"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,088 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది
 
== త్రిమూర్తులను పరీక్షించుట ==
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
 
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
లోక కళ్యాణార్థమై సకల ఋషులు గంగానది తీరమున యజ్ఞము చేయదలచిరి అంతట అచటకి విచ్చేసిన నారదులవారు
యజ్ఞ ఫలమున స్వీకరించుటకు ఎవరు అర్హులో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే యజ్ఞఫలము ఇవ్వవలసిందిగా సూచించెను
 
అంతట ఋషులలో అగ్రజుడు పూజ్యుడు అత్యంత శక్తివంతుడు అయిన భృగు మహర్షియే త్రిమూర్తులను పరీక్షించవలసినది కోరగా
 
భృగువు బ్రహ్మలోకం చేరెను అచట బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగువుని చూడనందున ఆగ్రహించిన భృగువు
"నీకు పూజలు గానీ దేవాలయములు గాని లేకుండు గాక" యని శపించెను
 
కైలాసమునకేగగా అచట ప్రమథగణములు శివనామస్మరణలో లీనమైయుండగా
శివపార్వతులు ఆనంధతాండవం చేయుచుండిరి
తనకు ఉచితాసనం కూడా చూపక అవమానించిరని కోపంతో "నీకు లింగాకారముగానే పూజించెదరు" అని శపించెను
 
వైకుంఠమునకు వెళ్ళగా అచట భృగు పుత్రిక అయిన లక్ష్మి స్వామివారి పాదసేవ చెడయుచుండగా
స్వామివారు శయనించియుండెను
కొంత సమయం వేచి చూసి నారాయణా అని పిలిచెను ఎంతకీ మేల్కొనని విష్ణువు పై ఆగ్రహావేశమున
విష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్ని లేపెను
 
అంతట నారాయణుడు ఉలిక్కిపడి లేచి ఋషిశ్రేష్ఠ మీ పాదం మా వక్షస్థలాన్ని తాకటం వలన మీ పాద స్పర్శతో ధన్యుడనైతిని అంటు వారికి ఆసనం ఏర్పరచి
పాదసేవచేయుచు
భృగువు అహంకారానికి కారమైన పాదమందలి నేత్రాన్ని చిదిమివేసెను
 
అంతట జ్ఞానోదయం అయిన భృగువు శాంతచిత్తుడు సాత్వికమూర్తి పరంధాముడు అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలాన్ని పొందటానికి అర్హుడని నిర్ణయించెను
 
శ్రీమహాలక్ష్మి తన తండ్రి అయిన భృగువు తన స్థానమైన స్వామివారి వక్షస్థలంపై తన్నటం జీర్ణించుకోలేక
భూలోకంనకు వెల్లిపోయెను
భూలోకమున తిరిగి భృగువంశమున (పద్మశాలీ) వంశమున "పద్మావతీ" దేవిగా జన్మించేను
స్వామివారు వేంకటేశ్వరుడాయెను
లోక కళ్యాణమునకు కారకుడాయెను
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875348" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ