వార్థా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వార్థా లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°42′0″N 78°36′0″E |
వార్థా లోక్‌సభ నియోజకవర్గం, మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమ్రావతి, వార్థా జిల్లాలలో విస్తరించియుంది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దత్తామేఘే విజయం సాధించాడు.
నియోజావర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]
విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
- 1951: నారాయణ దరంనారాయణ అగర్వాల్ (కాంగ్రెస్ పార్టీ)
- 1957: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1962: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1967: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1971: జగ్జీవన్‌రావ్ గణపత్రావ్ కదం (కాంగ్రెస్ పార్టీ)
- 1977: సంతోష్రావ్ గోడె (కాంగ్రెస్ పార్టీ)
- 1980: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
- 1984: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
- 1989: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
- 1991: రాంచంద్ర ఘంగరే (సీపీఐ)
- 1996: విజయ్ మూడె (భారతీయ జనతా పార్టీ)
- 1998: దత్తామేఘే (కాంగ్రెస్ పార్టీ)
- 1999: ప్రభురావ్ (కాంగ్రెస్ పార్టీ)
- 2004: సురేష్ వాఘ్మరే (భారతీయ జనతా పార్టీ)
- 2009: దత్తామేఘే (కాంగ్రెస్ పార్టీ)