కేరళ కాంగ్రెస్ (స్కారియా థామస్)
స్వరూపం
కేరళ కాంగ్రెస్ | |
---|---|
Chairperson | బినోయ్ జోసెఫ్ |
స్థాపకులు | స్కరియా థామస్ |
స్థాపన తేదీ | 2015 |
ప్రధాన కార్యాలయం | చింగవనం బిల్డింగ్ నెం. 711, వార్డు నెం.6, కొట్టాయం మునిసిపాలిటీ, కొట్టాయం జిల్లా- కొట్టాయం, కేరళ |
కూటమి | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
లోక్‌సభ స్థానాలు | 0 |
రాజ్యసభ స్థానాలు | 0 |
Election symbol | |
[1] | |
కేరళ కాంగ్రెస్ (స్కారియా థామస్) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. ఇది కేరళ కాంగ్రెస్ (యాంటీ-మెర్జర్ గ్రూప్)లో చీలిక తర్వాత ఏర్పడింది. పార్టీకి దివంగత స్కరియా థామస్ నాయకత్వం వహించాడు.
ఇది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగంగా ఉంది.
పార్టీ సంస్థ
[మార్చు]బినోయ్ జోసెఫ్ పార్టీ చైర్మన్
ఇతర ప్రముఖ నాయకులు
[మార్చు]- స్కారియా థామస్
మూలాలు
[మార్చు]- ↑ "KC-order" (PDF). Election Commission. 2011-03-25. Archived from the original (PDF) on 2012-01-14. Retrieved 2011-04-07.