యునైటెడ్ అకాలీదళ్
స్వరూపం
యునైటెడ్ అకాలీదళ్ | |
---|---|
సెక్రటరీ జనరల్ | గుర్దీప్ సింగ్ భటిండా |
స్థాపన తేదీ | 2014 నవంబరు 22 |
రద్దైన తేదీ | 2020 జూన్ 25 |
Preceded by | యునైటెడ్ సిక్కు ఉద్యమం, ఇన్సాఫ్ లెహర్ |
ప్రధాన కార్యాలయం | శ్రీ అమృతసర్ |
రాజకీయ విధానం | సిక్కుమతం |
రంగు(లు) | నారింజ |
యునైటెడ్ అకాలీ దళ్ (ముత్తాహిదా అకాలీదళ్)[1] అనేది సిక్కు మతం -కేంద్రీకృత రాజకీయ పార్టీ. 2014, నవంబరు 22న అమృత్‌సర్‌లో[2] యునైటెడ్ సిక్కు ఉద్యమం. ఇన్సాఫ్ లెహర్ నాయకులు ఈ పార్టీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పార్టీకి భాయ్ మొఖం సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.[3]
2020, జూన్ 25న భాయ్ మొఖం సింగ్, అతని పార్టీ సభ్యులు పార్టీని రద్దు చేసి సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని కొత్త శిరోమణి అకాలీదళ్ (డెమోక్రటిక్) లో విలీనమయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "UAD". Archived from the original on 2019-04-16. Retrieved 2024-05-11.
- ↑ Jha, Dhirendra K. "Radical Sikh groups see red as RSS gets aggressive in Punjab". Scroll.in.
- ↑ "former-taksal-leader-bhai-mohkam-singh-floats-political-party-named-united-akali-dal". Archived from the original on 2019-04-17. Retrieved 2024-05-11.