు - (1902-1952) తెలుగుజాతి పిత, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలకు పాటుబడిన వాడు.
- పుచ్చలపల్లి సుందరయ్య - (1913-85) దక్షణ భారత కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత
- బెజవాడ రామచంద్రారెడ్డి - (1894 - 1973) స్వాతంత్ర్య సమర యోధుడు, మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులు
- బెజవాడ గోపాల రెడ్డి - (1907-1997) స్వాతంత్ర్య సమర యోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి గవర్నర్, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి
- బెజవాడ లక్ష్మీకాంతమ్మ - స్వాతంత్ర్య సమర యోధురాలు
- ఖండవల్లి కృష్ణారావు
- స్వర్ణ వేమయ్య (1911-1993) స్వాతంత్ర్య సమర యోధుడు
వైద్య రంగ ప్రముఖులు
[మార్చు]- పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
- జెట్టి శేషారెడ్డి - నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి.
- అల్లాడి మహదేవయ్య
- డాక్టర్ లక్ష్మి
- మన్నెం శేషారెడ్డి
సాంఘిక ఉద్యమ ప్రముఖులు
[మార్చు]- దూబగుంట రోశమ్మ: సారా వ్యతిరేక ఉద్యమ కారిణి
శాస్త్రవేత్తలు, పరిశోధన రంగ ప్రముఖులు
[మార్చు]ప్రముఖు పాత్రికేయలు
[మార్చు]- జికె రెడ్డి (1922- )
కవులు -సాహితీ కారులు
[మార్చు]- కవి తిక్కన్న
- ఎర్రన
- ఆతుకూరి మొల్ల
- పుష్పగిరి తిమ్మన
- శ్రీనాధుడు
- నారాయణ కవి - (14?? ) పంచతంత్రన్ని తెలుగు లోనికి అనువదించారు
- వేదం వేంకటరమణశాస్త్రి (1817-)
- వావిళ్ళ రామస్వామి శాస్త్రి (1826-1891) : సుప్రసిద్ద తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించిన ఈయన భాషోద్ధారక బిరుదాంకితులు. ఆంధ్ర వాజ్మయ ముద్రణకు ఆది సరస్వతీ నిలయము (వావిళ్ళ ప్రెస్సు) ని నెలకొల్పినారు.
- వజ్ఝల సీతారామశాస్త్రి - ప్రథమ పెద్దబాలశిక్ష : తెలుగుభాష విజ్ఞానకోశన్ని1820లో రచించారు
- అయ్యనకోట పార్ధసారధిశెట్టి (1862-
- దువ్వూరి రామిరెడ్డి- (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన రైతు, కవి.
- బడి గురవారెడ్డి (1915-)
- దావూద్ (కవి) (1920-1994 )
- గుంటూరు శేషేంద్ర శర్మ (1927-2007)- ప్రముఖ సుప్రసిద్ధ కవి
- దర్భా వెంకట కృష్ణమూర్తి, ఆంధ్రశాఖాధ్యక్షులు, వి.ఆర్.కాలేజి. విషాద తిమ్మరుసు రచయిత.
- దుర్భా సుబ్రహ్మణ్యశర్మ
- దుర్భా రామ్మూర్తి
- పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి
- వేదం వెంకటాచల అయ్యర్
- పూండ్ల రామకృష్ణయ్య, అముద్రిత గ్రంథచింతామణి నిర్మాత
- పులుగుండ్ల రామకృష్ణయ్య
- ఉండేల మాలకొండారెడ్డి
- ఆచార్య ఆత్రేయ
- కోట సుబ్రహ్మణ్యశాస్త్రి
- దీపాల పిచ్చయ్యశాస్త్రి
- కె.వి.రమణారెడ్డి
- నేలనూతల శ్రీకృష్ణమూర్తి (ఎన్.ఎస్.కె.)
- వెన్నెలకంటి
- వెన్నెలకంటి సుబ్బారావు
- వేదం వెంకటరాయశాస్త్రి
- పోలూరు హనుజ్జానకీరామశర్మ
- రంగ రామానుజాచార్య
- నేలటూరి రామదాస అయ్యంగార్
- రేవూరి అనంత పద్మనాభరావు
- తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
- గుర్రం సుబ్బరామయ్య
- గుర్రం వెంకట సుబ్రహ్మణ్యం
- దొడ్ల రామచంద్రారెడ్డి (డి.ఆర్.)
- నెల్లూరు వెంకట్రామానాయుడు
- మోచర్ల రామకృష్ణయ్య
- దుగ్గిశెట్టి వెంకట రమణయ్య
- బండి గోపాలరెడ్డి
- పెన్నేపల్లి గోపాలకృష్ణ
రాజకీయ రంగ ప్రముఖులు
[మార్చు]- బెజవాడ పాపిరెడ్డి - సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అనుచరుడు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు (1983 నుంచి 1985)
- గొట్టిపాటి కొండపనాయుడు - "మనం - మనదేశం", "ఆంధ్రప్రదేశ్", "దేశదర్శిని", "నెల్లూరు దర్శిని" పుస్తకాలను రచించాడు.
- పాటూరు రామయ్య మార్క్సిస్టు పార్టీ నాయకుడు
- పెళ్ళి రమణయ్య—కమ్యునిస్టు పార్టీ నాయకుడు, పుచ్చలపల్లి సుందరయ్య అనుచరుడు.
- ఎం.వెంకయ్య నాయుడు - భారతీయ జనతా పార్టీ మాజి అధ్యక్షులు
- నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
- నేదురుమల్లి రాజ్యలక్ష్మి (మాజీ మంత్రి),
- ఆనం చెంచుసుబ్బారెడ్డి
- ఆనం వివేకానంద రెడ్డి
- ఆనం రామనారాయణ రెడ్డి
- మధు
నాటక రంగ ప్రముఖులు
[మార్చు]సినీరంగ ప్రముఖులు
[మార్చు]- రమణారెడ్డి - హాస్య నటుడు
- సింగీతం శ్రీనివాసరావు - దర్శకుడు
- వై.వి. రావుఅలనాటి సినిమా నటుడు,దర్శకుడు
- సి.పుల్లయ్య - మూగ సినిమాలలో నటుడు
- ఘంటసాల రాధాకృష్ణమూర్తి- టాకీ సినిమాలలో నటుడు
- ఏ.ఎం.రత్నం - సినిమా నిర్మాత, దర్శకుడు
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- నేపథ్యగాయకుడు, నటుడు
- శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఎస్.పి.శైలజ -సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి
- ఆత్రేయ మనసుకవి - తెలుగు సినీ కవి
- వాణిశ్రీ - కథానాయిక
- మల్లెమాల సుందర రామిరెడ్డి (ఎంఎస్ రెడ్డి)- ప్రముఖ తెలుగు రచయిత, సినీ నిర్మాత.
- నెల్లూరు కాంతారావు - నటుడు, నిర్మాత.
పారిశ్రామికరంగ ప్రముఖులు
[మార్చు]- జి.వి. క్రిష్ణారెడ్డి - జి వి కె గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్
- తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి
- బొల్లినేని క్రిష్ణయ్య నాయుడు