Jump to content

నేషనల్ కాన్ఫరెన్స్ స్టూడెంట్స్ యూనియన్

వికీపీడియా నుండి
నేషనల్ కాన్ఫరెన్స్ స్టూడెంట్స్ యూనియన్
స్థాపన21 జూలై 2012; 12 సంవత్సరాల క్రితం (2012-07-21)
రకంవిద్యార్ధి విభాగం
చట్టబద్ధతఆక్టీవ్
కేంద్రీకరణప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యత & సమానత్వం విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించడానికి విద్యార్థి సంఘాన్ని శక్తివంతం చేయడం.
ప్రధాన
కార్యాలయాలు
నవా-ఇ-సుబ్ కాంప్లెక్స్ జీరో బ్రిడ్జ్ శ్రీనగర్, జమ్మూ & కాశ్మీర్
సభ్యులు5 వేలకు పైగానే

నేషనల్ కాన్ఫరెన్స్ స్టూడెంట్స్ యూనియన్ అనేది జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విద్యార్థి విభాగం. ఇది 2012, జూలై 21న స్థాపించబడింది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఈ సంస్థను స్థాపించాడు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]