నాలాగ ఎందరో
(నాలాగ ఎందరో! నుండి దారిమార్పు చెందింది)
నాలాగ ఎందరో | |
---|---|
దర్శకత్వం | ఈరంకి శర్మ |
రచన | గణేష్ పాత్రో (కథ) ఈరంకి శర్మ (చిత్రానువాదం) |
నిర్మాత | కె. ప్రేమ్ రంజిత్ |
తారాగణం | జి. నారాయణరావు రూప హేమసుందర్ పి.ఎల్. నారాయణ |
ఛాయాగ్రహణం | బి.ఎస్. లోకనాథ్ |
కూర్పు | ఎన్.ఆర్. కిట్టు |
సంగీతం | ఎమ్మెస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మే 8, 1978 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు.[1] 1978 నంది అవార్డులులో నంది ఉత్తమ చిత్రం, నంది ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు నంది ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది.
నటవర్గం
[మార్చు]- జి. నారాయణరావు
- రూప
- హేమసుందర్
- పి.ఎల్. నారాయణ
- పల్లవి
- వాణి
- జానకి
- సీతాలత
- జయ
- జయ సుజాత
- శ్రీలక్ష్మీదేవి
- కృష్ణవేణి
- సుజాత
- బేబి రాణి
- లక్ష్మీకాంత్
- విక్రంబాబు
- దాశరథి
- కోనేశ్వర శాస్త్రి
- బుర్రా సుబ్రహ్మణ్యం
- శ్రీహరి రావు
- విజి ప్రసాద్
- పి. వెంకటేశ్వరరావు
- ఎం.బి.కె.వి. ప్రసాదరావు
- ప్రదీప్ కుమార్
- ఎస్. ప్రసాద్
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: ఈరంకి శర్మ
- నిర్మాత: కె. ప్రేమ్ రంజిత్
- కథ: గణేష్ పాత్రో
- సంగీతం: ఎమ్మెస్. విశ్వనాధన్
- ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
- కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
- నిర్మాణ సంస్థ: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎమ్మెస్ స్వామినాథన్ సంగీతం అందించాడు.[2]
- అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం , రచన:ఆచార్య ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, రచన :ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- బుల్లెమ్మ నీకళ్ళలో, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. శిష్ట్లా జానకి, పి. సుశీల
- ఒకటా రెండా మూడా, రచన: ఆచార్య ఆత్రేయ , గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, రమోల
- 5.అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల కోరస్.
అవార్డులు
[మార్చు]1978 నంది అవార్డులు
[మార్చు]- నంది ఉత్తమ చిత్రం
- నంది ఉత్తమ నటుడు - హేమసుందర్[3]
- నంది ఉత్తమ నేపథ్య గాయకుడు - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (మొదటి నంది)[4]
మూలాలు
[మార్చు]- ↑ Bharatmovies, Movies. "Naalaaga Endaro". www.bharatmovies.com. Retrieved 16 August 2020.[permanent dead link]
- ↑ Naa Songs, Songs (19 April 2014). "Naalaga Eendaro". www.naasongs.com. Retrieved 16 August 2020.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/nandiawards-bestactorslist.html
- ↑ "Archived copy". Archived from the original on 15 April 2010. Retrieved 19 July 2010.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)