త్రిపురలోని రాజకీయ పార్టీలు
స్వరూపం
త్రిపుర రాష్ట్రంలోని రాజకీయ పార్టీల జాబితా:
ప్రధాన జాతీయ పార్టీలు
[మార్చు]- భారతీయ జనతా పార్టీ (బిజెపి)[1]
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్)[2]
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఐఎం)[3]
ప్రధాన ప్రాంతీయ పార్టీలు
[మార్చు]- టిప్రా మోథా పార్టీ లేదా ది ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (మహారాజా కిరీట్ ప్రద్యోత్ దేబ్ బర్మాన్)[4]
- ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్.సి. డెబ్బర్మ) [5]
చిన్న జాతీయ పార్టీలు
[మార్చు]- ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ)
- రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్.ఎస్.పి.) [6]
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏ.ఐ.ఎఫ్.బి.) [7]
చిన్న ప్రాంతీయ పార్టీలు
[మార్చు]- ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (బలరామ్ డెబ్బర్మ) బలరామ్ దెబ్బర్మ
- త్విప్రా దోఫనీ సిక్లా స్ర్వ్ంగ్నై మోతా (డేవిడ్ హమ్క్రై త్విప్రా (డిహెచ్ మురాసింగ్))
- త్రిపుర యునైటెడ్ ఇండిజినస్ పీపుల్స్ కౌన్సిల్
- జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఆఫ్ త్రిపుర
- త్రిపుర పీపుల్స్ పార్టీ
- నేషనల్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ త్రిపుర {లెఫ్ట్ ఫ్రంట్ యొక్క కూటమి భాగస్వామి}
- గణముక్తి పరిషత్, గిరిజన విభాగంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)తో అనుబంధంగా ఉంది
- జనగానోతంత్రిక్ మోర్చా
- త్రిపుర గణతంత్రిక్ మంచ్
- అమ్రా బంగాలీ
నిర్వీర్యమైన రాజకీయ పార్టీలు
[మార్చు]- త్రిపుర రాజ్య ముస్లిం ప్రజా మజ్లిష్
- త్రిపుర ఉపజాతి జుబా సమితి విడిపోయి ఐఎన్పీటీ, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురగా ఏర్పడింది
- త్రిపుర నేషనల్ వాలంటీర్స్ పార్టీ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురలో విలీనం చేయబడింది
- పాతాల్ కన్యా జమాటియాకు చెందిన త్రిపుర పీపుల్స్ ఫ్రంట్ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.
- ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా పార్టీ తిప్ర మోత పార్టీలో విలీనమైంది
- త్రిపుర నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తిప్ర మోత పార్టీలో విలీనం చేయబడింది
- టిప్రాలాండ్ స్టేట్ పార్టీ పార్టీ తిప్ర మోత పార్టీలో విలీనం చేయబడింది
- అఘోర్ & బినోయ్ దెబ్బర్మ నేతృత్వంలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (తిప్రాహా) పార్టీ తిప్ర మోత పార్టీలో విలీనం చేయబడింది
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ""BJP Reign Of Terror In 10 Places": Former Tripura Chief Minister". NDTV.com. Retrieved 2021-09-26.
- ↑ Biswendu Bhattacharjee (Sep 26, 2021). "congress: Birajit Sinha new Tripura Congress president | Agartala News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-26.
- ↑ Ali, Syed Sajjad (2021-09-16). "CPI(M) Tripura State Secretary Gautam Das succumbs to COVID-19 complications". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-26.
- ↑ Nair, Sobhana K. (2021-04-11). "Fledgling TIPRA changes political equations in Tripura". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-26.
- ↑ "Tripura: BJP Ally IPFT Demands Separate Tribal State". www.outlookindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-26.
- ↑ "Storm over portfolio reshuffle - CPM and RSP headed for showdown in Tripura". www.telegraphindia.com. Retrieved 2021-09-26.
- ↑ "IndiaVotes: Impact Of AIFB in Tripura for AC 2013". IndiaVotes. Retrieved 2021-09-26.