Jump to content

తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్

వికీపీడియా నుండి
తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్
సంకేతాక్షరంటిఎన్ఎస్ఎఫ్
రకంవిద్యార్థి సంస్థ
సేవలందించే ప్రాంతంఆంధ్రప్రదేశ్, తెలంగాణ
అధికార భాషతెలుగు
రాష్ట్ర అధ్యక్షుడు ఏపి & తెలంగాణ

తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేది తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం. జాతీయ పార్టీ కన్వీనర్ నారా లోకేష్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Nadu Students Federation (TNSF) hold dharna at TSPSC". newswala.com. Archived from the original on 1 డిసెంబరు 2018. Retrieved 8 August 2015.

బాహ్య లింకులు

[మార్చు]