Jump to content

రియాంగ్ డెమోక్రటిక్ పార్టీ

వికీపీడియా నుండి
రియాంగ్ డెమోక్రటిక్ పార్టీ
నాయకుడుస్వైబుంగా రియాంగ్
స్థాపన తేదీ1990
ప్రధాన కార్యాలయంమిజోరం

రియాంగ్ డెమోక్రటిక్ పార్టీ అనేది మిజోరంలోని రాజకీయ పార్టీ. దక్షిణ మిజోరంలోని రియాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కోసం పని చేస్తోంది.[1]

1990 అక్టోబరు 3న చాంగ్జికా, స్వైబుంగా వంటి బ్రూ నాయకులు త్రిపుర బ్రూ/రియాంగ్ నాయకులతో సమావేశమయ్యారు. బ్రూ/రియాంగ్ సంఘం మొదటి రాజకీయ పార్టీ అయిన రియాంగ్ డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు.[2] రియాంగ్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా స్వైబుంగా రియాంగ్ పనిచేశాడు.[3] రియాంగ్ డెమోక్రటిక్ పార్టీ 1993, అక్టోబరు 4న భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Internal Displacement Monitoring Centre. INDIA: Tens of thousands newly displaced in northeastern and central states
  2. I have spoken with the Chawngzika reang, Sawibunga Reang both personally and confirmed this
  3. 3.0 3.1 Daily Report: Near East & South Asia. The Service. 12 November 1993. p. 160.
  4. N. K. Chowdhry (1994). Assembly Elections, 1993. Shipra Publications. p. 181. ISBN 978-81-85402-41-3.