షణ్మతాలు

వికీపీడియా నుండి

ఆరు మతాలు:

  1. పాషండ
  2. చార్వాక
  3. బౌద్ధ
  4. జైన
  5. వామన
  6. గాణపత్యాలు.

"బౌద్ధం వైదిక శైవంచ సౌరం విష్ణుచ శాక్తకం" అని కూడా ఒక శ్లోకం ఉంది.

ఈ శ్లోకం ప్రకారం ఆరు మతాలు:

  1. బౌద్ధమతం
  2. వైదికమతం
  3. శైవమతం
  4. సౌరమతం
  5. వైష్ణవమతం
  6. శాక్తేయం
"http://te.wikipedia.org/w/index.php?title=షణ్మతాలు&oldid=35450" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె