Jump to content

డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్

వికీపీడియా నుండి
డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్
స్థాపకులుగులాం ముహమ్మద్ సాదిక్
స్థాపన తేదీ1957
విభజనజమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
ప్రధాన కార్యాలయంజమ్మూ కాశ్మీర్

డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీలిక సమూహం. దీనిని 1957లో గులాం ముహమ్మద్ సాదిక్ స్థాపించాడు.

డెమోక్రటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)లో చేరింది. ఈ బృందానికి రామ్ పియారా సరాఫ్ నాయకత్వం వహించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Mohanty, Manoranjan. Revolutionary Violence. A Study of the Maoist Movement in India. New Delhi: Sterling Publishers, 1977. p. 106-107.