మహాజన సోషలిస్ట్ పార్టీ
స్వరూపం
మహాజన సోషలిస్ట్ పార్టీ | |
---|---|
స్థాపకులు | మంద కృష్ణ మాదిగ |
స్థాపన తేదీ | 2014 జనవరి 4 |
రాజకీయ విధానం | సోషలిజం |
రాజకీయ వర్ణపటం | వామపక్ష రాజకీయాలు |
రంగు(లు) | నీలం |
మహాజన సోషలిస్ట్ పార్టీ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ. 2014 జనవరి 4న మంద కృష్ణ మాదిగ ఈ పార్టీని స్థాపించాడు, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.[1][2][3] పార్టీ జెండా నీలం రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఉదయించే సూర్యుడిని ప్రదర్శిస్తుంది.[4]
పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు, పెద్దపల్లి, రాజంపేటలో ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Manda Krishna launches Mahajana Socialist Party". The Hindu. 5 January 2014. Retrieved 9 June 2019.
- ↑ "Mahajana Socialist Party to contest in both regions". The Hindu. 8 February 2014. Retrieved 9 June 2019.
- ↑ The New Indian Ezxpress. I Will Empower Weaker Sections, Says Manda
- ↑ AP Times Now. New Party Launched: Mahajan Socialist Party Archived 2014-01-08 at the Wayback Machine
- ↑ CEO Andhra Pradesh. List of contesting candidates - Form 7A - Phase I
- ↑ CEO Andhra Pradesh. List of contesting candidates - Form 7A - Phase II
- ↑ "Senior TRS leader joins Mahajana Socialist Party". The Hindu. 2014-04-05. ISSN 0971-751X. Retrieved 2020-11-15.