అంబేద్కర్ మక్కల్ ఇయక్కం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంబేద్కర్ మక్కల్ ఇయక్కం[1] (అంబేద్కర్ పీపుల్ మూవ్‌మెంట్) అనేది తమిళనాడులోని దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఒక రాజకీయ ఉద్యమం. అంబేద్కర్ మక్కల్ ఇయక్కం వ్యవస్థాపకుడు డాక్టర్ వి. బాలసుందరం. 1977లో చెన్నైలోని రాజాజీ హాల్‌లో అప్పటి తమిళనాడు గవర్నర్‌గా ఉన్న గౌరవనీయులైన శ్రీ ప్రభుదాస్ పట్వారీ సమక్షంలో జరిగిన వేడుకలో డా.వై. బాలసుందరం ఈ 'అంబేద్కర్ పీపుల్ మూవ్‌మెంట్'ని స్థాపించాడు. అంబేద్కర్ మక్కల్ ఇయక్కం సామాజిక సంక్షేమం, సమానత్వం, మానవ హక్కులు, మహిళా సంక్షేమం, పంచమి భూమి పునరుద్ధరణ, విద్యా అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతోంది. వై బాలసుందరం మరణానంతరం 2020 జనవరి 25న పుదుక్కోట్టైలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన సోదరుడు వై రామలింగం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సర్వసభ్య సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇలమురుగు ముత్తు[2] ఎన్నికయ్యాడు.[3] అంబేద్కర్ మక్కల్ ఇయక్క ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇలమురుగు ముత్తు తమిళనాడు డిజిపి సి. శైలేంద్ర బాబుని కలిసి మాస్ట్రో ఇళయరాజా గురించి వివాదాస్పదంగా మాట్లాడినందుకు రత్నకుమార్, చిత్రా లక్ష్మణన్‌లపై ఫిర్యాదు చేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Ambedkar Makkal Iyakkam – Social Justice in the Indian society".
  2. "About Us – Ambedkar Makkal Iyakkam".
  3. "டாக்டர் அம்பேத்கர் மக்கள் இயக்கத்தின் தலைமை நிலைய பொதுக்குழு கூட்டம் புதுக்கோட்டையில் நடைபெற்றது...!". Archived from the original on 2023-01-01. Retrieved 2024-05-28 – via www.youtube.com.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "இளையராஜா சாதியை சொல்லி இழிவுபடுத்திய டைரக்டர், தயாரிப்பாளர்! கொந்தளித்த இசைஞாணி!!". IBC Tamil Nadu. 28 July 2021. Retrieved 28 December 2021.

బాహ్య లింకులు

[మార్చు]