ప్రొఫెషనల్స్ పార్టీ ఆఫ్ ఇండియా
Jump to navigation
Jump to search
ప్రొఫెషనల్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
స్థాపన తేదీ | 2007 |
ప్రొఫెషనల్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది 2007లో భారతదేశంలో స్థాపించబడిన ఒక చిన్న రాజకీయ పార్టీ.[1] ఇది 2008లో భారత ఎన్నికల సంఘంలో నమోదు చేయబడింది.[2][3] భారతదేశంలోని మధ్యతరగతి నుండి ప్రతి భారతీయుని జీవన నాణ్యతను మెరుగుపరచడం ఈ పార్టీ ప్రధాన లక్ష్యం.[4] 2009 సార్వత్రిక ఎన్నికల్లో 12-15 మంది అభ్యర్థులను నిలబెట్టింది.[5] పార్లమెంటులో ఆ పార్టీ ఇంకా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "::... Professionals Party of India ...::". Archived from the original on 2009-02-26. Retrieved 2009-02-28.
- ↑ "::... Professionals Party of India ...::". Archived from the original on 2009-02-26. Retrieved 2009-02-28.
- ↑ "Mumbai massacre survivors join new Indian anti-corruption party".
- ↑ "::... Professionals Party of India ...::". Archived from the original on 2009-02-26. Retrieved 2009-02-28.
- ↑ "Mumbai massacre survivors join new Indian anti-corruption party".