Jump to content

బహుజన కమ్యూనిస్టు పార్టీ

వికీపీడియా నుండి
బహుజన కమ్యూనిస్టు పార్టీ
నాయకుడుకేకే నియోగి
ప్రధాన కార్యాలయంతెలంగాణ

బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అనేది తెలంగాణలోని రాజకీయ పార్టీ.[1] పార్టీకి కేకే నియోగి నాయకత్వం వహిస్తున్నాడు.[2][3] 2019లో ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పార్టీ ఇతర వామపక్ష శక్తులతో చేతులు కలిపింది.[4][5]

మూలాలు

[మార్చు]