భారతి లోక్ లెహర్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతి లోక్ లెహర్ పార్టీ
స్థాపన తేదీ2004 ఫిబ్రవరి
ప్రధాన కార్యాలయంపంజాబ్

భారతీ లోక్ లెహర్ పార్టీ అనేది పంజాబ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ నుండి విడిపోయి 2004 ఫిబ్రవరిలో ఈ పార్టీ స్థాపించబడింది.[1] భారతి లోక్ లెహర్ పార్టీ వ్యవస్థాపకులు బిఎస్పీలో విలీనమైన డెమోక్రటిక్ బహుజన్ సమాజ్ మోర్చా నాయకులు. దళితుల ప్రయోజనాల కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. ఆ పార్టీ నాయకుడు మనోహర్ లాల్ మహే.

మూలాలు

[మార్చు]
  1. "New party launched". The Tribune. India. 22 February 2004. Retrieved 27 June 2018.