ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ అనేది సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) మహిళా విభాగం.[1] ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ 19 రాష్ట్రాల్లో చురుకుగా ఉంది.[2] ఆల్ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కీయా దే, చాబి మొహంతి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 2010 సందర్భంగా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌లో జస్టిస్ రాజిందర్ సచార్ ప్రసంగించారు. ఆయన ఎడమవైపున ఎంపీ డాక్టర్ తరుణ్ మోండల్ కూర్చున్నారు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mahila sangathan, students stage protest". The Hindu. 2015-03-07. ISSN 0971-751X. Retrieved 2024-05-21.
  2. XYZ, Social News (2023-12-27). "Ahmedabad: Members of - All India Mahila Sanskritik Sangathan (AIMSS) stage a protest demanding strict implementation of Liquor Prohibition policy #Gallery". Social News XYZ. Retrieved 2024-05-21.

బాహ్య లింకులు[మార్చు]