హైదరాబాద్ క్రికెటర్ల జాబితా
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | తన్మయ్ అగర్వాల్ |
కోచ్ | జె. అరుణ్‌కుమార్ |
యజమాని | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1934 |
స్వంత మైదానం | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం |
సామర్థ్యం | 55,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 (1937/38,1986/87) |
ఇరానీ కప్ విజయాలు | 1 (1986/87) |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | HCA |
హైదరాబాద్ క్రికెట్ జట్టు తరపున అనేకమంది క్రికెట్లరు ఫస్ట్-క్లాస్, లిస్టు ఎ, ట్వంటీ20 క్రికెట్ లలో మ్యాచ్ లు అడారు.[1] వారి పేర్లను జాబితాగా కింద ఇవ్వబడింది. (బోల్డ్ అక్షరాలలో ఉన్న ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడారు.)
2019/20 సీజన్ చివరిలో చివరిగా అప్‌డేట్ చేయబడింది.
ఎ
[మార్చు]- అలీ అబ్బాస్, 1939/40-1950/51
- మొహమ్మద్ అబ్దుల్ హై, 1968/69-1975/76
- అబ్దుల్లా, 1956/57
- సయ్యద్ అబిద్ అలీ, 1959/60-1978/79
- ఆల్ఫ్రెడ్ అబ్సోలెమ్, 2005/06-2013/14
- విహెచ్ ఆచార్, 1998/99
- హిమాలయ్ అగర్వాల్, 2014/15-2019/20
- తన్మయ్ అగర్వాల్, 2014/15-2019/20
- అబ్రార్ అహ్మద్, 1990/91-1991/92
- అన్వర్ అహ్మద్, 2011/12-2015/16
- ఫైజ్ అహ్మద్, 1999/00-2003/04
- గులాం అహ్మద్, 1939/40-1958/59
- హబీబ్ అహ్మద్, 2007/08-2016/17
- హబీబ్ అహ్మద్, 1955/56-1967/68
- జమీల్ అహ్మద్, 1930/31
- ముస్తాక్ అహ్మద్, 1963/64-1964/65
- షేక్ అహ్మద్, 1991/92
- షోయబ్ అహ్మద్, 2007/08-2010/11
- ఉషాక్ అహ్మద్, 1934/35-1946/47
- ఎడుల్జీ ఐబారా, 1934/35-1958/59
- ఫరీదూన్ ఐబారా, 1954/55-1957/58
- అన్నబత్తుల ఆకాష్, 2015/16-2016/17
- షాహిద్ అక్బర్, 1976/77-1983/84
- అఫ్జల్ అలీ, 1954/55-1956/57
- అమీర్ అలీ, 1957/58-1960/61
- అస్గర్ అలీ, 1942/43-1948/49
- అజ్మత్ అలీ, 1979/80-1981/82
- హమీద్ అలీ, 1954/55
- హైదర్ అలీ, 1931/32-1941/42
- జావీద్ అలీ, 2015/16-2019/20
- మిరాజ్ అలీ, 1931/32-1936/37
- గంగం అనికేతరెడ్డి, 2019/20
- బాలచందర్ అనిరుధ్, 2014/15-2016/17
- జగ్గులాల్ అన్షుల్, 2014/15
- దయానంద్ ఆర్చే, 1936/37
- ముంగళ అర్జున్, 2005/06-2012/13
- ధర్మపురి అరవింద్, 1995/96
- గంగశెట్టి అరవింద్ కుమార్, 1994/95-2003/04
- పిఆర్ అశోకానంద, 1957/58
- రషీద్ అష్రఫ్, 1990/91-1995/96
- అర్షద్ అయూబ్, 1979/80-1993/94
- అబ్దుల్ అజీమ్, 1979/80-1994/95
- మహ్మద్ అజారుద్దీన్, 1981/82-1999/00
- అక్షత్ రెడ్డి
- ఆశిష్ రెడ్డి
- అభిషేక్ నాయర్
బి
[మార్చు]- సుబ్రమణ్యం బద్రీనాథ్, 2016/17
- అబ్బాస్ అలీ బేగ్, 1954/55-1975/76
- ఫైజ్ బేగ్, 1980/81-1983/84
- మజర్ అలీ బేగ్, 1963/64-1966/67
- ముర్తుజా అలీ బేగ్, 1958/59-1970/71
- రెహ్మత్ బేగ్, 1969/70
- అబ్దుల్ బసీర్, 2009/10-2010/11
- బషీరుద్దీన్, 1930/31-1931/32
- ఆకాష్ భండారి, 2009/10-2019/20
- ఏఆర్ భూపతి, 1940/41-1954/55
- నీరజ్ బిస్త్, 2009/10-2011/12
- ఎంవి బాబ్జీ, 1950/51-1953/54
- రాహుల్ బుద్ధి, 2019/20
- ఎర్నెస్ట్ బర్డెట్, 1932/33
- బవనక సందీప్
- బెంజమిన్ థామస్
సి
[మార్చు]- కటికనేని చక్రవర్తి, 1994/95
- కె.ఎస్.కె చైతన్య, 2018/19
- సిఆర్ చంద్రన్, 1975/76-1977/78
- ఎ. ఛటర్జీ, 1984/85
- వివియన్ చియోడెట్టి, 1931/32
డి
[మార్చు]- నోయెల్ డేవిడ్, 1992/93-2001/02
- దేశ్‌ముఖ్, 1930/31
- ధన్సుఖ్, 1935/36
- జి దినేష్ కుమార్, 1993/94
- ఫెరెడ్యూన్ డిటియా, 1940/41-1949/50
- మినూ డిటియా, 1946/47-1953/54
- ఎస్ఎఫ్ డ్రైవర్, 1932/33
ఇ
[మార్చు]- లిన్ ఎడ్వర్డ్స్, 1969/70
ఎఫ్
[మార్చు]- ఫజ్లుద్దీన్, 1952/53-1954/55
జి
[మార్చు]- మొహమ్మద్ గౌస్ బాబా, 2000/01-2004/05
- రాయ్ గిల్‌క్రిస్ట్, 1962/63 (వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు)
- గోవిందస్వామి, 1930/31-1932/33
- అజయ్ దేవ్ గౌడ్, 2018/19-2019/20
- విజయ్ గౌడ్, 2008/09
- దేవరాజ్ గోవిందరాజ్, 1964/65-1974/75
హెచ్
[మార్చు]- సయ్యద్ మొహమ్మద్ హాదీ, 1930/31-1940/41
- నగేష్ హమ్మండ్, 1969/70-1976/77
- రియాజుల్ హక్, 1930/31-1938/39
- ఎఐ హర్ష, 2014/15
- పి హరి మోహన్, 1985/86-1986/87
- కె హరిప్రసాద్, 1981/82-1983/84
- మెహదీ హసన్, 2011/12-2019/20
- S హిమాయతుల్లా, 1930/31-1934/35
- హిసాముద్దీన్, 1945/46-1946/47
- అహ్మద్ హుస్సేన్, 1931/32
- అలీ హుస్సేన్, 1943/44-1953/54
- మొహమ్మద్ హుస్సేన్, 1930/31-1942/43
- ముంతాజ్ హుస్సేన్, 1967/68-1977/78
- సాబీర్ హుస్సేన్, 1962/63
- తఫాజుల్ హుస్సేన్, 1932/33
- జాకీర్ హుస్సేన్, 1988/89-1991/92
ఐ
[మార్చు]- ఇఫ్తిఖారుద్దీన్, 1961/62-1964/65
- ఆసిఫ్ ఇక్బాల్, 1959/60-1960/61 (పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు)
జె
[మార్చు]- చెల్లూరి జైకుమార్, 1989/90-1991/92
- ఎం. జైరాం, 1954/55-1965/66
- ఎం.ఎల్. జైసింహ, 1954/55-1976/77
- వివేక్ జైసింహ, 1982/83-1993/94
- కెనియా జయంతిలాల్, 1968/69-1978/79
- పార్థ్ ఝలా, 2012/13
- రోనాల్డ్ జాయ్, 1931/32
- సాద్ బిన్ జంగ్, 1978/79-1980/81
- పి జ్యోతిప్రసాద్, 1974/75-1984/85
కె
[మార్చు]- కార్తికేయ కాక్, 2018/19
- కలీమ్-ఉల్-హక్, 1962/63-1968/69
- కనకసభపతి, 1941/42
- మహమ్మద్ ఖాదర్, 2007/08-2013/14
- ఇబ్రహీం ఖలీల్, 2002/03-2014/15 (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు)
- ఖలీల్-ఉర్-రెహ్మాన్, 1959/60
- అబ్బాస్ అలీ ఖాన్, 1992/93
- ఎహ్తేషాముద్దీన్ అలీ ఖాన్, 1984/85-1991/92
- ఫతే ఖాన్, 1930/31
- ఫజల్ అహ్మద్ ఖాన్, 1931/32
- హబీబ్ ఖాన్, 1956/57-1968/69
- ఇబ్రహీం ఖాన్, 1935/36-1954/55
- ఇసా ఖాన్, 1934/35-1940/41
- మొహమ్మద్ అలీ ఖాన్, 1949/50
- నాసిర్ అలీ ఖాన్, 1949/50-1951/52
- నిజాం యార్ ఖాన్, 1947/48-1950/51
- సలామత్ అలీ ఖాన్, 1988/89
- సర్దార్ ఖాన్, 1970/71-1981/82
- వహీద్ యార్ ఖాన్, 1960/61-1968/69
- జాహిద్ అలీ ఖాన్, 1970/71
- భరత్ ఖన్నా, 1932/33-1952/53
- రవికిరణ్, 2011/12-2019/20
- సంగని కిరణ్ కుమార్, 1995/96-1996/97
- నంద్ కిషోర్, 1994/95-2004/05
- వివేక్ కృష్ణ, 2009/10-2010/11
- ఎస్. కృష్ణమూర్తి, 1951/52
- డి.ఎన్. కృష్ణమూర్తి, 1955/56-1961/62
- పోచయ్య కృష్ణమూర్తి, 1967/68-1978/79
- అభినవ్ కుమార్, 2004/05-2012/13
- మహేంద్ర కుమార్, 1960/61-1966/67
- పవన్ కుమార్, 1984/85
- పవన్ కుమార్, 1997/98-2001/02
- పవన్ కుమార్, 1995/96
- ప్రణీత్ కుమార్, 2012/13-2014/15
- సర్వేష్ కుమార్, 2007/08-2009/10
ఎల్
[మార్చు]- జగదీష్ లాల్, 1944/45
- జి లక్ష్మణ్, 1966/67
- వి.వి.యెస్. లక్ష్మణ్, 1992/93-2012/13
- జాహిద్ లోధి, 1938/39
- సిందర్‌రాజ్ లోకేంద్రరాజ్, 1961/62
ఎం
[మార్చు]- విజి మాచే, 1936/37-1938/39
- ఎ. మజిద్ ఖాన్, 1960/92
- జమాల్‌పూర్ మల్లికార్జున్, 2018/19-2019/20
- డేనియల్ మనోహర్, 1997/98-2007/08
- వి మనోహర్, 1984/85-1987/88
- ఎస్.ఎం. మజార్, 1948/49
- సయ్యద్ మీరాజ్, 1993/94-1997/98
- దంతాల వెంకట మెహెర్ బాబా, 1978/79
- మార్జ్‌బాన్ మెహతా, 1952/53
- నౌషిర్ మెహతా, 1967/68-1976/77
- సొరాబ్జీ మెహతా, 1936/37-1946/47
- చామా మిలింద్, 2012/13-2019/20
- ఎఫ్ మిస్త్రీ, 1943/44
- గుల్ మహ్మద్, 1951/52-1954/55 (భారత్, పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు)
- భూపైత్ మోహన్, 1970/71
- లలిత్ మోహన్, 1959/60-1963/64
- లలిత్ మోహన్, 2007/08-2015/16
- విజయ్ మోహన్‌రాజ్, 1979/80-1994/95
- మొహమ్మద్ మొహియుద్దీన్, 1994/95-1998/99
- మహ్మద్ ముద్దస్సిర్, 2016/17-2018/19
- వి.ఎం. ముద్దయ్య, 1953/54
- శరద్ ముదిరాజ్, 2016/17
- వెంకట్ మూర్తి, 1984/85
- మురళీధరన్, 1953/54
- బి ముత్తుకృష్ణ, 1977/78
ఎన్
[మార్చు]- మహ్మద్ నదీముద్దీన్, 2002/03-2004/05
- ఖాజా నయీముద్దీన్, 1969/70
- శశాంక్ నాగ్, 2003/04-2010/11
- పగడాల నాయుడు, 2009/10-2015/16
- కె నాయక్, 1938/39
- ఎం.వి. నరసింహారావు, 1971/72-1988/89
- నసీరుద్దీన్, 1951/52-1955/56
- మెహబూబ్ నౌషీర్, 1956/57-1958/59
- వి నవీనాథం, 1951/52-1953/54
- సి.కె. నాయుడు, 1931/32
- శతీష్ నెలూరి, 1994/95
- పగడాల నిరంజన్, 2004/05-2009/10
- మోసెస్ నిత్యానంద్, 1980/81
ఓ
[మార్చు]- ప్రజ్ఞాన్ ఓజా, 2004/05-2017/18
పి
[మార్చు]- కొమడూర్ పద్మనాభన్, 1957/58-1960/61
- అనూప్ పాయ్, 2005/06-2010/11
- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, 1965/66-1975/76
- బాబూభాయ్ పటేల్, 1939/40-1940/41
- కృష్ణకాంత్ పటేల్, 1951/52-1954/55
- అరుణ్ పాల్, 1983/84-1988/89
- విజయ్ పాల్, 1974/75-1982/83
- సునీల్ ఫిలిప్స్, 1984/85
- ఎన్ ప్రహ్లాద్, 1970/71-1974/75
- దుర్గా ప్రసాద్, 1944/45-1950/51
- వంకా ప్రతాప్, 1991/92-2001/02
- ఎన్ ప్రేమ్‌కుమార్, 1962/63-1971/72
- డానీ డెరెక్ ప్రిన్స్, 2007/08-2016/17
- పార్థ్ సత్వాల్కర్, 1999/2000 - 2000/2001
క్యూ
[మార్చు]- ఖిలిద్ ఖయ్యూమ్, 1976/77-1989/90
- సయ్యద్ క్వాద్రీ, 2002/03-2015/16
- అబ్దుల్ ఎలా ఖురేషి, 2018/19
- అసదుల్లా ఖురేషి, 1935/36-1948/49
- గులాం ఖురేషి, 1936/37-1954/55
- కుతుబుద్దీన్, 1942/43
ఆర్
[మార్చు]- ఆరిఫ్ రబ్బానీ, 1949/50-1957/58
- అహ్మద్ రఫీయుద్దీన్, 1957/58-1958/59
- ఎస్ రహీమ్, 1947/48
- దొడ్డపనేని రుషి రాజ్, 2006/07-2009/10
- సందీప్ రాజన్, 2011/12-2013/14
- అల్లాడి రాజు, 1977/78-1979/80
- ప్రభాకర్ రాజు, 1965/66-1966/67
- వెంకటపతి రాజు, 1985/86-2004/05
- కె రామకృష్ణ, 1949/50-1960/61
- ఎం.వి. రమణమూర్తి, 1986/87-1993/94
- కార్తీక్ రామస్వామి, 1998/99
- పొట్టిముత్యాల రమేష్ కుమార్, 1989/90-1992/93
- వెంకట్రామన్ రాంనారాయణ్, 1975/76-1979/80
- పాండిచర్రి రంగరాజ్, 1989/90
- భాగ్యరావు, 1950/51
- గణేష్ రావు, 1932/33
- పద్మారావు, 1952/53
- ఆర్.కె. రావు, 1930/31-1942/43
- సంజీవరావు, 1942/43-1957/58
- టాటా రావు, 1934/35
- వెంకటేష్ రావు, 1955/56-1966/67
- ఎ రవూఫ్, 1946/47-1947/48
- తిమోతి రవి కుమార్, 1997/98
- ద్వారకా రవితేజ, 2005/06-2014/15
- అంబటి రాయుడు, 2001/02-2019/20
- రోహిత్ రాయుడు, 2016/17-2019/20
- అక్షత్ రెడ్డి, 2009/10-2019/20
- ఆశిష్ రెడ్డి, 2008/09-2018/19
- చైతన్య రెడ్డి, 2017/18-2019/20
- దిల్లీప్ రెడ్డి, 1979/80
- ఫాతిమా రెడ్డి, 1999/00
- గజానన్ రెడ్డి, 1992/93
- గౌతం రెడ్డి, 2008/09
- ఇందర్ శేఖర్ రెడ్డి, 2001/02-2010/11
- కౌశిక్ రెడ్డి, 2004/05-2006/07
- నవీన్ రెడ్డి, 2006/07
- పాపి రెడ్డి, 1993/94-1995/96
- ప్రతీక్ రెడ్డి, 2019/20
- సంతోష్ రెడ్డి, 1966/67-1970/71
- శశిధర్ రెడ్డి, 2019/20
- యతిన్ రెడ్డి, 2015/16-2016/17
- షేక్ రియాజుద్దీన్, 1993/94-1999/00
- మారిస్ రాబిన్సన్, 1943/44
- రోనాల్డ్ రోడ్రిగ్స్, 2007/08-2008/09
- రవితేజ
ఎస్
[మార్చు]- రోహిత్ సబర్వాల్, 2001/02-2006/07
- ఆర్.హెచ్. సబీర్, 1964/65
- కె సాయినాథ్, 1978/79-1982/83
- పాలకోడేటి సాయిరాం, 2013/14-2019/20
- సుల్తాన్ సలీమ్, 1964/65-1975/76
- బవనక సందీప్, 2010/11-2019/20
- పార్థ్ సత్వాల్కర్, 1999/00-2000/01
- ఆర్.వి. శేషాద్రి, 1954/55
- షహబుద్దీన్, 1931/32
- ఫహద్ షానవాజ్, 2004/05
- మహమ్మద్ షకీర్, 2006/07-2008/09
- శివశంకర్, 2008/09
- విశాల్ శర్మ, 2007/08-2016/17
- జ్యోతి శెట్టి, 1987/88-1988/89
- అమోల్ షిండే, 2005/06-2017/18
- కె శివరాజ్, 1958/59-1959/60
- పోల్ శ్యాంసుందర్, 1957/58
- ఇక్బాల్ సిద్ధిఖీ, 1995/96
- అనిరుధ్ సింగ్, 2000/01-2010/11
- కన్వల్జిత్ సింగ్, 1980/81-2000/01
- ఏజి కృపాల్ సింగ్, 1965/66
- మహేశ్వర్ సింగ్, 1972/73-1977/78
- పిఆర్ మన్ సింగ్, 1965/66
- నరేందర్ పాల్ సింగ్, 1993/94-2006/07
- పరమవీర్ సింగ్, 2007/08-2012/13
- రాహుల్ సింగ్, 2012/13-2013/14
- రాజ్‌కుమార్ సింగ్, 1948/49
- యుధ్వీర్ సింగ్, 2019/20
- యూరాజ్ సింగ్, 1992/93-1999/00
- మహ్మద్ సిరాజ్, 2015/16-2019/20
- సి శ్రీధర్, 1982/83-1984/85
- ఎం.వి. శ్రీధర్, 1988/89-1999/00
- రామకృష్ణన్ శ్రీధర్, 1989/90-2000/01
- జి. శ్రీనివాస్, 1997/98
- మంగళపల్లి శ్రీనివాస్, 1996/97-2001/02
- జి శ్రీనివాసన్, 1992/93
- ఎంఎస్ శ్రీరామ్, 1954/55-1961/62
- తిరుమలశెట్టి సుమన్, 2002/03-2015/16
- కొల్లా సుమంత్, 2012/13-2019/20
- డి సురేష్, 1986/87-1988/89
- గెవిన్ సుర్మా, 1987/88
- ఆర్.ఎ. స్వరూప్, 1987/88-1994/95
- సంతోష్ యాదవ్ 1995-2007
టి
[మార్చు]- రవితేజ, 2016/17-2019/20
- తనయ్ త్యాగరాజన్, 2016/17-2019/20
- బెంజమిన్ థామస్, 2009/10-2016/17
- ఎఫ్ టూర్కీ, 1934/35-1938/39
- సుదీప్ త్యాగి, 2015/16-2017/18
వి
[మార్చు]- వజుభా, 1936/37-1941/42
- హర్ష వర్ధన్, 2014/15
- తిలక్ వర్మ, 2018/19-2019/20
- ఎల్ వాసన్, 1977/78-1980/81
- వెంకటస్వామి, 1934/35-1943/44
- పి వేణుగోపాల్, 1996/97
- హనుమ విహారి, 2009/10-2015/16
- విజయ్ కుమార్, 2000/01
- దేవిశెట్టి వినయ్ కుమార్, 1996/97-2006/07
- సంకినాని విష్ణువర్ధన్, 1994/95-2004/05
డబ్ల్యూ
[మార్చు]- అబ్దుల్ వహాబ్, 1976/77-1982/83
- వహిదుద్దీన్, 1947/48
- జాన్ విల్సన్, 1930/31
వై
[మార్చు]- అశ్విన్ యాదవ్, 2007/08-2010/11
- అర్జున్ యాదవ్, 1999/00-2012/13
- రాజేష్ యాదవ్, 1984/85-1993/94
- సంతోష్ యాదవ్, 1995/96-2007/08
- శివాజీ యాదవ్, 1994/95-2004/05
- శివలాల్ యాదవ్, 1977/78-1989/90
- మహ్మద్ యూసుఫ్, 1950/51
జెడ్
[మార్చు]- బాబీ జహీరుద్దీన్, 1938/39-1944/45
అంపైర్లు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad players". www.cricketarchive.com. Retrieved 25 January 2016.