జాతీయ బహుజన్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ బహుజన్ కాంగ్రెస్
స్థాపకులుయోగేంద్ర మక్వానా
స్థాపన తేదీ2008

నేషనల్ బహుజన్ కాంగ్రెస్ అనేది భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ. యోగేంద్ర మక్వానా (మాజీ కేంద్ర మంత్రి, దళిత నాయకుడు) భారత జాతీయ కాంగ్రెస్ నుండి విడిపోయినందున 2008, నవంబరు 15న ఈ పార్టీ స్థాపించబడింది.[1][2][3][4][5]

మూలాలు[మార్చు]

  1. Ramaseshan, Radhika (10 November 2008). "'Spent force' Dalit leader quits Cong". The Telegraph. Retrieved 30 May 2020.
  2. OneIndia. Makwana floats National Bahujan Party
  3. Indian Express. With Lok Sabha polls round the corner, leaders start crossing over to rival parties
  4. Hindustan Times. Cong rebel Makwana launches own party
  5. The Hindu. Makwana party to contest polls