చతుర్వర్ణాలు
వికీపీడియా నుండి
వర్ణాశ్రమ ధర్మం (ఆంగ్లం :Varnashrama dharma Varṇāśrama dharma), (దేవనాగరి: वर्णाश्रम धर्म) భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత మరియు సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా వున్నది.[1]:
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్యమైన వర్ణాలుగా పేర్కొన్నారు.
[మార్చు] చతుర్వర్ణాలు
- బ్రాహ్మణులు -సాత్విక ధర్మాలు అధిక స్థాయిలో గలిగివుంటారు. వీరిని "విద్వాంసుల వర్గం" లో వుంచారు. వీరిలో పురోహితులు, న్యాయపండితులు, మంత్రులు మరియు దౌత్యవేత్తలు వుంటారు.
- క్షత్రియులు -సాత్విక ధర్మాలు మధ్యమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "అధిక మరియు అధమ రాజస వర్గం" లో వుంచారు. వీరిలో రాజులు, సామంతులు, సైనికులు, రాజస్థ వ్యవస్థను నడిపేవారు (administrators) వుంటారు.
- వైశ్యులు -సాత్విక ధర్మాలు అధమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "వర్తక నిర్మాణిక వర్గం" నందు వుంచారు. వీరిలో వర్తకులు, వాణిజ్యకులు, మరియు భూస్వాములు వుంటారు.
- శూద్రులు -సాత్విక ధర్మాలు శూన్యస్థాయిలో కలిగివుంటారు. "సేవారంగ వర్గం" లో వుంచారు. వీరిలో కర్షకులు, కార్మికులు వుంటారు.
[మార్చు] మూలాలు
- | హిందూ ధర్మంలో వర్ణాలు
- "Varnaashrama System" from Hindupedia, the Hindu Encyclopedia" |హిందూపీడియా
- లాల్, వినయ (2005), Introducing Hinduism, New York: Totem Books, pp. 132-33, ISBN 9781840466263
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found