కొమరోలు మండలం
(బాలిరెడ్డిపల్లె నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | కొమరోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 394 కి.మీ2 (152 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 40,517 |
• జనసాంద్రత | 100/కి.మీ2 (270/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 971 |
కొమరోలు మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 40,331 -అందులో పురుషులు 20,892 మందికాగా - స్త్రీలు 19,439 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం రేటు 59.10% - పురుషులు అక్షరాస్యత 76.55% - స్త్రీల అక్షరాస్యత 40.33%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అల్లినగరం
- ఇడమకల్లు
- దద్దవాడ
- నాగిరెడ్డిపల్లి
- తాటిచెర్ల
- నల్లగుంట్ల
- రాజుపాలెం
- వెన్నంపల్లె
- లింగారెడ్డిపల్లె
- కృష్టంపల్లి
- పుల్లారెడ్డిపల్లె
- చింతలపల్లె
- కొమరోలు
- బాదినేనిపల్లె
- రామవారిపల్లె
- సూరావారిపల్లె
- మొట్టుపల్లె
- బెడుసుపల్లి
- బ్రాహ్మణపల్లి
- రెడ్డిచెర్ల
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- గోపాలునిపల్లె
- మదవపల్లె
- వెంకటాపురం
- రౌతుపల్లె
- రావులపల్లె
- ద్వారకచర్ల
- పొట్టిపల్లి
- ముక్తాపురం
- అక్కపల్లె
- అయ్యవారిపల్లె
- బసువపల్లి
- నర్సింపల్లె
- పోసుపల్లె
- భావాపురం
- బాలిరెడ్డిపల్లె
- హనుమంతరాయునిపల్లె
- వర్దనపల్లె
- కూరాకువాని పల్లె
- కసినే పల్లె
- దామెర్ల
- పొట్టిరెడ్డిపల్లె
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015