కర్ణాటక గవర్నర్లు
Jump to navigation
Jump to search
నవంబర్ 1, 1956న కర్ణాటక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారి పేర్లు, కాలము ఈ పట్టికలో ఇవ్వబడింది.
క్రమ సంఖ్య గవర్నరు నుంచి వరకు 1 జయచామరాయ వడయార్ బహదూర్ 1956 నవంబర్ 1 మే 4, 1964 2 ఎస్.ఎం.శ్రీనగేష్ 1964 మే 4 ఏప్రిల్ 2, 1965 3 వి.వి.గిరి 1965 ఏప్రిల్ 2 మే 13, 1967 4 గోపాల స్వరూప్ పాఠక్ 1967 మే 13 ఆగష్టు 30, 1969 5 ధర్మవీర 1969 ఆగష్టు 30 ఫిబ్రవరి 1, 1972 6 మోహన్‌లాల్ సుఖాడియా 1972 ఫిబ్రవరి 1 జనవరి 10, 1976 7 యు.ఎస్.దీక్షిత్ 1976 జనవరి 10 ఆగష్టు 2, 1977 8 గోవింద్ నారాయణ్ 1976 ఆగష్టు 2 ఏప్రిల్ 15, 1983 9 ఏ.ఎన్.బెనర్జీ ఏప్రిల్ 16, 1983 ఫిబ్రవరి 25, 1988 10 పి.వెంకటసుబ్బయ్య ఫిబ్రవరి 26, 1988 ఫిబ్రవరి 5, 1990 11 బి.పి.సింగ్ మే 8, 1990 జనవరి 6, 1991 12 ఖుర్షీద్ ఆలం ఖాన్ 1991 జనవరి 6 డిసెంబర్ 2, 1999 13 వి. ఎస్. రమాదేవి 1999 డిసెంబర్ 2 ఆగష్టు 20, 2002 14 టి.ఎన్.చతుర్వేది ఆగష్టు 21, 2002 ఆగష్టు 20, 2007 15 రామేశ్వర్ ఠాకూర్ 2007 ఆగష్టు 21 2009 జూన్ 24 16 హన్స్‌రాజ్ భరద్వాజ్ 2009 జూన్ 24 ప్రస్తుతం వరకు