Jump to content

పెదకాకాని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

పెదకాకాని శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన పెదకాకాని శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దై, తాడికొండ శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 పెదకాకాని పి.కోటేశ్వరరావు పు సి.పి.ఐ 17392 జి.సూర్యనారాయణ పు కాంగ్రేసు 15465
1955 పెదకాకాని జి.బాపయ్య పు కృషీకార్ లోక్ పార్టీ 25864 పి.కోటేశ్వరరావు పు సి.పి.ఐ 20728

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 106.