భాగల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగల్పుర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°12′0″N 87°0′0″E మార్చు
పటం

భాగల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

152 బీహ్‌పూర్ జనరల్ భాగల్‌పూర్ కుమార్ శైలేంద్ర బీజేపీ జనతాదళ్ (యు)
153 గోపాల్‌పూర్ జనరల్ భాగల్‌పూర్ నరేంద్ర కుమార్ నీరాజ్ జనతాదళ్ (యు) జనతాదళ్ (యు)
154 పిరపైంటి ఎస్సీ భాగల్‌పూర్ లాలన్ కుమార్ బీజేపీ జనతాదళ్ (యు)
155 కహల్‌గావ్ జనరల్ భాగల్‌పూర్ పవన్ కుమార్ యాదవ్ బీజేపీ జనతాదళ్ (యు)
156 భాగల్‌పూర్ జనరల్ భాగల్‌పూర్ అజిత్ శర్మ కాంగ్రెస్ జనతాదళ్ (యు)
158 నాథ్‌నగర్ జనరల్ భాగల్‌పూర్ అలీ అష్రఫ్ సిద్ధిఖీ ఆర్జేడీ జనతాదళ్ (యు)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 అనూప్ లాల్ మెహతా భారత జాతీయ కాంగ్రెస్
కిరై ముషాహర్ సోషలిస్టు పార్టీ
1952 జె.బి.కృపలానీ [1] ప్రజా సోషలిస్ట్ పార్టీ
కిరై ముషాహర్
1957 బనార్షి ప్రసాద్ జుంఝున్‌వాలా [2] భారత జాతీయ కాంగ్రెస్
1962 భగవత్ ఝా ఆజాద్
1967
1971
1977 రాంజీ సింగ్ జనతా పార్టీ
1980 భగవత్ ఝా ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 చుంచున్ ప్రసాద్ యాదవ్ జనతాదళ్
1991
1996
1998 ప్రభాస్ చంద్ర తివారీ భారతీయ జనతా పార్టీ
1999 సుబోధ్ రే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2004 సుశీల్ కుమార్ మోదీ భారతీయ జనతా పార్టీ
2006 సయ్యద్ షానవాజ్ హుస్సేన్
2009
2014 శైలేష్ కుమార్ మండలం రాష్ట్రీయ జనతా దళ్
2019[3] అజయ్ కుమార్ మండల్ జనతాదళ్ (యునైటెడ్)
2024[4]

మూలాలు

[మార్చు]
  1. "1951 India General (1st Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 27 July 2020. Retrieved 12 July 2020.
  2. "1957 India General (2nd Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 27 July 2020. Retrieved 8 November 2020.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhagalpur". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.