త్రికరణాలు

వికీపీడియా నుండి

మనసు, మాట, చేత ( = చేసే పని). వీటినే మనోవాక్కాయకర్మలు అంటారు. (మనస్సు, వాక్కు, కర్మ). దేన్నయినా త్రికరణశుద్ధిగా పాటించడమంటే దాన్ని మనసా, వాచా, కర్మేణ పాటించడమన్నమాట.


"http://te.wikipedia.org/w/index.php?title=త్రికరణాలు&oldid=94108" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె