"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,118 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==భృగు మహర్షి==
భృగు మహర్షి
వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను
 
భార్గవ వంశ మూలపురుషుడు భృగువు
వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో
జన్మించెను
 
బ్రహ్మ మానస పుత్రులైనటువంటి
భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి
 
శ్రీ మహా భారతం., శ్రీ మద్భాగవతం., శ్రీ విష్ణు., మత్స్య., పద్మ., బ్రహ్మా.,బ్రహ్మాండ పురాణాల్లో
భృగు మహర్షి విశిష్టతలను కీర్తింపబడెను
 
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను
 
శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!
 
మహర్షులలో భృగుమహర్షిని నేనే
అక్షరములలో ఓంకారమును నేనే
యజ్ఞములలో జపయజ్ఞము నేనే
స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను
అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది
 
భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875354" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ