Jump to content

సంగారెడ్డి జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత మెదక్ జిల్లా లోని మండలాలను విడదీసి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, అనే 3 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు. ఈ గ్రామాలు పూర్వపు మెదక్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా) అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
2 ఐలాపూర్ (సంగారెడ్డి జిల్లా) అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
3 కిష్టారెడ్డిపేట్ అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
4 పటేల్‌గూడ అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
5 వడక్ పల్లి అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
6 సుల్తాన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా) అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
7 అక్సాన్‌పల్లి ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
8 అనంతసాగర్ (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
9 అల్మయిపేట ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
10 ఆందోల్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
11 ఎర్రారం (ఆందోల్) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
12 కన్సాన్‌పల్లి ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
13 కీచనపల్లి ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
14 కొండారెడ్డిపల్లి (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
15 కోడెకల్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
16 చింతకుంట (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
17 జోగిపేట్ (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
18 తడమానూర్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
19 తేలెల్మ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
20 దాకూర్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
21 దానంపల్లి (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
22 నడ్లాపూర్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
23 నీరిడిగుంట ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
24 పోతారెడ్డిపల్లి (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
25 పోసానిపేట్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
26 బ్రాహ్మణ్‌పల్లి (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
27 మన్సాన్‌పల్లి (ఆందోళ్‌) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
28 మాసాన్‌పల్లి (ఆందోల్ మండలం) ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
29 రాంసాన్‌పల్లి ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
30 రొళ్ళపహాడ్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
31 సంగుపేట్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
32 సాయిబాన్‌పేట్ ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
33 సేరిమల్లారెడ్డిపల్లి ఆందోల్ మండలం ఆందోల్ మండలం మెదక్ జిల్లా
34 ఎంకెమోరి కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
35 ఎంపల్లి (కంగ్టి) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
36 కంగ్టి కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
37 గాజుల్‌పహాడ్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
38 ఘన్‌పూర్ (కంగిటి మండలం) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
39 చప్టా (ఖుర్ద్) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
40 చప్టా (బి) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
41 చౌకన్‌పల్లి కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
42 జంగిఖుర్ద్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
43 జంగిబుర్గ్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
44 డేగులవాడి కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
45 తడ్కల్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
46 తురుక్వడ్‌గావ్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
47 దామరగిద్ది (పంచమహల్) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
48 నాగన్‌పల్లి (కంగిటి) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
49 నాగూర్ (కె) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
50 నాగూర్ (బి) కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
51 బాబుల్‌గావ్ కంగ్టి మండలం జుక్కల్ మండలం (కామారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
52 బొర్గి కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
53 భాన్స్‌వాడ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
54 భీమ్రా కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
55 మూర్కుంజల్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
56 రసోల్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
57 రామతీరథ్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
58 సిధన్‌గర్గ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
59 సూకల్తీర్థ్ కంగ్టి మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా
60 ఆరుట్ల (సంగారెడ్డి) కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
61 ఇంద్రకరణ్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
62 ఉత్తర్‌పల్లి కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
63 ఎడ్తనూర్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
64 కంది (సంగారెడ్డి) కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
65 కల్వేముల కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
66 కాశీపూర్ (కంది మండలం) కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
67 కౌలంపేట్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
68 చిద్రుప్ప కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
69 చెరియాల్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
70 జుల్కల్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
71 తోప్గొండ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
72 బ్యాతోల్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
73 మక్తల్లూర్ కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
74 మామిడిపల్లి (సంగారెడ్డి మండలం) కంది మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
75 కళేరు కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
76 కృష్ణాపూర్ (కల్హేరు) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
77 ఖానాపూర్ (కదీం) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
78 ఖానాపూర్ (బి) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
79 నాగ్ధార్ కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
80 ఫతేపూర్ (కల్హేరు) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
81 బాచెపల్లి కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
82 బీబీపేట్ కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
83 మర్ది కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
84 మసాన్‌పల్లి (కల్హేరు) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
85 మహదేవ్‌పల్లి కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
86 మీర్‌ఖాన్‌పేట్ (కల్హేరు) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
87 ముంగేపల్లి కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
88 రమ్రెడ్డిపేట్ కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
89 రాపర్తి (కల్హేరు) కల్హేరు మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా
90 అనంతసాగర్ (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
91 ఆలియాబాద్ కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
92 కుతుబ్‌షాపేట్ కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
93 కొండాపూర్ (కొండాపూర్ మండలం) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
94 గంగారం (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
95 గడిమల్కాపురం కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
96 గారకుర్తి కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
97 గిర్మాపూర్ (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
98 గుంటపల్లి (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
99 గొల్లపల్లి (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
100 గోప్లారం (కుర్ద్) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
101 తెర్పోల్ కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
102 తోగుర్‌పల్లి కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
103 మన్సానిపల్లి కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
104 మల్కాపూర్ (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
105 మల్లేపల్లి (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
106 మాచేపల్లి కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
107 మారేపల్లి (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
108 మునిదేవునిపల్లి కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
109 మొహమ్మదాపూర్ (కొండాపూర్‌) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
110 సి.కోనాపూర్ కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
111 సైదాపూర్ (కొండాపూర్ మండలం) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
112 హరిదాస్‌పూర్ కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) కొండాపూర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
113 కావెల్లి కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
114 కొత్తూరు పట్టి కోహిర్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
115 కొత్తూరు పట్టి దిగ్వాల్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
116 కోహిర్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
117 ఖానాపూర్ (కోహిర్ మండలం) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
118 గుర్జువాడ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
119 గొడ్గార్‌పల్లి కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
120 చింతల్‌ఘాట్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
121 దిగ్వాల్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
122 నాగిరెడ్డిపల్లి (కోహిర్‌) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
123 పర్సపల్లి కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
124 పిచరగడ్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
125 పైడిగుమ్మాల్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
126 పోతిరెడ్డిపల్లి (కోహిర్‌) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
127 బాదంపేట్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
128 బిలాల్‌పూర్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
129 మనియార్‌పల్లి కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
130 మాచిరెడ్డిపల్లి (కోహిర్‌) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
131 మాద్రి (గ్రామం) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
132 రాజ్‌నెల్లి కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
133 వెంకటాపూర్ (కోహిర్‌) కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
134 సజ్జాపూర్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
135 సిద్దాపూర్ పట్టి కోహిర్ కోహిర్‌ మండలం కోహిర్‌ మండలం మెదక్ జిల్లా
136 అనంతారం (జిన్నారం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
137 అన్నారం (గుమ్మడిదల మండలం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
138 కానుకుంట గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
139 కొత్తపల్లి (జిన్నారం మండలం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
140 గుమ్మడిదల గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
141 దాచారం (జిన్నారం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
142 దోమడుగు గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
143 నల్లపల్లి గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
144 ప్యారానగర్ గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
145 బొంతపల్లి గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
146 మంబాపూర్ (జిన్నారం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
147 లక్ష్మాపూర్ (జిన్నారం) గుమ్మడిదల మండలం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
148 కొర్పోల్ (చౌటకూరు) చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
149 గంగోజీపేట్ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
150 చక్రియాల్ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
151 చౌటకూరు (చౌటకూరు) చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
152 తడ్డన్‌పల్లి చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
153 పోసానిపల్లి చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
154 లింగంపల్లి (చౌటకూరు) చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
155 వెంకటకిస్టాపూర్ @ అంగడిపేట్ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
156 వెండికోల్ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
157 శివంపేట్ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
158 సరాఫ్‌పల్లి చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
159 సుల్తాన్‌పూర్ (చౌటకూరు) చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
160 సేరిరాంరెడ్డిగూడ చౌటకూరు మండలం పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా కొత్త మండలం
161 అనెగుంట జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
162 అల్గొలె జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
163 అల్లిపూర్ (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
164 కసింపూర్ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
165 కొటూరు (b) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
166 గోవిందాపూర్ (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
167 చిన్న హైదరాబాద్ (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
168 చిరగ్పల్లి జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
169 జహీరాబాద్ (M) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
170 తమ్మడపల్లి (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
171 తుంకుంట (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
172 దిడ్గి జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
173 పస్తపూర్ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
174 బుచ్నెల్లి జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
175 బుర్దిపహడ్ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
176 మల్చెల్మ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
177 రంజొలె జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
178 రాయిపల్లి (పి.డి) (జహీరాబాద్) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
179 షైకపూర్ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
180 సత్వర్ జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
181 హుగ్గెల్లి జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
182 హొతి (k) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
183 హోతి (బి) జహీరాబాద్ మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా
184 అందూర్ జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
185 కిస్టాయిపల్లి జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
186 కొడకంచి జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
187 ఖాజీపల్లి (జిన్నారం) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
188 గడ్డ పోతారం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
189 గొట్ల జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
190 చెట్లపోతారం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
191 జిన్నారం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
192 నల్టూరు జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
193 పుట్టగూడ జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
194 బొల్లారం (జిన్నారం) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
195 మంగంపేట్ (జిన్నారం) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
196 మదారం జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
197 వైలాల్ జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
198 శివనగర్ జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
199 సోలక్‌పల్లి జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
200 అనంతసాగర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
201 ఇస్లాంపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
202 ఎడకులపల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
203 ఏదులపల్లి (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
204 కక్కెర్‌వాడ ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
205 కప్పడ్ ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
206 కమాల్‌పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
207 కుప్పానగర్ ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
208 కృష్ణాపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
209 కొల్లూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
210 గంగాపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
211 గినియార్‌పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
212 గుంటమార్పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
213 చిలెమామిడి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
214 చిలేపల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
215 చిల్కేపల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
216 జీర్లపల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
217 జునేగావ్ ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
218 ఝరాసంగం ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
219 తమ్మన్‌పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
220 దేవరాంపల్లి (ఝారసంగం మండలం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
221 నర్సాపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
222 పొట్‌పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
223 ప్యారవరం ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
224 బర్దీపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
225 బిడెకన్న ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
226 బోపన్‌పల్లి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
227 బోరెగావ్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
228 మచ్నూర్ ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
229 మేడ్‌పల్లి (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
230 యెల్గోయి ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
231 వనంపల్లి (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
232 సంగం (ఖుర్ద్) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
233 సిద్దాపూర్ (ఝారసంగం) ఝరాసంగం మండలం ఝరాసంగం మండలం మెదక్ జిల్లా
234 ఉత్పల్లి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
235 ఎనెక్‌పల్లి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
236 ఎర్రాకిపల్లి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
237 ఎర్రిబొగుడ నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
238 ఎస్గి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
239 ఔదత్‌పూర్ నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
240 కర్స్‌గుత్తి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
241 కేశ్వర్ నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
242 ఖరముంగి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
243 గూడూర్ (మానూరు) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
244 గొండగావ్ నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
245 గౌడ్‌గావ్ (జన్వాడ) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
246 నాగల్‌గిద్ద నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
247 పూసల్‌పహాడ్ (మానూరు) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
248 మావినెల్లి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
249 ముక్తాపూర్ (మానూరు) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
250 మొర్గి నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
251 వల్లూర్ (మానూరు) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
252 షరీ దామరగిద్ద నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
253 షాపూర్ (మానూరు) నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
254 షికార్‌ఖానా నాగల్‌గిద్ద మండలం మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
255 అంత్వార్ (నారాయణఖేడ్ మండలం) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
256 అనంతసాగర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
257 అబెండ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
258 అల్లాపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
259 కంజీపూర్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
260 కొండపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
261 గంగాపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
262 గడ్తిహోక్రానా నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
263 చండాపూర్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
264 చప్టాఖదీం నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
265 చాంద్‌ఖాన్‌పల్లి నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
266 జగన్నాథ్‌పూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
267 జుక్కల్ (నారాయణఖేడ్ మండలం) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
268 జూజల్‌పూర్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
269 నమాలిమెట్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
270 నరసాపూర్ (నారాయణఖేడ్ మండలం) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
271 నాగాపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
272 నారాయణ్‌ఖేడ్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
273 నిజాంపేట్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
274 పంచగావ్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
275 పిప్రి (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
276 పైడ్‌పల్లి (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
277 భానాపూర్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
278 మన్సూర్‌పూర్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
279 మాధవార్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
280 రుద్రార్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
281 ర్యాకల్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
282 ర్యాలమడుగు నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
283 లింగాపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
284 వెంకటాపూర్ (నారాయణఖేడ్) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
285 సంజీవన్‌రావుపేట్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
286 సాతగావ్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
287 హంగర్గ (కె) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
288 హంగర్గ (బి) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
289 హన్మంత్‌రావుపేట్ నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
290 అత్నూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
291 అమీరాబాద్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
292 ఇబ్రహీంపూర్ (న్యాల్కల్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
293 కల్బేమల్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
294 కాకీజాన్‌వాడ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
295 ఖలీల్‌పూర్ (ఎం) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
296 గంగ్వార్ (న్యాల్కల్‌) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
297 గంజోటి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
298 గనేష్‌పూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
299 చల్కి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
300 చింగేపల్లి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
301 చీకుర్తి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
302 టేకూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
303 తాట్‌పల్లి (న్యాల్కల్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
304 దప్పూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
305 నంతాబాద్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
306 న్యాల్కల్ (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
307 బసంత్‌పూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
308 మరియంపూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
309 మల్కన్‌పహాడ్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
310 మల్గి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
311 మామిడ్గి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
312 మీర్జాపూర్ (ఎన్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
313 మీర్జాపూర్ (బి) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
314 ముంగి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
315 మూర్తజాపూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
316 మేతల్‌కుంట న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
317 రజోల న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
318 రత్నాపూర్ (న్యాల్కల్ మండలం) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
319 రాఘాపూర్ (న్యాల్కల్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
320 రామతీర్థ్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
321 రుక్మాపూర్ (న్యాల్కల్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
322 రేజింతల్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
323 వద్ది న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
324 షమ్షల్లాపూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
325 హద్నూర్ న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
326 హస్సెల్లి న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
327 హుమ్నాపూర్ (న్యాల్కల్ మండలం) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
328 హుస్సేన్‌నగర్ (న్యాల్కల్) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
329 ఇంద్రేశం పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
330 ఇస్నాపూర్ (పటాన్‌చెరు మండలం) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
331 ఐనోల్ (పటాన్ చెరువు) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
332 కర్దనూర్ పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
333 క్యాసారం (పటాన్ చెరువు) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
334 చిట్కుల్ (పటాన్‌చెరు మండలం) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
335 చిన్నకంజర్ల పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
336 నందిగావ్ (పటాన్ చెరువు) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
337 పటాన్‌చెరు పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
338 పాటిఘన్‌పూర్ పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
339 పాశమైలారం పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
340 పెద్దకంజర్ల పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
341 పోచారం (పటాన్ చెరువు) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
342 బచ్చుగూడ పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
343 భానూర్ పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
344 ముతంగి పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
345 రామెశ్వర్‌బండ పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
346 రుద్రారం (పటాన్ చెరువు) పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
347 లక్దారం పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు మండలం మెదక్ జిల్లా
348 ఏసోజీపేట్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
349 కోడూర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
350 గంగులూర్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
351 పుల్కల్ (సంగారెడ్డి జిల్లా) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
352 పెద్దరెడ్డిపేట్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
353 పోచారం (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
354 బస్వాపూర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
355 మంతూర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
356 మీన్‌పూర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
357 ముదిమానిక్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
358 ముద్దాయిపేట్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
359 రాయిపహాడ్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
360 లక్ష్మీసాగర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
361 సింగూర్ (పుల్కల్) పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
362 సూరెడ్డి ఇటిక్యాల్ పుల్కల్ మండలం పుల్కల్ మండలం మెదక్ జిల్లా
363 అతిమయిల్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
364 ఇస్లాంపూర్ (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
365 ఉసీర్కపల్లి మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
366 ఎల్గోయి మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
367 కమలాపూర్ (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
368 గట్‌లింగంపల్లి మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
369 తిమ్మాపూర్ (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
370 తుమ్నూర్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
371 తోర్నాల్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
372 దన్వర్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
373 దవ్వూర్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
374 దుద్ధగొండ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
375 దోసపల్లి (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
376 నదిగడ్డ హుక్రాన మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
377 పుల్కుర్తి (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
378 బాదల్గావ్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
379 బెల్లాపూర్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
380 బోరంచ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
381 మానూర్ (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
382 ముగ్దూంపూర్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
383 మైకోడ్ మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
384 రాణాపూర్ (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
385 రాయిపల్లి (మానూరు) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
386 షెల్గెర మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
387 అంతారం (మునుపల్లి మండలం) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
388 అల్లపురం మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
389 ఇబ్రహీంపూర్ (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
390 కంకోల్ మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
391 కల్లపల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
392 ఖమ్మంపల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
393 గార్లపల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
394 గొర్రెఘాట్ మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
395 చిన్నచెల్మెడ మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
396 చిన్నలోని మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
397 చీలేపల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
398 తక్కడ్‌పల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
399 తాటిపల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
400 పెద్దగోపలారం మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
401 పెద్దచెల్మెడ మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
402 పెద్దలోని మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
403 పోల్కంపల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
404 బుధేర మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
405 బేలూర్ (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
406 బోడిషెట్‌పల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
407 బోడ్‌పల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
408 భుసారెడ్డిపల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
409 మక్తకేసారం మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
410 మక్దూంపల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
411 మన్సాన్‌పల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
412 మల్లికార్జున్‌పల్లి మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
413 మునిపల్లి (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
414 మేలసంగం మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
415 లింగంపల్లి (మునుపల్లి) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
416 హైద్లాపూర్ మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
417 అసద్‌గంజ్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
418 ఇప్పెపల్లి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
419 ఔరంగనగర్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
420 ఖన్ జమలపూర్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
421 గుద్పల్లి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
422 గొదెగర్పల్లి (పత్తి ధనసిరి) మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
423 గొపన్‌పల్లి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
424 గౌసబాద్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
425 ధనసిరి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
426 పర్వతపూర్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
427 మద్గి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
428 మన్నాపూర్ (జహీరాబాద్) మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
429 మల్కాపూర్ (జది) మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
430 మొగుడంపల్లి మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
431 రాయిపల్లి (పి.డి.) (మొగ్దంపల్లి) మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
432 సర్జారావుపేట్ మొగుడంపల్లి మండలం జహీరాబాద్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
433 ఉస్మాన్‌నగర్ రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
434 ఏదులనాగులపల్లి రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
435 కాచిరెడ్డిపల్లి (రామచంద్రాపురం) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
436 కొల్లూర్ (రామచంద్రాపురం) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
437 బండ్లగూడ (రామచంద్రాపురం) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
438 రామచంద్రాపురం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
439 వెల్ముల రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
440 అల్లాపూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
441 ఇందూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
442 ఇట్కేపల్లి రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
443 ఎంకేపల్లి (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
444 ఔరంగానగర్ (పట్టి హస్నాబాద్) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
445 కర్చల్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
446 కుష్నూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
447 కోడూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
448 ఖంజామల్‌పూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
449 జంగా (ఖుర్ద్) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
450 దౌలతాబాద్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
451 ధర్మాపూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
452 నల్లంపల్లి రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
453 నాగన్‌పల్లి (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
454 నాగ్‌వార్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
455 పంపాడ్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
456 పీపల్‌పల్లి రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
457 మహబత్‌పూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
458 మాటూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
459 మామిడిపల్లి (రైకోడ్ మండలం) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
460 ముస్తఫాపూర్ (రైకోడ్ మండలం) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
461 మొహమ్మదాపూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
462 మోరట్‌గ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
463 యూసుఫ్‌పూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
464 రాయికోడ్ (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
465 రాయిపల్లి (పట్టి కర్చల్) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
466 షమ్షుద్దీన్‌పూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
467 షాపూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
468 సంగాపూర్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
469 సింగీతం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
470 సిరూర్ రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
471 హస్నాబాద్ (రైకోడ్‌) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
472 హుల్గెర రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా
473 ఉసిరికపల్లి (రేగోడు) వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
474 కేరూర్ వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
475 ఖాదరాబాద్ వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
476 గొర్రెకల్ వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
477 గౌతాపూర్ (ఆళ్ళదుర్గ్) వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
478 దుదియాల్ వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
479 దేవెనూర్ వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
480 నాగులపల్లి (ఆళ్ళదుర్గ్) వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
481 నిర్జిపాల వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
482 పల్వట్ల వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
483 పులడుగు వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
484 పోతులబొగుడ (ఆళ్ళదుర్గ్) వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
485 బిజిలీపూర్ (ఆళ్ళదుర్గ్) వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
486 బుడ్డాయిపల్లి వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
487 భూత్కూర్ (వట్‌పల్లి మండలం) వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
488 మర్వెల్లి వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
489 మేడికుండ వట్‌పల్లి మండలం రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
490 వట్‌పల్లి వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
491 షాహెద్‌నగర్ @ ఘట్‌పల్లి వట్‌పల్లి మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
492 ఇరిగిపల్లి సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
493 ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
494 కలబ్‌గూర్ సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
495 కల్వకుంట (సంగారెడ్డి) సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
496 కులాబ్గూర్ సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
497 కొట్లాపూర్ (సంగారెడ్డి) సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
498 చింతల్‌పల్లి సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
499 తాడ్లపల్లి (సంగారెడ్డి) సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
500 నాగపూర్ (సంగారెడ్డి) సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
501 పోతిరెడ్డిపల్లి (సంగారెడ్డి మండలం) సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
502 ఫసల్వాడి సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
503 మొహ్డీషాపూర్ సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
504 సంగారెడ్డి సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం మెదక్ జిల్లా
505 అంకన్‌పల్లి సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
506 అత్మకూర్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
507 ఆరూర్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
508 ఇష్రతాబాద్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
509 ఎంకేపల్లి (సదాశివపేట‌) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
510 ఎల్లారం (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
511 ఏటిగడ్డసంగం సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
512 కంబాల్‌పల్లి (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
513 కొల్కూర్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
514 కోనాపూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
515 చందాపూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
516 తంగడ్‌పల్లి సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
517 నందికంది సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
518 నాగుల్‌పల్లి (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
519 నిజాంపూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
520 పెద్దాపూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
521 పొట్టిపల్లి సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
522 బాబిల్‌గావ్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
523 మద్దికుంట (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
524 మాచిరెడ్డిపల్లి (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
525 మాలపహాడ్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
526 మిల్గీర్‌పేట్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
527 ముబారక్‌పూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
528 రేగెంతల్ సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
529 వెంకటాపూర్ (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
530 వెల్టూరు సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
531 సదాశివపేట సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
532 సిద్దాపూర్ (గ్రామీణ) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
533 సూరారం (సదాశివపేట) సదాశివపేట మండలం సదాశివపేట మండలం మెదక్ జిల్లా
534 అంతర్‌గావ్ (కల్హేరు మండలం) సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
535 ఉజ్జలంపహాడ్ సిర్గాపూర్ మండలం నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
536 కడ్పల్ సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
537 ఖాజాపూర్ (కల్హేరు మండలం) సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
538 గర్దెగావ్ సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
539 గోసాయిపల్లి సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
540 గౌడ్గావ్ (కె) సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
541 చీమల్‌పహాడ్ సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
542 పొత్‌పల్లి (కంగిటి) సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
543 పోచాపూర్ సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
544 బొక్కస్‌గావ్ సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
545 ముబారక్‌పూర్ (కల్హేరు) సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
546 వాంగ్ధల్ సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
547 వాసర్ సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
548 సంగం (కంగిటి) సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
549 సిర్గాపూర్ (సంగారెడ్డి) సిర్గాపూర్ మండలం కంగ్టి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
550 సుల్తానాబాద్ (కల్హేరు) సిర్గాపూర్ మండలం కల్హేరు మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
551 ఆక్వంచగూడ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
552 ఎల్లమ్మగూడ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
553 కాసల్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
554 కొడపాక్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
555 కొనియాల్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
556 గుండ్లమాచనూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
557 గోవిందరాజుపల్లి హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
558 చందాపూర్ (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
559 చింతల్‌చెరు హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
560 చీకుమద్దూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
561 తాహెర్‌ఖాన్‌పేట్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
562 తురుకల్‌ఖానాపూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
563 దేవల్‌పల్లి (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
564 దౌల్తాబాద్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
565 నస్తీపూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
566 నాగారం (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
567 నాగులదెవ్‌పల్లి హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
568 పన్యాల్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
569 పలప్‌నూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
570 బోర్పట్ల హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
571 మంగాపూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
572 మధుర హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
573 మల్కాపూర్ (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
574 మాచర్ల (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
575 రెడ్డిఖానాపూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
576 రొయ్యపల్లి హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
577 లింగాపూర్ (హథ్నూర) హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
578 షేర్‌ఖాన్‌పల్లి హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
579 సదుల్లానగర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
580 సికందర్‌పూర్ హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
581 సిర్పురం హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా
582 హథ్నూర హథ్నూర మండలం హథ్నూర మండలం మెదక్ జిల్లా